-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసం
అణు కుంపట్లు రగిలించొద్దు
తమిళనాడు, తిరునల్వేలి జిల్లా, కుడంకళంలో రష్యా సహకారంతో మన ప్రభుత్వం నిర్మిస్తున్న అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కొన్ని నెలలుగా నిరశనలు కొనసాగిస్తున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
మలాలా!… నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి
రాము సురవజ్జల (ఆంద్రప్రదేశ్ మీడియా కబుర్లు) చిట్టితల్లీ..మలాలా.. స్కూలు నుంచి వస్తున్న నీ తలపై మనసు చచ్చిన తాలిబాన్ మతఛాందసులు గత మంగళవారం (అక్టోబరు 9) పేల్చిన తూటా మా అందరి గుండెలను గాయపరిచింది.
Posted in వ్యాసం
Leave a comment
కార్ల్ మార్క్‌స్ కీర్తి వెనక…
అబ్బూరి ఛాయాదేవి ప్రసిద్ధి చెందిన ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఇంగ్లీషు నానుడి ఉన్నట్లు, కార్ల్‌మార్క్స్ కీర్తి వెనక కూడా అతని భార్య జెన్నీ ఉంది.
Posted in వ్యాసం
Leave a comment
స్త్రీవాదం – స్త్రీల సాహిత్య అవగాహన
”రెండు దశాబ్దాల (1990-2010) తెలుగు రచయిత్రుల సాహిత్యం గమనం-గమ్యం” 27,28,29 జనవరి, 2012లో సమర్పించిన అవగాహనా పత్రం కొండవీటి సత్యవతి సాహితీ మితృలకు నమస్కారం. స్త్రీవాదం స్త్రీల సాహిత్య అవగాహన అనే అంశం మీద అవగాహనా పత్రం సమర్పించమని నన్ను కోరిన మితృరాలు కాత్యాయనికి ధన్యవాదాలు.
Posted in వ్యాసం
Leave a comment
ఛలో పోదాం తెలంగాణ కవాతుకు
జూపాక సుభద్ర సెప్టెంబర్ 17 రాంగనే రాజకీయ పార్టీలు చాన హడావుడి హల్‌చల్ జేస్తరు కాని తర్వాత సప్పబడ్డ సొప్పకట్టలోలె సప్పుడు జెయ్యరు. ఒకడు విమోచన అంటడు యింకోడు విలీనమంటడు.
Posted in వ్యాసం
Leave a comment
రామాయణం – తాటక పాత్ర పరిశీలన
బి. విజయభారతి రామాయణాన్ని ఒక మతగ్రంథంగా కాక ఒక కావ్యంగా చదివినప్పుడూ, సామాజిక రాజకీయ కోణాలలో చూసినప్పుడూ ‘తాటక’ పాత్ర విశిష్టంగా విశ్లేషించదగినదిగా దర్శనమిస్తుంది.
ఆల్ విమెన్ ఆర్ క్లీనర్స్ కానీ…
జూపాక సుభద్ర జూలై 21-22 న ఫెమినిస్టు ఇండియా యాహు గ్రూపు మీటింగు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ సదరన్ రీజినల్ సెంటర్, రాజేంద్రనగర్, హైద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగింది. పాత కొత్త ఇండియన్ ఫెమినిస్టులు వందమంది దాకా వచ్చారు.
Posted in వ్యాసం
Leave a comment
రవీంద్రుని నాటికల్లో స్త్రీలు
డా. వేలూరి శ్రీదేవి ప్రపంచ సాహిత్య వినీలాకాశంలో ధృవతారలుగా నిల్చిపోయి ఆచంద్రార్కంగా వెలిగిపోతున్న కవులు, రచయితలు కొద్దిమంది ఉన్నారు. అలాంటి విశిష్టమైన కవుల్లో విలక్షణమైన కవి, రచయిత, తత్త్వవేత్త, గాయకుడు, చిత్రకారుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్.
