Monthly Archives: March 2009

ఇంట్లో ప్రేమ్‌చంద్‌-3 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌.శాంతసుందరి (గత సంచిక తరువాయి) మహోబా తరవాత మా ఆయన మహోబాకి వెళ్లారు. మా నాన్న ఇంతకుముందే నన్ను పుట్టింటికిరమ్మని పిలిచాడు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

హేమబ్జ నాయికా స్వయంవరము – పరిశీలన

డా|| పి. శర్వాణ ఈ ప్రక్రియ నృత్య గాన రూపంలో ఉంటుంది. ఆ కాలంలో పరిపాలించిన రాజులు రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వంటివారు యక్షగానాలు రచించి ప్రోత్సహించారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ట్యూన్‌ అంటే ట్యూనే మరి…

ఇంద్రగంటి జానకీబాల అప్పుడే విన్న గరమ్‌గరమ్‌ ట్యూన్‌ కదా! నేను మొదలు పెట్టగానే ఆమె కూడా పాడటం మొదలుపెట్టారు.

Share
Posted in పాటల మాటలు | Leave a comment

డాటర్స్‌ ఆఫ్‌ ఇండయా

సుజాత ఈ మూడేళ్ళలో ఎన్నో పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. కాని కుదరలేదు ఇంటర్వ్యలు బాగానే చేసింది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్త్రీల సాంస్కృతిక స్వేచ్ఛ పై బహిరంగ సభ

షరిఫా ఈసంఘటన తర్వాత ఫిబ్రవరి పధ్నాలుగున జరిగే వాలైంటైన్‌ డే రోజున బహిరంగంగా జంటలుగా తిరిగే యువతీ యువకులకు పెళ్ళిళ్ళు చేస్తామని లేదా రాఖీలు కట్టిస్తామనే హెచ్చరికను శ్రీరామసేవ కార్యకర్తలు జారీ చేసారు.

Share
Posted in కధానికలు | Leave a comment

ప్రతిమ కవితాధార ‘రెండు భాగాలు’

శిలాలోలిత కవిత్వం, ప్రతిమ ఉద్వేగ హృదయ కెరటం. కథ, నిశిత ఆలోచనాధార. ఇలా రెండింటి తేడా ఆమె రచనలో ఉంది. 

Share
Posted in Uncategorized | Leave a comment

నీ మొగుడేగా కొట్టింది

వేములపల్లి సత్యవతి పత్రిక చదువుకుంటున్న సుశీలమ్మకి పనిమనిషి యదమ్మ ‘అమ్మా’ అని పిలిచిన పిలుపు చెవిన బడింది.

Share
Posted in కధానికలు | Leave a comment