-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: ప్రకటనలు
‘ ,
రచయితలకు, కవులకు ఆహ్వానం గత 66 సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుపడుతున్న ఏ.పి.టి.ఎఫ్. అధికార మాసపత్రిక ”ఉపాధ్యాయ”లో గత 4 సంవత్సరాల నుండి కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి జన్మదిన సంచిక నుండి బహుమతి పొందిన రచనలను ప్రచురించడం జరుగుతుంది. కావున రచయితలు, కవులు తమ రచనలను పంపవలసినదిగా ఆహ్వానిస్తున్నాము.రచయితలకు సూచనలు
Posted in ప్రకటనలు
Leave a comment
భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. వ్యాసం ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” అనే అంశం మీద రాయాలి.
Posted in ప్రకటనలు
Leave a comment
భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. వ్యాసం ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” అనే అంశం మీద రాయాలి.
Posted in ప్రకటనలు
Leave a comment
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు సంబంధించిన సమగ్ర సమాచార దర్శిని
గత ముఫ్ఫె సంవత్సరాలుగా మహిళల అంశాలమీద పనిచేస్తున్నాం. 1993 నుండి స్త్రీవాద పత్రిక భూమికను నడుపుతున్ప్పటి నుండి ఎంతో సమాచారాన్ని సేకరిస్తూ వున్నాం.
Posted in ప్రకటనలు
Leave a comment
”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు”
”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు” పేరుతో శారదా శ్రీనివాసన్ గారు పుస్తకం తెచ్చిన విషయం భూమిక పాఠకులకు తెలుసు. ఆ పుస్తకం బహుళ జనాదరణ పొందింది. అయితే శారదగారి రాతకన్నా ఆమె గొంతును వినడం బాగుంటుందికదా. దేశ, విదేశాల్లో వుండే అశేష అభిమానుల కోరికను మన్నించి శారదగారు రెండువందల పేజీల పుస్తకాన్ని ఆరేడుగంటలపాటు స్టూడియోలో చదివి … Continue reading
Posted in ప్రకటనలు
Leave a comment
లాడ్లీ మీడియా అవార్డ్స్ ఫర్ జండర్ సెన్సిటివిటి 2011-12 దక్షిణ భారతం
దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలలో పనిచేస్తున్న మీడియా నుండి నాలుగో సారి లాడ్లీ మీడియా అవార్డులు 2011-12 కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది పాఫ్యులేషన్ ఫస్ట్.
Posted in ప్రకటనలు
Leave a comment
భూమిక ఆధ్యర్యంలో జరిగిన కథల పోటీ ఫలితాలు.
మొదటి బహుమతి – ‘రూపాయి చొక్కా’ ఎస్. శ్రీదేవి రెండవ బహుమతి – ‘అమ్మాబయలెల్లినాదో’ తమ్మెర రాధిక మూడవ బహుమతి – ‘మరకల్లో మెరుపులు’ పి.పుష్పాంజలి మూడవ బహుమతి – ‘నాకంటూ ఒక జీవితం’ ఎం.హేమలత.
Posted in ప్రకటనలు
Leave a comment
తెలుగు రచయిత్రులందరికీ మనవి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషలో 1901 నుండి 2007 వరకు గల కాలంలో తెలుగులో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి సమాచారంతో కూడిన ”తెలుగు రచయిత్రుల సమాచార సూచిక” అను పుస్తకాన్ని ప్రచురించ తలపెట్టారు.
భూమిక పాఠకులకు శుభవార్త
ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఇంతకు ముందు వాటిని కొనుక్కోవడానికి అందరం పుస్తకాల షాపులకి వెళ్ళేవాళ్ళం. మనకి కావలసిన పుస్తకాలను కొనుక్కునే వాళ్ళం. పుస్తకాల షాపులకెళ్ళడం, ఓ చక్కటి అనుభవం. గంటల తరబడి కాళ్ళు పీకుతున్నా ఒక్కో పుస్తకాన్ని ఎంతో ప్రేమగా తడుముతూ, పేజీలు తిరగేస్తూ పరవశించిన వాళ్ళమే అందరం. క్రమంగా చాలావరకు … Continue reading
Posted in ప్రకటనలు
Leave a comment
ఫోనులో… సాంత్వన !
జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు, ప్రకటనలు
3 Comments