నేను ఆడేది క్రికెట్
నేను కొడతాను షాట్
తీస్తాను రన్స్
అందరు కొడతారు చప్పట్లు
చేస్తాను నేను బౌలింగ్
పడతాయి వికెట్లు
అప్పుడు అందరు కొడతారు చప్పట్లు
నేను కొడతాను షాట్లు
……………. అంపేర్ చెబుతారు 4, 6
అప్పుడు గెలుస్తుంది మా టీమ్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాను నేను