రాగం భూపాలం

ఓప్రా విన్‌ ఫ్రీ

భూమిక నవంబర్ 2008

పి. సత్యవతి
బాల్యంలో కట్టుకోవడానికి సరైన బట్టలు లేక బంగాళా దుంపలొచ్చిన గోతాలతో కుట్టిన గౌన్లేసుకున్న ఒక నల్ల పిల్ల, తొమ్మిదేళ్ల వయసులో బంధువుల చేతనే అత్యాచారానికి గురైన పిల్ల, పూర్తిగా చదవండి »

సెభాష్‌ సెరీనా

భూమిక అక్టోబర్ 2008

పి.సత్యవతి

ఎంత వివక్ష రహిత సమాజంగా, పారదర్శక సమాజంగా, ప్రజాస్వామిక విలువలకి పట్టం కట్టే సమాజంగా మద్దెల కొట్టుకున్నా, ఆధిపత్య వర్ణానికీ, జాతికీ చెందని వాళ్ళు, పూర్తిగా చదవండి »

టోని మారిసన్‌

భూమిక ఆగస్టు 2008

పి. సత్యవతి

పదేళ్ళకిందట అనుకోకుండా మా వూరి మైత్రీ బుక్‌హవుజ్‌లో నాకు ‘బిలవ్డ్‌’ అనే పుస్తకం దొరికింది.
 టోని మారిసన్‌ అనే రచయిత్రి గురించి వినడమే కానీ అప్పటిదాకా నేను ఆవిడని చదవలేదు.

పూర్తిగా చదవండి »

పంజరంలో పక్షి ఎందుకు పాడుతుందో నాకు తెలుసు

భూమిక జులై 2008

పి. సత్యవతి

ఎనిమిది సంవత్సరాల వయసు నించీ జీవితంతో పోరాడుతూ ఇప్పుడు ఎనభై సంవత్సరాల పరిపక్వ ప్రాయంలో తనుంటున్న దేశంలో ఒక ఉన్నత మహిళగా ఎదిగిన మాయా ఏంజిలో ఆత్మకథ పేరు ఈ శీర్షికది.

పూర్తిగా చదవండి »

యాలీస్‌ వాకర్‌

భూమిక జూన్ 2008

పి. సత్యవతి

దాదాపు పదిహేను సంవత్స రాల కిందట వసంతలక్ష్మి నాకు ‘’కలర్‌ పర్పుల్‌'’ అనే నవలని నేను అడక్కుండానే ఇచ్చి ‘’చదవండి బావుంటుంది'’ అని చాలా మామూలుగా చెప్పారు.

పూర్తిగా చదవండి »

నల్ల తేజం

భూమిక మార్చ్ 2008

పి. సత్యవతి
బానిసత్వపు సంకెళ్ళలో మగ్గుతూ, వర్ణవివక్షను, పేదరికాన్నీ, అవమానాన్నీ ఎదుర్కుం టూ జీవన మమకారాన్నీ, ఆశనీ కోల్పోకుండా కాపాడుకుంటూ,

పూర్తిగా చదవండి »

గర్ల్‌ పవర్‌

భూమిక ఫిబ్రవరి 2008

పి. సత్యవతి

1980ల తరవాత స్త్రీవాద ఉద్యమ ఉధృతి తగ్గిందనీ, స్త్రీలకి కూడా ఉద్యమంపై ఆసక్తి సన్నగిల్లిందనీ, అటు ఇంటిని నిర్వహిస్తూ, ఇటు తన ఉద్యోగం, వ్యక్తిగత అభిరుచుల క్రియశీల కార్యక్రమాల నిర్వర్తించడం కష్టమని తేలిపోయింది కనుక, అన్నీ కావాలనుకోడం అత్యాశ అవుతుందంటూ పత్రికల నిండా వ్యాసాలు రావడం మొదలైంది.

పూర్తిగా చదవండి »

స్త్రీవాదోద్యమ ద్వితీయ దశ

భూమిక జనవరి 2008

పి. సత్యవతి

ఇప్పటివరకూ రాగం భూపాలం శీర్షికలో స్త్రీవాదోద్యమ రెండవ దశగా భావించే 1960-80ల మధ్యకాలంలోనూ, అంతకు ముందూ స్త్రీల చైతన్యాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేసిన అనేకమందిని గురించి చెప్పుకున్నాం.

పూర్తిగా చదవండి »

డోరిస్‌ లెస్సింగ్

పి. సత్యవతి డిసంబర్ 2007

పి. సత్యవతి

అర్హులైన వారికి వారు ఆశించిన పురస్కారాలు వాటిని ఆనందించి, ఆస్వాదించే వయసులో రాకపోవడం, పోయేలోగా వచ్చింది పోనీలే అనుకోవడం- ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఏడాది నోబెల్‌ పురస్కార గ్రహీత డోరిస్‌ లెస్సింగుని అడగాలి.

పూర్తిగా చదవండి »

బ్యాక్‌లాష్‌

భూమిక నవంబర్ 2007

పి. సత్యవతి

‘సెప్టెంబర్‌ 11′’ సంఘటన అమెరికన్‌ స్త్రీల జీవితాలపైనా అమెరికన్‌ సంస్కృతిపైనా కలుగజేసిన ప్రభావాన్నీ, దాని పరిణామాన్నీ, అందులో మీడియ పాత్రనీ, ‘’ట్రెండ్‌ జర్నలిజం'’ స్వభావాన్నీ వివరిస్తూ బ్యాక్‌లాష్‌కి దారితీస్తున్న విషయన్ని ఉదాహరణలతో బయటపెడుతూ ‘’టెర్రర్‌ డ్రీం'’ అనే పుస్తకాన్ని ఇటీవల ప్రచురించిన సూసన్‌ ఫలూడి స్త్రీవాదులకి చిరపరిచితురాలే.

పూర్తిగా చదవండి »

షులామిత్ ఫైర్ స్టోన్ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్

భూమిక అక్టోబర్ 2007

పి.సత్యవతి

రెండవ దశ స్త్రీవాదోద్యమ ప్రభంజనంలో వెలువడిన సంచలనాత్మక గ్రంధాలలో ‘’ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్'’ ఒకటి.

పూర్తిగా చదవండి »

ఏండ్రియా డ్వోర్కిన్

భూమిక సెప్టెంబర్ 2007

పి.సత్యవతి

‘’పోర్నోగ్రఫీ పరిశ్రమకి ముఖ్య భాష మన శరీరం. వాళ్ళు చెప్పదలచిందంతా మన శరీరాల చేత చెప్పిస్తారు. వాళ్ళకా అధికారం లేదు. వుండకూడదు. వాళ్ళు మన శరీరాల ద్వారా లాభం పొందడాన్ని మనం నిరో ధించాలి.

పూర్తిగా చదవండి »

సెక్సువల్‌ పాలిటిక్స్‌

పి. సత్యవతి జులై 2007

స్థూలంగా ఈ గ్రంథ సారాంశం ఇది.

రాజకీయాలంటే ఒక వర్గంపై మరొక వర్గం ఆధిపత్యం కలిగివుండడం. ఒక వర్గం అధికారంలోనూ మరొక వర్గం అనుచరంగానూ వుండడం అనుకుంటే స్త్రీ పురుష సంబంధాలు కూడా రాజకీయ సంబంధాలే. మన వ్యవస్థాగత రాజకీయా లలో ఇంతవరకూ లేనటువంటి ఒక స్పష్టమైన, సముచితమైన, మనస్తత్వ శాస్త్రాన్నీ, తత్వశాస్త్రాన్నీ మనం నిర్మించుకోవాలి. పూర్తిగా చదవండి »