Monthly Archives: November 2021

‘ఐక్యతారాగం’ తర్వాత నాలో వచ్చిన మార్పు ` అంజలి

ఐక్యతారాగానికి ముందు నేను ఏదైనా ఆఫీసులకు వెళ్ళవలసి వచ్చినపుడు, ఎక్కడికైనా ఒక్కదాన్నే వెళ్ళవలసి వచ్చినపుడు, మీటింగులలో మాట్లాడాలన్నప్పుడు, మీటింగులలో ఎక్కువమంది ఉన్నప్పుడు, నాకు తెలిసిన విషయాలు కూడా మాట్లాడేదాన్ని

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం శిక్షణ తర్వాత నాలో వచ్చిన మార్పు ` అన్నిమళ్ళ రాజేశ్వరి

శిక్షణకు ముందు నా ఆలోచనా విధానం అందరి సామాన్య మహిళలలాగే ఉండేది. కానీ శిక్షణ తర్వాత మహిళా సమస్యలను పితృస్వామ్య వ్యవస్థ దృష్టికోణంలో చూస్తూ, వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకుని పని ప్రదేశంలోని సమస్యలలో ఉన్న మహిళలకు కూడా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

థాంక్యూ ‘ఐక్యతారాగం’ ` రేవతి జాలూరి

ఐక్యతారాగంకి రాకముందు నా ఆలోచనా విధానం సాధారణంగా మహిళల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో అలాగే ఉండేది. అంటే మన పెద్దవాళ్ళు పెట్టిన కట్టుబాట్లలోనే ఆడవారు ఉండాలి,

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ తర్వాత నాలో వచ్చిన మార్పు – జె. ఆంజనేయులు

మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి, అందరూ ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, తెలియని విషయాలను ఒకరి ద్వారా తెలుసుకోవడం. మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం ట్రైనింగ్‌ గురించి నా అభిప్రాయం – ప్రవళిక

నేను ఐక్యతారాగం ట్రైనింగ్‌లో ‘‘ఇంటర్‌ సెక్స్‌వాలిటి’ని బాగా అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తి చుట్టూ వున్న అనేక ప్రభావాలు తనపై ఎలా పనిచేస్తాయో ‘‘అధికార చక్రం’’ అనే పద్దతి ద్వారా వివరంగా అర్థం అయ్యింది.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment