స్నేహం ఓ మంచి ఆలోచన
స్నేహితుల దినోత్సవం ఒక చిరునవ్వుఅదే ఒక సంబరం
స్నేహమంటే సుమబంధం
స్నేహితులు ఉండటమే సరదా
స్నేహితులే మంచి మనసు
స్నేహమంటే ఈనాటి నేస్తం
స్నేహమే ప్రేమ విలువ
స్నేహమే ఆనంద దినోత్సవం
స్నేహమే తీపి గుర్తు
స్నేహమంటే పూలు విచ్చుకున్నట్టు
అదే సంతోషం
స్నేహమంటే చిలిపి ఆట
స్నేహం! పంచుకునే భావాలు
అదే స్నేహ జీవితం
హావభావాలతో కూడిన బంధం,
అదే ఈ స్నేహం! మిత్రస్నేహం
అరవిందా స్కూల్ పిల్లలు స్నేహితుల రోజు సందర్భంగా స్నేహం యొక్క విలువను, స్నేహబంధం యొక్క ప్రాముఖ్యతను, తెలియజేస్తూ వ్రాసిన కవితలు.