Monthly Archives: October 2013

రైతక్క

నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు. మా తాతకి బోలెడంత పొలముండేది. మా నాన్న మాత్రం ఎప్పుడూ పొలంలోనే వుండేవాడు. నారుమళ్ళు వేయడం, దుక్కిదున్నడం, నాట్లేయడం, కలుపుతీయడం,

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నీల

– రాధ మండువ కొత్తచీర కట్టి కులుకుతూ వచ్చింది పనికి నీల. కొత్తచీర కొనిందంటే ఆ తర్వాత రోజే దానిని కడుతుంది. ”అదేమిటి మొన్ననేగా ఒక కొత్తచీర కట్టావు. మళ్ళీ ఇంకోటా ఎన్ని కొంటావే.” అన్నాను.

Share
Posted in కథలు | Leave a comment

– ఆశాలత’ దోజ్‌ హూ డిడ్‌ నాట్‌ డై’ అనే తన పుస్తకంలో రచయిత్రి రంజన పథ పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని మహిళల పై వ్యవసాయ సంక్షోభపు ప్రభావాన్ని వారు ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు. వ్యవసాయంలో అప్పులు పేరుకుపోయి

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

– పి. సత్యవతి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థిత ప్రజ్ఞత (జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతో పాటు పత్రికని కూడా పక్కన పెట్టేసి పనుల్లో మునిగిపోగలం. అయితే మరొక వార్త దాని పక్కనే … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

బడకొడితి

సం.వెం.రమేష్‌ జలజల కురిసింది ముంగారువాన. ఎండిన తాటాకుల మీద టపటప తాళమేస్తా కురిసింది. కొండల గుండెల్ని తడివేళ్లతో తడమతా కురిసింది. గురిగింజ పొదలోని గువ్వ గూటిని నిమరతా కురిసింది. లేడవానిట దోగాడుతున్న పసిబిడ్డ బుగ్గమీద చిటికేస్తా కురిసింది.

Share
Posted in కధలు | Leave a comment

– షేఖ్‌ . మహబూబ్‌ బాషా, లక్నో. ‘…. నేనెంతటిపనినైనను, సులభముగా జేయగలను. భర్త ప్రీతిచేతనే గదా, ద్రౌపతి ఎన్నో కష్టములకోర్చినది. మనమిరువరము పరస్పరానురాగము గలిగి, తగినట్టు సంసారము నడుపుకొనిన మనలనీ దరిద్రదేవత ఏమి చేయును?’ ఈ సమాధానంతో ‘మిగుల సంతోష’ పడ్డ భర్త ‘ఓ సుందరీ!

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

” ”

టి.శ్రీవల్లీ రాధిక గారి ”తక్కువేమి మనకూ” – డాక్టర్‌ మైథిలి అబ్బరాజు శ్రీవల్లీ రాధిక గారి కథలు చదువుతూ వుంటే పొగడపూలూ తులసీదళాలూ స్పురించటం యాధృచ్చికం కాదు, రచయిత్రి భావప్రపంచపు పరిమళం అదే. గడిచిన పదిహేను పదహారేళ్లుగా తను చేస్తూ వున్న సాహిత్య ప్రయాణాన్ని గమనించటం మంచి అనుభవం.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

-సిహెచ్‌ సుజాత మా ఇంటి వంటల క్యాలండర్‌లో ఓ రోజు ఆకు పచ్చని తోరణాలతో కళకళలాడుతుంది ఆ రోజే సుఖశాంతులు కలిసొచ్చిన ఏకాదశి నాకు ఆ రోజే పని ఒత్తిడి లేనిరోజు కావాలనుకున్నా.

Share
Posted in కవితలు | Leave a comment

17, 1948

– జూపాక సుభద్ర అరెరె ఒక్క సెప్టెంబర్‌ 17, 1948 మీద ఎన్ని వాదనలు. ఒక హిందూ పార్టీ ‘యేలేయది ముమ్మాటికి విమోచనమే. యిక మిగతా రాజకీయ పార్టీలు గూడ కాదు ‘సైనిక చర్యతో’ జరిగింది ‘విలీనమే అయినట్టు. కమ్యూనిస్టు పార్టీలు గూడ యిదే పాట పాడ్తున్నయి.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

– –

– చింతనూరి కృష్ణమూర్తి ఒక రచయిత రాసిన ఒకటి రెండు కథల ఆధారంగా ఆరచయిత వస్తు స్వీకరణ, దృక్పథాలను నిర్థారించడం కోసం ఈ కథలను మూల బిందువుగా తీసుకొని యశోదారెడ్డి గారి రెండు కథలను పలుమార్లు చదివాక, చదువుతూ ఉన్నప్పుడు కలిగిన ప్రతి స్పందనలే ఇవి.

Share
Posted in వ్యాసం | Leave a comment

– శివపురపు శారద, తెలుగు అనువాదం : పి. సౌజన్య కుమారిపన్నెండు సంవత్సరాలుగా మా ఇంట్లో ఒకామె పనిమనిషిగా ఉండేది. నాకు బదిలీ కావడం వల్ల ఆమెను వదులుకోవలసి వచ్చింది. ఆమె పనితో అసంతృప్తితో వుండటం వాళ్ల కాదు గాని అలాంటి పనిమనిషి బెంగుళూరులో దొరుకుతుందో లేదోననే నా దిగులంతా.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– కూకట్ల హనుమంతరావు ”అనుకూలాం విమలాంగీం కులజాం కుశలాం సుశీల సంపన్నాం పంచ లకారం భార్యాం పురుషః పుణ్యోదయాల్లభతే” – మనుస్మృతి ”కార్యేశుదాసీ, మాతృదేవోభవ, అమృతం సద్గుణా భార్య, యత్రనార్యస్తు పూజ్యంతే ఇలా మనస్మృతిలోనూ ఇతర గ్రంథాలలోనూ అనేక సందర్భాలలో స్త్రీమూర్తిని వేనోళ్ళ కొనియాడారు అణువుతో నిండినదిగా ఈ బ్రహ్మాండాన్ని గుర్తించినట్లే – ఆడదే ఆధారం. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

?

– రమాసుందరి బత్తుల నిర్భయ అత్యాచారం, హత్య నేపధ్యంలో పెల్లుబుకిన ప్రజాగ్రహం అనేక నాణ్యమైన చర్చలకు, పరిణితి గలిగిన ఉద్యమాలకు పురుడు పోసింది. అత్యాచారాలకు సంబంధించిన మూలాల మీద దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల నుండి మెరుగైన సాహిత్యం వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచ్చరించటానికి వెసులుబాటు దొరకని, మాట్లాడుకోవటానికి అనుమతి దొరకని అత్యాచారాల అంతర్గత మూలాలు … Continue reading

Share
Posted in వ్యాసం | 4 Comments

– సామాన్య ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన పిల్లల కథల పుస్తకం ”ది హ్యేపీ ప్రిన్స్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌”లో మొదటి కథ ”ది హ్యేపీ ప్రిన్స్‌”. నాకు బాగా ఇష్టం ఈ కథ. యెన్నెన్నో చదువుతూ బాగా పెద్దైపోయాక కూడా మనల్ని వెంటాడే కథ ఇది. చిన్నపుడెపుడో పాఠ్యాంశంగా ఉండింది మాకు.

Share
Posted in సినిమా లోకం | 1 Comment

– ఎపి మహిళా సమత సొసైటి, కరీంనగర్‌ చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో మహిళా సమత సొసైటి 1998 సం. నుండి స్త్రీలను సంఘటిత పరచి వారి సమస్యలను / అవసరాలను తీర్చుకోవడం కోసం అవగాహన కల్పిస్తూ 36 మంది మహిళలతో జీవన జ్యోతి మహిళా సంఘంగా ఏర్పాటు కావడం జరిగింది.

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

‘ ,

రచయితలకు, కవులకు ఆహ్వానం గత 66 సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుపడుతున్న ఏ.పి.టి.ఎఫ్‌. అధికార మాసపత్రిక ”ఉపాధ్యాయ”లో గత 4 సంవత్సరాల నుండి కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి జన్మదిన సంచిక నుండి బహుమతి పొందిన రచనలను ప్రచురించడం జరుగుతుంది. కావున రచయితలు, కవులు తమ రచనలను పంపవలసినదిగా ఆహ్వానిస్తున్నాము.రచయితలకు సూచనలు

Share
Posted in ప్రకటనలు | Leave a comment