Daily Archives: November 11, 2019

భూమిక – నవంబర్, 2019 

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Page

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

నా ఎర్ర బస్సుకో లవ్వు లేఖ (In Solidarity with TSRTC employees) – సత్యవతి కొండవీటి 

అబ్బో ఎప్పటి మాట 50 సంవత్సరాల నాటి మాట. మా తాత, నాన్న మా సీతారామపురం నుండి నరసాపురానికి పడవలెక్కి దొరల స్కూల్‌ టెయిలర్‌ హై స్కూల్‌ (అల్లూరి సీతారామరాజు చదువుకున్న స్కూల్‌)కి ఎలా వెళ్ళేవారో కథలు కథలుగా చెప్పినప్పటి మాట. మా ఊరికి కరెంట్‌ రాని రోజులు సాయంత్రాలు కొంచెం సేపు లాంతర్లు వెలిగించుకుని … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన 

భూమిక ఎడిటర్‌ గారికి, నమస్కారములు అబ్బూరి ఛాయ దేవిగారి పేరు వినడమేకాని కథలు అంత తెలియవు. అక్టోబర్‌ సంచిక మొత్తం చదివాను. అంత మంచి మనిషిని, గొప్ప రచయిత్రిని కోల్పోయినందుకు బాధగా ఉంది. ”బోన్సాయ్‌ బతుకు” పుస్తకం తప్పకుండా చదువుతాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఒక్క బిడ్డ చాలా?? -పి. ప్రశాంతి

  కార్తీక మాసపు ఆహ్లాదకర వాతా వరణం. ఒక పక్కనుంచి చల్లగాలి మెల్లగా వీస్తోంది. మరో పక్కనుంచి నులివెచ్చని ఎండ… తమాషా అయిన అనుభవం. బీనా, ఆషా, హరిత, మధు, విజ్జి, సుజి, వినయ… ఒక్కరొక్కరుగా వేపచెట్టు కిందకి చేరుకున్నారు. ఒకరిద్దరికి ముఖపరిచయం

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

యూనివర్శిటీల అగ్రహారాలు అంతం కావాలి -జూపాక సుభద్ర

  మొన్న ఒక వార్త చదివిన. రోహిత్‌ వేముల తల్లి (హైద్రాబాద్‌) పాయల్‌ తడ్వీ తల్లి (ముంబయి) కల్సి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ వేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో, యూనివర్శిటీల్లో కుల వివక్షల్ని నిలువ రించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిండ్రు

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

ఆమె ధిక్కారం -ఉమా నూతక్కి

  సృష్టి మొదలు మనుష్యులుగా మేము అకల్పితాలం అరాచకాన్నే శాసనంగా కొనసాగిస్తూ వస్తున్న

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

కాదేదీ పార్టీలకనర్హం -టి.సంపత్‌ కుమార్‌

  ”మీరు స్నానం చేస్తున్నప్పుడు కమలాకర్‌ నుండి ఫోనొచ్చింది. రేపు వాళ్ళ మనవడికి పంచెలు కట్టిస్తారట. మనల్ని తప్పక రావాలని రిక్వెస్ట్‌ చేశాడు”, స్నానాల గది నుంచి తల తుడుచుకుంటూ బయటికొచ్చిన భర్తతో అంది అన్సీ అనబడే అనసూయ. సీనియర్‌ సిటిజన్‌ వర్గంలోకి మూడేళ్ళ క్రితం చేరిన రమాకాంత్‌ అద్దం ముందు నిల్చొని తలపైనున్న వెండి

Share
Posted in కధలు | Leave a comment

Beloved -ఉమా నూతక్కి

కన్నబిడ్డ సమాధి రాయి మీద ”Beloved” అన్న ఏడు అక్షరాల పదాన్ని చెక్కడానికి, పది నిమిషాల పాటు స్మశానంలోనే తన మానాన్ని ఖరీదు చేసుకున్న అమ్మ కథని ఎప్పుడైనా చదివారా?

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మానవుడే మహనీయుడా!? -ఆదూరి హైమవతి

  దేవుడు- ‘ఏంటీ మనిషి! తానే గొప్పనుకుంటాడు. నన్ను కనీసం తలవనైనా తలవడు! చిత్రం!’ మనిషి-

Share
Posted in కధానికలు | Leave a comment

అమెరికన్‌ సమాజానికి అద్దం: జోకర్‌ -డా|| విరించి విరివింట

ప్రతి సమాజంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించరు, కానీ అందరూ వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు వారి సొంత అస్తిత్వం గురించిన అవగాహన కూడా ఉండదు. ఈ ప్రపంచంలో తాము బతుకుతున్నామనే స్పృహ

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

పురాణాలు – చరిత్ర -చల్లపల్లి స్వరూపరాణి

  ‘Until the lion learns how to write, every story glorifies the hunter’ – African Proverb. రామాయణ, మహాభారతాలు, పురాణాలు, భగవద్గీత, మనుస్మృతి, పద్దెనిమిది పురాణాలు బ్రాహ్మణీయ వర్గాలు తమ వాదానికి అనుకూలంగా, తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి,

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పితృస్వామ్యం ఛాయ నుండి స్వీయ వ్యక్తిత్వం దిశగా -మందరపు హైమవతి

  స్త్రీ వాదం మొదలవకముందే స్త్రీల పట్ల సహానుభూతితో రచనలు చేసిన అబ్బూరి ఛాయాదేవి గారు బహుముఖ ప్రజ్ఞావంతురాలు. కథ, నవల, వ్యాసం, యాత్రాచరిత్ర, విమర్శ, కాలమ్‌ రచయిత్రిగా విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసి తనదైన ముద్ర వేశారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భిన్న ప్రవృత్తుల సహజ దృశ్యాలు – నిడదవోలు మాలతి కథలు -శీలా సుభద్రాదేవి

  ఆరు దశాబ్దాల సాహిత్యానుభవం ఉన్నా, వందకి పైగా కథల్ని రాసినా, గుర్తించేవాళ్ళు గుర్తిస్తారులే అనే నెపంతో సాహిత్యాన్ని పండించడమే తప్ప కీర్తికోసమో, భుజకీర్తుల కోసమో పాకులాడకుండా సాహిత్య రంగంలో అచ్చు పుస్తకరూపంలో కనిపించకపోవడంతో విస్మృత

Share
Posted in వ్యాసాలు | Leave a comment