-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: November 2021
ఐక్యతారాగాన్ని ఆలపిస్తూ… కొండవీటి సత్యవతి
భూమిక ప్రయాణంలో ఇదొక విశిష్టమైన అధ్యాయం. మహిళల హక్కులు, మహిళల అంశాలపై మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా పనిచేస్తున్న భూమిక ఐక్యతారాగమనే విభిన్నమైన కార్యక్రమంలో కీలక భాగస్వామి కావడం ఒక ముఖ్య ఘటం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
మార్పు దిశగా… – కె.సుమలత
సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి, ఆర్థిక వ్యవస్థలు చేసే ప్రయత్నాలలో పేదరిక నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోతుంటుంది. పేదరిక నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగవుతోందనేది అర్థం కాదు. కరోనా సంక్షోభం
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
పోరాటంలోనే స్త్రీలకి చోటు!! సంక్షోభ ప్రపంచంలో స్త్రీవాద నాయకత్వం – నందిని రావు
`అనువాదం: డా॥ ఎ. పద్మ ఈ చక్కటి నినాదం ప్రస్తుత భారతావనిలోని తీవ్రతరమైన రైతు ఆందోళనలోను, ఎన్నో భారతీయ భాషల్లోను కనిపించింది. స్త్రీల చోటెక్కడ? అని మనకి మనం వేసుకుంటున్న ప్రశ్నకి ఇంతకంటే మెరుగైన సమాధానం ఏ స్త్రీవాద ర్యాలీలలో మనకి కన్పించదు. తమ స్థానాన్ని తమ
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
కార్యకర్తల స్థాయి నుండి నాయకత్వం దిశగా… పి. ప్రశాంతి
ఐక్యతా రాగం సామూహిక స్వరాలమై… చైతన్య గళాలమై… ఇది చదివిన వెంటనే ఒక విషయం అర్థమైపోతుంది. ఈ టైటిట్, ట్యాగ్‌లైన్ వెనక లోతైన ఆలోచన ఉందని. అవును! ఇది ఒక్కరోజులోనో, ఒకరి మైండ్‌లోనో తయారైనది కాదు
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూలు – డిజి. మాధవి, ఎం.పద్మ
ప్రతి సంస్థ నుండి ఐక్యతారాగం ట్రైనింగ్ తీసుకున్న సభ్యులు బృందాలుగా ఏర్పడి ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకుని ఆ సారాంశాన్ని ఒకే అభిప్రాయానికి చేర్చి ఇంటర్వ్యూ రూపంలో రాయడమైనది. 1. 3 సంస్థలతో పనిచేయడం మీకు ఎలా అనిపించింది?
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ: రేవతి
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఐక్యతారాగంకి వచ్చే ముందు మనసులో ఎన్నో ప్రశ్నలతో, మొహమాటంతో, అలాగే అన్ని ట్రైనింగ్స్‌లో లాగానే
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ:
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. 3 సంస్థలతో కలిసి పనిచేయడం బాగుంది. అందరం కలిసి ఒకే ఉద్దేశ్యంతో కలిసి పనిచేయడం అనే అంశం బాగుందని అనిపించింది.
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ : సుమలత, ఎం.రమ, ఆంజనేయులు గ్రామ్య, సుమలత
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. గ్రామ్య, భూమిక, వేదిక సంస్థలతో పనిచేయడం చాలా మంచిగా అనిపించింది. కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. తెలియని విషయాలను చాలా నేర్చుకున్నాము. కొత్త విషయాలను గ్రూప్స్
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే మార్పును సాధించగలం: అనేక ఉద్యమ పాయల కూడలి -జ్యోత్స్న ఆవులజ్యోత్స్న ఆవుల
ఈ వేదికకు ఎందుకు రూపకల్పన జరిగింది? మేము ప్రస్తుతం ఐక్యతారాగం కార్యక్రమం యొక్క రెండవ సంవత్సరంలో ఉన్నాం. మొదటి సంవత్సరంలో జెండర్, లైంగికత, జెండర్ ఆధారిత హింస, రాజ్యాంగం, మానవ హక్కులపై భూమిక, వేదిక, గ్రామ్య సంస్థలకు చెందిన టీం సభ్యులకు సమగ్ర శిక్షణలు
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ:
ఇంటర్వ్యూ: 1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒకరి అనుభవాలు వ్యక్తిగతంగా పంచుకోవడానికి అవకాశం దొరికింది. మూడు సంస్థలలో పనిచేసే ప్రదేశాలలో
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ – శ్రీను, వెన్నెల, చంద్రకళ, అంజలి డి.జి. మాధవి, పద్మ
ఐక్యతారాగం ప్రక్రియ మొత్తం జెండర్ మరియు జెండర్ సంబంధిత అంశాలపై అవగాహనను మరియు సమూహాలతో పనిచేయడానికి అవసరమైన శిక్షణా నైపుణ్యాలను పెంచుకోవడానికి దోహదం చేసింది. జెండర్ దృక్పథాన్ని బలోపేతం
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ – బిందు
1) మీరు 3 సంస్థలతో కలిసి పనిచేయటం ఎలా అన్పించింది? జ. మూడు సంస్థల సభ్యులంతా కలిసి ఒకే ఉద్దేశ్యంతో పనిచేస్తూ ఒక మహిళ తన హక్కులు వినియోగించుకుంటూ సమాజంలో ఎలా బ్రతకాలి అనేది నేర్చుకోవటం మరియు ఇంకొకరికి నేర్పించేలా తయారవ్వటం సంతోషంగా అనిపిస్తుంది.
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
పోరాడితే పోయేదేమీ లేదు బ్రేవో కమ్లీ! – డిజి మాధవి, శాంతిప్రియ
నిజం! నమ్మండి! ఇదంతా నేను చెప్పినంత సులభంగా జరగలేదు. ఎన్నో కన్నీళ్ళు, గొడవలు, వాదనలు, కుటుంబాల మధ్య ఎన్నో సంఘర్షణలు… మా ఊరు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఊరికి చాలా దూరంగా ఏ సౌకర్యాలు లేకుండా విసిరివేయబడినట్లు ఉండే లంబాడి తాండా నాది. అక్కడ మగపిల్లల చదువులే అరకొరగా ఉండి, కొద్దిమంది పదో తరగతి … Continue reading
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
జెండర్ స్పెక్ట్రమ్ మరియు లైంగికత -డి.జి. మాధవి, పద్మ
ఐక్యతారాగం శిక్షణలో మేము నేర్చుకున్న అంశాలను వేరే సంస్థ పనిచేస్తున్న గ్రామాలలోని మహిళలకు అవగాహన కల్పించాము. ఇలా చేయడం మేము తీసుకున్న శిక్షణలో ఒక భాగమే. మొదటగా జెండర్, సెక్స్ అనే పదాలను వారికి పరిచయం చేయాలని వారిని వాటి
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఏమిటీ ఘోరాలమ్మా??? – పద్మ, నాగమ్మ
ఏమిటీ ఘోరాలమ్మా… ఎన్నెన్ని నేరాలమ్మా… ఎదిరించి నిలవాలమ్మా… నిలదీసి అడగాలమ్మా… కామాంధులను పట్టి నీవు… చెల్లెమ్మా…
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment