Monthly Archives: November 2021

ఐక్యతారాగంలోన ఓ చెల్లెమ్మా – చంద్రకళ

ఐక్యతారాగంలోన… ఓ చెల్లెమ్మా కోర్‌ గ్రూపు లక్షణాలమ్మా… ఓ చెల్లెమ్మా సమాచారం తెలిసి ఉండాలి… ఓ చెల్లెమ్మా చురుకుగా ఉండాలమ్మా… ఓ చెల్లెమ్మా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

రాగం చూడమ్మో ఎంతో మంచిది – పద్మ, నాగమ్మ

రాగం చూడమ్మో అది ఎంతో మంచిది (2) ఊరును చూడు, వాడను చూడు పల్లెను చూడు, పట్నము చూడు దళితుల్ని చూడు, వికలాంగులని చూడు

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

దృష్టిని బట్టి కనిపిస్తుంది – పి. ప్రశాంతి

దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టని విన్నాను నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నానూ బల ప్రదర్శన కోసం ఒక్కడు పులిని చంపుతుంటే నువ్వది శౌర్యం అన్నావు, నేనది క్రౌర్యం అన్నానూ

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

అన్నింట్లో ఆస్తి హక్కు – ఇ.చంద్రకళ

అన్నింట్లో ఆస్తి హక్కు… ఆడపిల్లలకుంది ఆస్తి ఇచ్చి చూడు… ఓ అమ్మా నాన్నల్లారా దర్జాగా బ్రతుకుదాము… ఓ అక్కా చెల్లెల్లారా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఓ మహిళా మేలుకో ` అంజలి

ఓ మహిళా మేలుకో నీ శక్తిని తెలుసుకో మార్చగలిగేది నీవే మార్చబోయేది నీవే ఈ దేశ గమనమును

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

మహిళా ఓ మహిళా ` రేవతి

మహిళా ఓ మహిళా నీలో ఉన్న శక్తిని గుర్తించి ఉప్పొంగిన కెరటంలా ఎగసిపడు ఆచారాలు, సంప్రదాయాలు అంటూ బంధించిన

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఆమె సృష్టికి మూలం అంటారు ` అంజలి

ఆమె సృష్టికి మూలం అంటారు కానీ ఇంట్లో ఆమె స్థానం ఓ మూల ఇంటికి దీపం అంటారు కానీ ఆమె వెలుగుని గుర్తించరు

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ ద్వారా ఫెమినిజం గురించి తెలుసుకున్నాను ` నాగమ్మ

ఐక్యతారాగం ముందు మూఢనమ్మకాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. జెండర్‌పరంగా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. మగవారు ఉంటేనే కుటుంబం అనుకునేదాన్ని. కులపరంగా, డబ్బున్న వాళ్ళను, ఎక్కువ చదువుకున్న

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం శిక్షణ తర్వాత వ్యక్తిగతంగా వచ్చిన మార్పు ` రాము

ముఖ్యంగా మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒకరి ద్వారా ఒకరు చాలా విషయాలు తెలుసుకోవడం, ముఖ్యంగా ఐక్యతారాగం తర్వాత నాలో వ్యక్తిగతంగా వచ్చిన మార్పు.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ ఒక మంచి అవకాశం ` వెన్నెల

ఐక్యతారాగం శిక్షణకు అటెండ్‌ అవుతున్నప్పుడు, 1వ ఫేజ్‌లో 5 రోజులు అని చెప్పినపుడు, అన్ని రోజులు ఏమి చెప్తారా అని ఆలోచిస్తూ అటెండ్‌ అయ్యాను. భూమికతో పాటు వేదిక, గ్రామ్య నుండి కూడా ఈ శిక్షణకు వచ్చారని, వారు చేసే పని గురించి

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’లో నేర్చుకున్న విషయాలు ` ఇ.చంద్రకళ

మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి అందరం ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐక్యతారాగం ఇంకా కొనసాగాలి. తద్వారా మేము ఇంకా అనేక విషయాలను, కొత్త కొత్త

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

స్వంత అభిప్రాయం ` సుమలత

ఐక్యతారాగం శిక్షణలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శిక్షణలో పాల్గొనడం వలన టీమ్‌ అందరి మధ్యలో మంచి స్నేహ భావం పెంపొందింది. ఒక్కొక్క సంస్థ మరియు సంస్థలో పని చేస్తున్న వారి యొక్క విభిన్న ఆలోచనలు, ఎక్స్‌పీరియన్స్‌

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ వల్ల కాన్ఫిడెన్స్‌ పెరిగింది – డి.జి.మాధవి

నేను ఈ మూడు సంవత్సరాలలో జరిగిన ఐక్యతారాగంలో చాలా విషయాలు నేర్చుకోవడంతో పాటుగా కొన్ని అంశాలలో నన్ను నేను మార్చుకోగలిగాను. వ్యక్తిగతంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. చాలా అంశాలపై నా వ్యక్తిగత అభిప్రాయాలను అందరిముందు

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ మరిన్ని శిక్షణలు నిర్వహించాలి ` శ్రీను వరికుంట

నేను కర్నూలులోని ‘వేదిక’లో ఫెసిలిటేటర్‌గా చేస్తున్నాను. గతంలో నేను వేర్వేరు ఎన్జీఓలలో చేశాను, కానీ స్త్రీలతో కానీ, ప్రజలతో కానీ మాట్లాడాలంటే సిగ్గు పడేవాడ్ని. కానీ ఐక్యతారాగం శిక్షణలో చేరిన తర్వాత అక్కడ జరిగిన 4 సెషన్‌లలో ఎన్నో విషయాలు

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం వల్ల ఎన్నో నేర్చుకున్నాను ` ఎం.పద్మ

నేను ఐక్యతారాగంలో జరిగిన అన్ని శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యాను. నేను మహిళా సమతలో పనిచేసినప్పుడు చదువు, ఆరోగ్యం, సహజ వనరులు, పంచాయతీరాజ్‌లో స్త్రీల భాగస్వామ్యం, జెండర్‌`హింస కౌన్సిలింగ్‌ నైపుణ్యాల మీద శిక్షణలు తీసుకున్నాను, అలాగే

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ తర్వాత నా ఆలోచనా విధానం మారింది ` కె.సుమలత

ఐక్యతారాగం శిక్షణకి ముందు నేను ఒక స్త్రీని, బలహీనురాలిని. సమాజంలో కొన్ని పనులకు మాత్రమే పరిమితురాలిని. మనసుతో సంబంధం లేకుండా సమాజాన్ని, కుటుంబాన్ని, వయసుని దృష్టిలో పెట్టుకుని నా ప్రవర్తన ఉండేది. ఐక్యతారాగం శిక్షణ తరువాత నా ఆలోచనా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment