-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2021 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: October 2021
కమలకు వీడ్కోలు — వసంత్ కన్నాభిరాన్
పదేళ్ళపైన అయిందనుకుంటాను నేను ‘‘గ్రీఫ్ టు బరీ’’ అనే పుస్తకం రాసి. చాలా కష్టపడి రాశానా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని కమల భసీన్‌కు అంకితం ఇచ్చాను. నాకు తెలిసిన వారందరిలో ఎక్కువ విషాదాన్ని, బాధనీ అనుభవించిందీ, దాన్ని లోపల పాతేసిందీ కమలే.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
దక్షిణ ఆసియాలో స్త్రీవాద క్రియాశీలతకు చిహ్నమైన కమలా భాసిన్‌ను గుర్తుచేసుకుందాం -`నిఖత్ ఫాతిమా అనువాదం: పి. సుజాత రాజ్
75 ఏళ్ళ వయసులో కమలా భాసిన్ మరణం దక్షిణాసియాలో మహిళా ఉద్యమంలో విస్తృత అంతరాన్ని మిగిల్చింది. ఆమె ఆజాది (స్వేచ్ఛ) యువతలో ఎక్కువగా ప్రజాదరణ పొందింది. ఈ ‘స్వేచ్ఛ’ నినాదం భారతదేశమంతటా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్ళినా, పరస్పరం ఎవరిని కలిసినా ఆమె వ్యక్తిత్వం ప్రభావితం చూపింది.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
అక్కాచెల్లెళ్ళు వస్తున్నారు బంధనాలు తెంచుకుని – నాయిషా హసన్, అనువాదం : పి. ప్రశాంతి
‘‘ఇంటి పనులు ఎవరు చెయ్యాలి’’ వంటి ప్రశ్నలకు జవాబుగా కమలా భాసిన్ సహజ శైలిలో ఇంకో ప్రశ్న సంధించేది, ‘‘ఇంటి పనులు చేయడానికి గర్భసంచి అవసరమా?’’ మహిళల ఉనికితో ముడిపడున్న సంప్రదాయాల ఉచ్చుతాళ్ళను తెంచి వారిని
Posted in సంపాదకీయం
Leave a comment
నేను ఒక అమ్మాయిని కాబట్టి, నేను తప్పక చదువుకోవాలి `- కమలా భాసిన్ అనువాదం : కుప్పిలి పద్మ
ఒక తండ్రి తన కూతురిని అడిగాడు చదువుకోవాలా? నువ్వెందుకు చదువుకోవాలి? నాకు చదువుకునే కొడుకులు ఉన్నారు అమ్మాయివి నీకు చదువెందుకు?
Posted in సంపాదకీయం
Leave a comment
ఉప్పొంగే అమ్మాయిలు – కమలా భాసిన్ అనువాదం : ఎస్. వేణు గోపాల్
అమ్మాయిలు గాలులలాగ తయారవుతారు తడబడకుండా వీచడమే గాలుల ఆనందం తమను నిష్కారణంగా అడ్డుకుంటే ఆ గాలులు ఒప్పుకోవు
Posted in సంపాదకీయం
Leave a comment
జీవితాన్ని ప్రేమించగలిగితే… అది వేడుకే -పి. ప్రశాంతి
‘మరణం’… ఎందుకో ఈ మాటంటే కూడా అందరికీ అంత భయం! జననం ఎంత సహజమో, సంబరమో మరణమూ అంతే సహజం కనుక ఆ చివరి శ్వాస వరకు జీవితాన్ని ఒక సంబరంగా మలచుకోగలిగితే… మనిషి పుట్టుకని ఎంత వేడుకగా చేసుకుంటామో ఆ మనిషి
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
సామూహికంగా సిగ్గు పడదామా! -ఉమా నూతక్కి
పాత సినిమాలో చివరి సీన్లో పోలీసు లొస్తారు. హ్యాండ్స్ అప్ అంటారు. కాలం మారే రోజుల్లో అంతా అయిపోయాక పోలీసు లొస్తారు అనే జోక్ కూడా స్థిరపడిపోయింది. కాలం మారాక మొత్తం సీన్ మారిపోయింది. హ్యాండ్స్ అప్‌లు, బేడీలు ఉండవు. హీరో ఎడాపెడా బుల్లెట్లు కురిపిస్తుంటాడు.
Posted in మంకెన పువ్వు
Leave a comment
జీవితపు ఆటలో గెలిచిన మాతంగి బిడ్డ సుశీల -చల్లపల్లి స్వరూపరాణి
సమాజం వారిని చిన్న చూపు చూసింది. మతం పేరుతో ఊరుమ్మడి వస్తువును చేసింది. ఊరు బాగుండాలంటే మాతమ్మలు చిందేయా లంది. వర్షాలు కురిసి భూములు పండాలంటే మాతమ్మ పూనకం తెచ్చుకుని సిడి మాను ఎక్కాలంది. అయినా ఆమె తన స్వయంశక్తితో తన తలరాత
Posted in మిణుగురులు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
(గత సంచిక తరువాయి…) చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. ఒకటి రెండేళ్ళ కిందటి పరిస్థితికీ, ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ, సందిగ్ధత. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం -తోట రాంబాబు
ఎంఎఫ్ గోపీనాథ్ గారు రాసిన ఈ పుస్తకంలో ‘పొగరు’ అంటే మూర్ఖంగా మాట్లాడడమో, అహంకారమో కాదు. కులవివక్షను భరిస్తూ ఉండడాన్ని మంచితనంగానూ, అందరినీ కలుపుకుపోయే అద్భుతమైన క్వాలిటీగానూ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే, అటువంటి
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అనాథల హక్కుల ప్రత్యేక చట్టం కోసం రౌండ్ టేబుల్ సమావేశం -భూమిక టీం
ఫోర్స్ (అనాధల హక్కుల కోసం సమాజానికి అవగాహన కల్పిస్తున్న సంస్ధ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 03`09`2021న అనాధ హక్కుల ప్రత్యేక చట్టం రూపొందించి, అమలు చేయడంపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో అనాథాశ్రమాలు నడుపుతున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, అందులో ఆశ్రయం పొందుతున్న
Posted in పుస్తక సమీక్షలు, రిపోర్టులు
Leave a comment
బీహార్లో ఇంట్లో 7 కాన్పులైన 36 ఏళ్ళ అమ్మమ్మ -కవిత అయ్యర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: అపర్ణ తోట శాంతి మాంరిa, బీహార్‌లోని షియోహార్ జిల్లాలో ముసహర్ అనే కుగ్రామంలో తన ఏడుగురు పిల్లల్ని ఇంట్లోనే ప్రసవించింది. చాలా తక్కువమందికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో చాలామందికి అక్కడ పిహెచ్‌సిలో కాన్పులు చేస్తారని కూడా తెలీదు.
Posted in వ్యాసం
Leave a comment
తల్లి అవడం సమాజం కోసమేనా? -సరిత భూపతి
‘‘ఎక్కడి గొడ్దుది దాపురించిందో, కడుపనుకుని సంతోషపడేలోపే రెండు నెల్లకో ముట్టు లేదా పండుగ పూట పదిహేను రోజులకే చాపెక్కటం’’ ఊర్లో ఇంకా ఇట్లాంటి మాటలు వినపడుతూనే ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య, ఇలాంటి వాళ్ళు పెట్టే ఒత్తిడి వల్ల మరింత తీవ్రమవుతుంది. అలాంటి మనుషులు పిఎంఎస్‌ని, మానసిక, శారీరక బాధని ఏ
Posted in వ్యాసం
Leave a comment
‘‘తన మార్గం’’ వైపునకు ‘‘ప్రయాణం’’ చేసిన అబ్బూరి ఛాయాదేవి -డా॥ వేలూరి శ్రీదేవి
సమాజం, సాహిత్యం పరస్పర ప్రేరేపితాలు. నాటినుండి నేటివరకు సమాజంలో సగభాగమైన స్త్రీలు లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారు. వివిధ కాలా7ల్లో, వివిధ ప్రాంతాల్లో శక్తి స్వరూపిణిగా, చదువుల తల్లిగా, ధనలక్ష్మిగా ఆకాశానికెత్తినప్పటికీ, మరికొన్ని పరిస్థితుల్లో
Posted in వ్యాసం
Leave a comment