-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: శిలాలోలిత
అస్థిత్వాల చెలమలో ఎగిసిన పాదరసం సుమతీ నరేంద్ర కవిత్వం
‘నా సృజనాత్మక హృదయంలో భావుకతలో, రచనలో యింకొక ఇల్లు వుంది. అదే నా పదాల నివాసగృహం.’ అని ‘నిమాన్ శోభన్’ భావించినట్లుగానే డా|| సుమతీ నరేంద్ర గారు కూడా కవిత్వ పదాల గృహాన్ని కొత్తగా ఆవిష్కరించారు.
Posted in మనోభావం
Leave a comment
మౌనరాగాలు ఆలపించిన ‘అరుణా’క్షరాలు
డా. శిలాలోలిత ‘మనుష్యుల మధ్య మనుష్యుల కోసం బ్రతకడమే మంచితనం’. అని ‘టాల్‌స్టాయ్’ అన్నట్లుగానే కవయిత్రి అరుణ కూడా ఆ కోవలోకే వస్తారు.
Posted in మనోభావం
Leave a comment
”అంతర్గత భావోద్వేగాల కెరటం గీత కవిత్వం”
శిలాలోలిత‘ ‘కళ్ళల్లో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాల్లో కాంతి, జీవితంలో ఔన్నత్యం – నిరాడంబరత నుంచే వస్తాయి.” – వాల్ట్ విట్‌మన్ అన్నట్లుగానే నిరాడంబరతలోని సౌందర్యమే గీత కవిత్వం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మానవీయ విలువల మంచుముత్యాల పతాకం
“పుస్తకంలోని ఒక మాట మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించవచ్చు”- సరిగ్గా ఈ మాట ‘అంబికా అనంత్’ రాసిన ‘మంచుముత్యాలు’ (కథాసంపుటి) కు వర్తిస్తుంది. ఇందులో 14 కథలున్నాయి. ఇది పధ్నాలుగు జీవిత పార్శ్వాలు. ఏ ఒక్క కథా మరో కథలా వుండదు. విభిన్న కోణాలతో రచనా దృష్టిని చేస్తూ మానవీయ దృక్పథమే ప్రధానంగా ఈ రచయిత్రి … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఉత్తరం
పియ్రమైన కమలా! ఎలా ఉన్నావు? చాలారోజులైంది నీనుంచి ఉత్తరం రాక – ఫోన్లల్లో ఏం మాట్లాడుకుంటాం? తీగలమాటలు తృప్తినివ్వవు. కమలా, ఈ మధ్య ఒక గొప్ప ఆనందాన్ని, ఉద్వేగాన్ని పొందాను. ఆ అనుభూతిని నీక్కూడా కలిగిద్దామనే ఈ ఉత్తరం. ‘భూమిక’ పతిక్ర నీకు తెలుసుకదా! భూమిక నుంచి కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో 27 మంది రచయితుల్రం, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment