‘ఐక్యతారాగం’ ఒక మంచి అవకాశం ` వెన్నెల

ఐక్యతారాగం శిక్షణకు అటెండ్‌ అవుతున్నప్పుడు, 1వ ఫేజ్‌లో 5 రోజులు అని చెప్పినపుడు, అన్ని రోజులు ఏమి చెప్తారా అని ఆలోచిస్తూ అటెండ్‌ అయ్యాను. భూమికతో పాటు వేదిక, గ్రామ్య నుండి కూడా ఈ శిక్షణకు వచ్చారని, వారు చేసే పని గురించి

తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమనిపించింది. శిక్షణలో భాగంగా ఎన్నో అంశాలు… ఉదా:` జెండర్‌, పితృస్వామ్యం, కులవ్యవస్థ, ట్రాన్స్‌జెండర్‌ వంటి విషయాల్లో మాకు అర్థమయ్యే విధంగా చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఈ శిక్షణ తర్వాత హెల్ప్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ జెండర్స్‌ బాధలను అర్థం చేసుకుని, వారికి పూర్తిగా సహాయం చేయగలుగుతున్నాను. ఈ శిక్షణ తర్వాత ఏదైనా అంశాన్ని తీసుకుని స్కూళ్ళు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు శిక్షణనిచ్చే స్థాయికి వచ్చానని చెప్పగలను.

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.