Monthly Archives: October 2021

థేరిగాథ: బౌద్ధ భిక్షుకిల ప్రాకృత గాథలు ` పార్ట్‌ 1 -బొల్లోజు బాబా

బుద్ధునికి సమకాలీనులు స్వయంగా ఆయనవద్దే శిష్యరికం చేసిన తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకొన్న స్వీయానుభవ కవితలు థేరిగాథలు. థేరి అంటే సన్యాసిని/భిక్షుకి/భిక్షుణి అని అర్థం. ఈ గాథలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో వ్రాయబడినా చాలాకాలం

Share
Posted in వ్యాసం | Leave a comment

రొమ్ము పన్ను’కి వ్యతిరేకంగా గళం విప్పిన నంగేలీ వ్యథ… ములక్కరం! -డా. జడా సుబ్బారావు

జల్లెడలో నిప్పులు పోసి చెరుగుతున్నాడు సూర్యుడు! ప్రముఖుడి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్లుగా కదలకుండా నుంచున్నాయి చెట్లు. గుడిసె పక్కనున్న చావిట్లో పరధ్యానంగా కూర్చుంది నంగేలి. ఆమె చూపు చేసే పనిమీద లేదు. చేతులు మాత్రం యథాలాపంగా వెదురు బుట్టకు ఒక రూపాన్నివ్వడానికి ఆరాటపడుతున్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

మృత్యు ముఖాన చిరునవ్వ పూయించే ‘స్పర్శ్‌ హాస్పైస్‌’ సత్యవతి కొండవీటి

చాలారోజుల క్రితం క్షయ పీడితుల కోసం ఊళ్ళకు దూరంగా శానిటోరియంలు ఉండేవి. ఆహ్లాదకరమైన, ప్రకృతికి, పచ్చదనానికి దగ్గరగా ఎత్తైన ప్రదేశాల్లో ఈ శానిటోరియంలు ఉండేవి. నాకు తెలిసి ఒకటి వికారాబాద్‌ దగ్గర అనంతగిరిలోను, ఇంకొకటి మదనపల్లిలోను ఉన్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

యువతుల్లారా! – ఎస్‌.కాశింబి

మితి లేని సంపాదన కాదు మదిలోని సంతృప్తే సంతోషమని కదలక కూర్చునే సోమరితనం కాదు

Share
Posted in కవితలు | Leave a comment

నీళ్ళు నిండిన వృద్ధుల కళ్ళు – విమల మోర్తాల

ఇంకా చెమర్చగల కళ్ళున్న వృద్ధులను చూసినప్పుడు నా హృదయం బాధతో అల్లాడుతుంది ఇక దేన్నీ మోయలేని, ఏమీ దాచుకోలేని

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

‘అరవింద మోడల్‌ స్కూల్‌’ విద్యార్థులు రాసిన కవితలు అమ్మంటే ఎంతో ఇష్టం నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టం ఆమె రుణం తీర్చుకోవడం ఎంతో కష్టం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment