Author Archives: ఎస్. జయ

కవిత్వమై, జీవితమై… ఆమె

– ఎస్. జయ ఆమెకు శిల్పకళలు, శిఖరాలు, లోయలు, పచ్చిక మైదానాలు అంటే పరవశం. కవిత్వం అంటే పరవశం. ఆకాశమల్లెల్ని పిల్లన గ్రోవిని చేసి, అక్షరాలతో అడుకుంటుంది. కాసేపు బాల్య స్మృతులతో ఆనంద డోలికల్లో వూపుతుందా అంతలోనే, యాభైలోపడి, మెనోపాజ్తో, పరుగుల జీవితం విరామం పొంది ఏకాకితనంలో వేదనాభరిత అనుభూతులు మన గొంతు నరాల్ని సాగదీస్తాయి. … Continue reading

Share
Posted in కవితలు, వ్యాసాలు | Leave a comment

ఇప్పుడు వీస్తోన్న పైరుగాలి “పుప్పొడి”

రచయిత్రులం మా గోదావరి ప్రయాణం ముగించుకొని, ‘గోదావరి’ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరుతుండగా సుజాత పట్వారి “పుప్పొడి”ని నా చేతికిచ్చింది. పుప్పొడిలాగే కనిపించిన పుస్తకాన్ని ఉషోదయం చల్లగాలికి ఎక్కడ రాలిపోతుందోనని సుతారంగా పట్టుకొని పేజీలు తిప్పుతూ కవితా శీర్షికలు చదివాను.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఉత్తరాల తోట – 5

సత్యా ! ప్రియా!! గోదావరి పడవ (లాంచి, ప్రయాణం మత్తు వదలలేదు. ఇంకా చెప్పలేక పోతున్న అనుభూతులెన్నో భాషకు అందడం లేదు. చాలా కొత్తగా, గమ్మత్తుగా వుంది. మళ్ళీ మరోసారి పేమ్రలో పడినట్లు అనందంగా వుంది. ఇంత అందమైన అనుభవాల్ని మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ పొందకూడదు? మనకు సాధ్యం కానిది ఏముంది. అనుకుంటే చేయగలం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గోదావరి ఒక జీవనరాగం

తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని కాపలా కాసే భటుల్లా బారులు తీరిన ఆకుపచ్చని కొండలు, సువిశాలంగా పరుచుకున్న గోదావరిపై

Share
Posted in కవితలు | Leave a comment