చెట్లను పెంచడం – చెట్టు – ఎస్‌.కుమార్‌, పదవ తరగతి

పుట్టినప్పుడు ఉయ్యాలవుతుంది
చదివేటప్పుడు పలకవుతుంది
నడిచే దారిలో నీడవుతుంది
బ్రతికేటందుకు బాటవుతుంది.
పడుకునేందుకు మంచం తానై
కూర్చునేందుకు కుర్చీ తానై
వంటలో మనకు కలప తానై
ఆరోగ్యానికి ఔషధం తానై
పిల్లల చదువుకు పుస్తకాలై
పిల్లల చేతికి కలం తానై
ఇంట్లో వంట్లో అవసరం తానై
పువ్వులు పూజకు తానై
జీవాన్ని పోస్తూ ప్రాణులను రక్షిస్తూ
వెళ్ళే మన మిత్రుడు ”చెట్టు”

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.