Category Archives: వ్యాసం

”మా ఊరికి సారా వద్దు” (ఒక విశ్లేషణ)

అన్వేషి  టీమ్‌ 1992 నవంబర్‌లో హైదరాబాద్‌ నుంచి అన్వేషి రిసెర్చి సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ నుండి వెళ్ళిన ఈ టీమ్‌లో సభ్యులుగా తేజస్విని నిరంజన, దియారాజన్‌, మేరీ జాన్‌, రమా మెల్కోటే,  కె.లలిత, టి.యస్‌.యస్‌. లక్ష్మి, వీణా శతృఘ్న, కె.సజయ, కె.సత్యవతి ఉన్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీల ఉద్యమం ముందున్న ప్రశ్నలు

డా. కె. లలిత స్త్రీల ఉద్యమం ప్రభావంతో 1960, 70వ  దశాబ్దాలలో ప్రపంచం పూర్తిగా మారిపోయిందనటంలో సందేహం లేదు. సమాజంలో స్త్రీల పరిస్థితిని నిర్దేశించే ‘నిశ్శబ్దపు కుట్ర’ మొదటిసారి భగ్నమయింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నూతన ఆర్థిక విధానం – స్త్రీలపై దాని ప్రభావం

డా. రమా మెల్కోటె 1980 నాటికి మూడవ ప్రపంచ దేశాల స్థితిగతులు 1970లో మూడవ ప్రపంచ దేశాల ప్రజలు ఆశించినట్లుగా, ఆ దేశాలు అభివృద్ధి చెందలేదు. 80లు వచ్చేసరికి చమురు సంక్షోభం ఏర్పడటం, ధరలు చుక్కల్లోకి దూసుకెళ్ళడంతో పాటు, మూడవ ప్రపంచ దేశాలు ఎగుమతి చేసే ముడిసరుకుల ధరలు పడిపోవటం సంభవించాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

అనుభవ రాజకీయాలు

సూసీతారు కొన్ని సంవత్సరాల క్రితం మేం ‘స్త్రీ శక్తి సంఘటన’ తరఫున ‘కామేశ్వరి కథ” అనే చిన్న వీధి నాటకాన్ని ప్రదర్నించాం. వ్యత్యాసాల్ని స్పష్టంగా చూపించే రెండు భాగాలుగా ఈ నాటకం మలచబడింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మనకి అలసటా? ఎవరికి పట్టింది?

డా|| వీణా శతృఘ్న ఈ మధ్య మీకు ఎప్పుడూ అలసటగా ఉంటోందా? ఎప్పుడూ పడుకోవాలనిపించటం, ఏడెనిమిది అయినా నిద్ర లేవకపోవటం, ఎంతకీ తెమలని ఇంటి చాకిరీ చెయ్యాలంటే విసుగు, మెట్లెక్కితే ఆయాసం, గబుక్కున లేచి నిలబడితే కళ్ళు చీకట్లు కమ్మటం, జ్వరం లేకపోయినా కాళ్ళు నెప్పులు ఉండటం?

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీత్వ, పురుషత్వ అవగాహనలు

డి. వసంత భూమిక సెప్టెంబర్‌ -డిసెంబర్‌ 1993 సంచికలో వ్యాపార ప్రకటనలు ”స్త్రీత్వాన్ని” ఎలా నిర్వచిస్తున్నాయనే విషయం మీద ఫోటో ఫీచర్‌ ద్వారా మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మూడు దశాబ్దాల భారతదేశ స్త్రీల ఉద్యమం – ఒక పరామర్శ

ఓల్గా కొత్త శతాబ్దపు తొలి సంవత్సరాలలో గడిచిన శతాబ్దపు మలి సంవత్సరాలను ఒకసారి పరామర్శించుకోవటం అనేక విధాలా ప్రయోజనం.