Posted in వ్యాసం
Leave a comment
మానవత్వం మంట కలసిన కాళరాత్రి
వేములపల్లి సత్యవతి దుశ్శాసనుల పర్వానికి తెరలేచిన రాత్రి. రాక్షసత్వం పరవళ్లు తొక్కిన రాత్రి. మానవత్వం మంటగలసిన కాళరాత్రి అదే 9 – జులై – 2012 సోమవారం రాత్రి.
Posted in వ్యాసం
Leave a comment
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలేవీ?
గుండపనేని స్వప్న ప్రజారోగ్యం పడకేసింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పాటు చేసిన సర్కారీ దవాఖానాలు పేదలను దగ్గర చేసుకోలేక పోయాయి. ఒప్పుడు క్యూలు కట్టిన అవే ఆసుపత్రులు నేడు వెల వెల బోతున్నాయి.
Posted in వ్యాసం
Leave a comment
బాల సాహిత్యంతో అక్షర ప్రపంచంలోకి
నడకుర్తి స్వరూపరాణి అవి 1950ల నాటి మాట. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామ సాహితీ పతాకలు శ్రీ నడకుర్తి వెంకట రత్నకవి (1915-1989) శ్రీమతి మరియాంబ (ఉపాధ్యాయిని) (1923-1973) విద్యార్థుల కోసం విన్పించే సాహిత్య వినోదం, వాళ్ళతోబాటు వారి బిడ్డలమైన మేము కూడ వింటుండే వాళ్ళం.
Posted in వ్యాసం
Leave a comment
అంగట్లో అద్దె గర్భాశయాలు
రాజేందర్ రెడ్డి, పత్తి వెంకటరాం రెడ్డి అద్దె గర్భాలకు భారత్ వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఈ అవసరం కోసం భారత్‌లో వాలిపోయే విదేశీ జంటలకు లెక్కేలేదు. 2002లో ఈ ప్రక్రియ చట్టబద్ధత సంతరించుకోగానే… అద్దె గర్భాశయ పర్యాటకం క్రమంగా జోరందుకుంది.
Posted in వ్యాసం
Leave a comment
ఆపన్న హస్తం అందని ద్రాక్షేనా??
పత్తి వెంకటరాంరెడ్డి, గుండపనేని స్వప్న దేశంలో స్త్రీ శిశు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లు పథకాల ప్రచార హోరు జోరు తప్ప… ఆచరణాత్మకంగా పూర్తిస్థాయిలో అమలవుతున్నవి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.
Posted in వ్యాసం
Leave a comment
సాహిత్య శిఖరాలపై సాధారణ గృహిణి ఎం.కె.ఇందిర
డా. దేవరాజు మహారాజు ఎం.కె. ఇందిర ఓ మామూలు గృహిణి. గ్రామీణ మహిళల సాధక బాధకాలు తెలిసిన మహిళ. ఈ అనుభవమే ఆమెను ఓ రచయిత్రిగా మలచింది.
Posted in వ్యాసం
Leave a comment
చంద్రశ్రీకి ‘మట్టిపూల’ నివాళి
జూపాక సుభద్ర చంద్రశ్రీ ఒక అందమైన పాట, ఆకుపచ్చని పాట, నల్లనల్లని పాట, పరిగెత్తిన పాట. ఎన్నో విప్లవ, దళిత వేదికలు చంద్రశ్రీ చిందేసిన పాటల్తో ఉర్రూత లూగినయి.
Posted in వ్యాసం
Leave a comment
దళిత బహుజన ఉద్యమాలపై సవాలక్ష ప్రశ్నల ”లక్షింపేట”
హేమలలిత అట్టడుగు వర్గాల ఊచకోతే అభివృద్ధికి తొలిమెట్టేమో! అందుకే కారంచేడు, ఖైర్లాంజీ, చుండూరు, నీరుకొండ…ఇప్పుడు లక్షింపేట. లక్షింపేట హత్యాకాండ సంధిస్తున్న సవాలక్ష ప్రశ్నల్ని విశ్లేషించుకోవాల్సిన సందర్భం ఇది.
Posted in వ్యాసం
Leave a comment