Category Archives: వ్యాసం

మదర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్కర్‌ – శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

టీ.వీ.యస్‌. శాస్త్రి           మదర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్కర్‌గా పిలువబడే శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ స్వాతంత్య్రం కోసం పోరాడిన తెలుగు వీర వనిత!

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆడపిల్ల పుడితే ఆనందం!

వంశోద్ధారకుడు పుడితే లాభమని, ఆడపిల్ల జన్మిస్తే అంతా నష్టమేనన్న ఛాందస భావాలు వర్ధిల్లుతున్న మన దేశంలో ఓ కుగ్రామం ఇందుకు పూర్తిగా విరుద్ధం.

Share
Posted in వ్యాసం | Leave a comment

హైందవంలో – దళిత మహిళ

నంబూరి పరిపూర్ణ  భారతజాతీయుల్లో అత్యధికులు హైందవ మతస్థులు. వీరిలో భాగమైన మాలలు, మాదిగలు, యితర దళితకులాలవారు – అందరూ హిందూమత విశ్వాసులనేది – సంపూర్ణ నిజం.

Share
Posted in వ్యాసం | Leave a comment

మీరు మహిళలా? లేక కేవలం భర్తల, తండ్రుల ప్రతినిధులా?

తస్లీమా నస్రీన్‌  అనువాదం : ఎనిశెట్టి శంకర్‌ ఆ రోజు నేను, ఓ విదేశీ వ్యక్తి బంగ్లాదేశ్‌ గూర్చి చర్చి స్తున్నాం. బహుశా ఒక మహిళ ప్రధానిగా వుండడం అతణ్ణి ఆశ్చర్యపరిచి వుండొచ్చు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మీడియాలో మహిళగా నా అనుభవం

రెహనాబేగం నేను ఆమెను అడిగాను కొండమీద నుంచి వెదురు చెట్లు అతను తీసుకువస్తే అప్పుడు మీరు వాటితో వెదురు బుట్టలు తయారుచేస్తారా అని. వారిద్దరూ నా వైపు తదేకంగా చూస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆఫీసులల్ల గుడులెందుకు కట్టిస్తున్నరు

జూపాక సుభద్ర సచివాలయంలో ఆ మధ్య నల్లపోచమ్మ గుడిని ‘జయదుర్గ గుడి’గా పేరు మార్చడం పెద్దలొల్లైంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మారిన పరిస్థితులు – స్త్రీవాద సాహిత్యం

సిహెచ్‌. మధు స్త్రీవాద సాహిత్యాన్ని విమర్శించటానికి ఈ వ్యాసం కాదు. మారిన పరిస్థితుల దృష్ట్యా స్త్రీవాద సాహిత్యం ఎలా వుంటే బావుంటుందో అభిప్రాయం చెప్పటానికే వ్యాసం.

Share
Posted in వ్యాసం | Leave a comment

పుష్పయాగము

 మ. రుక్మిణీగోపాల్‌ ఈ మధ్య పేపర్లో చదివాను, ‘తిరుపతి వేంకటేశ్వర స్వామికి ‘పుష్పయాగము’ చేశారని దానికి కొన్ని టన్నుల (ఎన్ని టన్నులో రాశారు కాని ఆ సంఖ్య మర్చిపోయాను) పువ్వులను ఉపయోగించార’ని.

Share
Posted in వ్యాసం | Leave a comment

తల్లులందు… పుణ్యతల్లులు వేరయా…..!

డా|| జి. లచ్చయ్య ప్రొఫెట్‌ మహ్మద్‌ మనుమలైన హసేన్‌, హుసేన్‌లను కర్బలా యుద్ధంలో శత్రువులు తరుముతూ ఉంటే, ఇంటికి చేరగా తల్లి బీబి ఫాతిమా ఏకాగ్రతతో దారం వడుకుతూ ఉండి తలుపు తీయలేదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలుగు సాహిత్య విమర్శకు విజయభారతి దోహదం

కందాల శోభారాణి తొలి దళిత సాహిత్య విమర్శకురాలిగా తాడి నాగమ్మ 1930లలో చేసిన కృషిని అందిపుచ్చుకొని డాక్టర్‌ బోయి విజయభారతి 1990 ల నుండి విశేషంగా సాహిత్య విమర్శ కృషిని కొనసాగించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

పాండిచ్చేరిలో యెత్తిపోసుకున్న యెతలు

 జూపాక సుభద్ర పోయిన్నెల ఏప్రిల్‌ (19.4.12 నుండి 22.4.12) నాలుగు రోజులు స్పారో  అనే మహిళా ఆర్గనైజేషన్‌ వివిధ రాష్ట్రాల దళిత కవయిత్రులు/ రచయిత్రులతో పాండిచ్చేరిలో ఒక వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

కాకినాడ సెజ్‌లో మహిళా చైతన్యం

హేమావెంక్రటావ్‌ తూర్పు తీరంపై విరుచుకుపడ్డ సునామీలా మొదలైన ‘కాకినాడ సెజ్‌’ ఇప్పటికే అనేక గ్రామాల్ని మింగేసింది. ఇళ్లన్నీ కూల్చివేయబడ్డాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణా తొలితరం కథలు -స్త్రీపాత్రలు

 ప్రొ. మాదిరెడ్డి అండమ్మ తెలంగాణాకథ – మహిళాజీవిత చిత్రణ కోసం తెలంగాణా తొలితరం కథలు, తొలినాటికథలు, చౌరస్తా, తెలంగాణా కథలు, ఎల్లమ్మ కథలు, ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు మొదలైన అనేక కథాసంకలన గ్రంథాలను క్షుణ్ణంగా (దాదాపు 200 కథలను – ఒక్కో కథను రెండుమూడుసార్లు కూడా) చదవడం జరిగింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

తీర్తం బోదాం తిమ్మక్క

జూపాక సుభద్ర తెలంగాణలో జాతర్లకు తీర్తాలు అనే వాడకం కూడా వుంది. యిక్కడ తీర్తాల సంబరాలెక్కువ.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఒక కాలేజీ కథ

నాగమ్మ, అనురాధ నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ విద్యార్థులకు జండర్‌ మరియు మానవ హక్కులపై అస్మిత ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించాం.

Share
Posted in వ్యాసం | 1 Comment

అస్పృశ్యత విలయతాండవం

వేములపల్లి సత్యవతి వర్ణ వ్యవస్థ సమాజపు పునాదుల్లోకి మర్రి వూడల్లాగ బాగా లోతుదాకా చొచ్చుకు పోయింది.

Share
Posted in వ్యాసం | Leave a comment