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణలో దళిత స్త్రీలు వర్గ, కుల, లింగ, కులీన రాజకీయాల బందీలు

డా. వి. రుక్మిణిరావ్‌ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్ళు నిండాయి. దేశంలో స్త్రీవాద కెరటాలు ఎగిసి రెండు దశాబ్దాలయ్యింది. అయినా ఇప్పటికి దళిత , గిరిజన స్త్రీల పరిస్థితి దారుణంగా వుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

ప్రేమోన్మాద దాడులు

కె. సుధ ప్రేమ పేరిట ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో బాగా ప్రచారమవుతున్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

చేయిదాటిపోయిన చేనేత

కొడవీటి సత్యవతి, పి. శైలజ చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్‌ గొప్ప చరిత్రను కలిగి వుంది. వ్యవసాయం తరువాత చేనేత పరిశ్రమలోనే ఎక్కువ మంది జీవనోపాధిని పొందుతున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

చట్టాలను వెక్కిరిస్తున్న బాలకార్మికులు

ఎం.ఏ.వనజ ఉపాధి హామీ చట్టం, కనీస వేతనాల చట్టం, పిల్లలు పనిచేయడాన్ని నిషేధించే చట్టం, కట్టు బానిసత్వాన్ని (బాండెడ్‌ లేబర్‌) నిషేధించే చట్టం, 14 ఏళ్ళ లోపు పిల్లలకు నిర్భంధ ఉచిత విద్యాచట్టం లాంటి అనేక చట్టాలు చేశాక, భారతదేశ స్వాతంత్య్రం షష్టిపూర్తి జరుపుకోడానికి సమాయత్తమవుతున్న క్షణాన ఎక్కడున్నామో సమీక్షించుకునే ధైర్యం మనకి ఉందా?

Share
Posted in వ్యాసం | Leave a comment

టెలివిజన్‌లో ఆడపిల్లల కార్యక్రమాలు

జి. వసుంధర టెలివిజన్‌ చాలా శక్తివంతమైన ప్రసార సాధనం. ప్రజలను చైతన్య పరచడంలో తిరుగులేని ఆయుధం.

Share
Posted in వ్యాసం | 2 Comments

స్త్రీల మానసిక ఆరోగ్యం – మానసిక ఆరోగ్య శాస్త్రాల్లో ఒక నూతన దృక్పథం

డా. యు. వింధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక (2001) లెక్కల ప్రకారం ప్రపంచంలో సుమారు 45 కోట్లమంది స్త్రీ పురుషులు మానసిక రోగాలతో బాధపడుతున్నారు. జనాభాలో 25 శాతం మంది వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మానసికమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారంటే ఇది ఎంతో విస్తృతమైన సమస్యగా అర్థమవుతోంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

జండర్‌ స్పృహ ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు

కాత్యాయనీ విద్మహే అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలు ప్రేరణగా భారతదేశం మొత్తంమీద  సమాజంలో స్త్రీ హోదా స్థితిగతుల అధ్యయనం ఒక అత్యవసర విషయంగా 1975 తరువాత ముందుకు వచ్చింది. 

Share
Posted in వ్యాసం | Leave a comment

కదిపితే కందిరీగ తుట్ట, కదిలితే కన్నీటి కడవ (నల్లమల్ల కొండల్లో చెంచుగూడెల్లో మహిళావరణం)

టి. శివాజీ నిజాయితీగా, నిజంగానే అభివృద్ధి పథకాల పేరున గిరిజనులకు వట్టి కరెన్సీ, పట్టిపోయిన భూమి, తీర్చుకోలేని రుణాలూ అందించినా ప్రయోజనం లేదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

క్లాస్‌ఫోర్‌ మహిళలు మాతో సమానులా!

జూపాక సుభద్ర మా సెక్రెటేరియట్‌లో దాదాపు 20 సం|| నుంచి రెండు సామాజిక వర్గాల మహిళా ఉద్యోగుల మధ్య నలుగుతున్న సంగతి.

Share
Posted in వ్యాసం | Leave a comment