ప్రతిస్పందన

గౌరవనీయులైన భూమిక పత్రిక సంపాదకులు కె.సత్యవతి మేడమ్‌ గారికి నమస్సులు…

మేడమ్‌! మీరు పంపిన ఈ మాసం సంచిక నాకు అందినది. ధన్యవాదాలు మేడమ్‌. తొలిసారి నా వ్యాసం ప్రచురించబడింది. నా వ్యాసం ప్రచురణలో చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన భూమిక పత్రికకు హృదయపూర్వక ధన్యవాదాలు.

 

ఎడిటర్‌ గారికి నమస్తే!

భూమిక నిర్వహించిన పోటీల్లో రెండవ బహుమతికి నా వ్యాసాన్ని ఎంపిక చేసి ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఈ సంచిక 6వ పేజిలో 3వ పేరాలో ‘స్త్రీ పాత్ర వాచా’కు బదులుగా ‘చాలా’ అని ప్రచురించారు. ‘వాచా’ – మాటగా, పలుకుగా అని నా ఉద్దేశ్యం. గమనించగలరు.

– కె. రాజశ్రీ, గుంటూరు

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.