Daily Archives: October 3, 2014

వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియమైన హిమజా, ఏం చేస్తున్నావ్‌? ఆ మధ్య కలిసిన ప్పుడు ‘కాలు’ సహాయ నిరాకరణోద్యమం చేస్తుందన్నావ్‌? ఇప్పుడెలా వుంది? మనసు నిండిన శరీరమే మనదనుకుంటాం గానీ, అప్పుడప్పుడు ఆకాశమల్లెల్ని ఇలా నేలమీదికి లాక్కొచ్చి, నేనున్నాను చూడండంటూ శరీరం గుర్తు చేస్తూ వుంటుంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే

చాప్టర్‌ – 16 స్త్రీలపై అత్యాచారాలకు కుల మత రాజకీయాలు, తత్ఫలితమైన సంఘర్షణలు రాజ్యాధికార ప్రయోగాలు, కారణం కావటం మరొక వాస్తవం. గుజరాత్‌లో 2002 ఫిబ్రవరి 27న గోదా రైల్వే స్టేషన్‌ దగ్గర సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌ను స్థానిక ముస్లిం గుంపు తగలబెట్టి 58 మంది సజీవ దహనానికి పాల్పడ్డదన్న నెపంతో ఫిబ్రవరి 28 … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకు లేవు? – జూపాక సుభద్ర

నాకు పాకి పని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూడుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరిదారి యింట్ల కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమ న్నడట. సెయ్యనంటె వూడిసే పని పోతదో ఏమో! ఎట్ల బత్కాలె, పాకామె గూడనా … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన – గ్రామీణ మహిళలకు శిక్షణ – మహిళా సమత సొసైటి

గ్రామీణ స్త్రీల జీవితాలపై ఎలాంటి విషయాలు ప్రభావం చూపుతున్నాయి మరియు స్త్రీల స్థితి, పరిస్థితులు వారికున్న అవకాశాలను గురించి వారు ఆలోచించు కునే మార్గాలను / వేదికలను ఏర్పాటు చేయుటకు కావలసిన అనుకూల వాతావర ణాన్ని కల్పించుటకు మహిళా సమత సొసైటి ‘గ్రామీణ పేద స్త్రీలను విద్య ద్వారా స్వశక్తి వంతులను’ చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మా పసలపూడి కథలు – వంశీ – ఉమామహేశ్వరి నూతక్కి

యాంత్రికమైన జీవితం… రణగొణ ధ్వనులు… మనస్సుల్లోనూ… మనుష్యుల మధ్యా పెరిగిన కాలుష్యం… వీటి నుంచి దూరంగా పచ్చటి పొలాలు… స్వచ్ఛమైన మనుష్యులు… మధురమైన మట్టి వాసన… ఇవి ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. జీవితం మీద మళ్ళీ ఆశ చిగురిస్తుంది కదూ! ఇలాంటి మధురానుభూతుల్ని మనకందించే పుస్తకం వంశీ వ్రాసిన ‘మా పసలపూడి కథలు’. వంశీ చిత్రాలు … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఈనాటి బాలికలకు కావాల్సింది పోరాట స్ఫూర్తి – బి. విజయభారతి

”దాక్షిణ్య వాదం నుంచి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం.” వ్యాసాలు. ప్రచురణ – మార్చి – 2014. రత్నమాల గారు జర్నలిస్టు, విప్లవ రచయితల సంఘం సభ్యురాలు. అనేక మహిళా సంఘాలలో స్త్రీలకు మహిళల సమస్యల గురించీ, పోరాడి సాధించుకోవలసిన హక్కుల గురించీ పాఠాలు చెప్పిన గురువు. వివిధ పత్రికలలో విజ్ఞానదాయకమైన వ్యాసాలు రాసిన … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

యశోధర : స్త్రీవాద నవల – లకుమ

‘యశోధర’ కేంద్రబిందువుగా ఈ నవల ఆసాంతం కొనసాగుతుంది. యశోధర కాలం చేయటంతోనే నవల ముగుస్తుంది. శతకోటి సూరీళ్ళు ఒకేసారి ప్రభవించినంతటి వెలుగు ఆమె ముఖంలో తాండవిస్తోంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment