-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2021 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: September 2021
కల్పన జ్ఞాపకాలు -ఎస్. ఆశాలత
నిన్న మొన్నటివరకు మన మధ్య చలాకీగా తిరిగిన కల్పన హఠాత్తుగా మాయమైపోయిందంటే ఇంకా నమ్మశక్యంగా లేదు. ఇట్లా తన గురించి రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. బరువెక్కిన హృదయంతో కన్నీటిని తుడుచుకుంటూ రాస్తున్నాను.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
పోరాటశాలి కల్పన -` సుధ గోపరాజు
కల్పన ఒక ఆడపిల్లగా ఎంత పోరాటం చేసిందో తాను చెప్పిందే రాయాలని ఉంది. తాను ఒక స్థాయికి వచ్చాక ఏమి చేసిందో అందరూ చెబుతున్నారు. కానీ కల్పన, కల్పనగా రూపొందిన విధానం, అందుకోసం తాను పడ్డ తపన, చేసిన పోరాటాలు ఆమె చెప్తేనే తెలిసిన విషయాలను మీకు చెప్పాలి.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
సతత హరిత ` అసుర అక్షర నివాళి -` అంబటి సురేంద్రరాజు
దయాల కల్పన బంగారం లాంటి మనిషి. నిలువెల్లా ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. కల్పన వ్యక్తిగత జీవితంలోనే కాదు, రోజువారీ సామాజిక, రాజకీయ జీవితంలో కూడా క్రియాశీలి. సాటి మనుషుల మీద ప్రేమ, దయ ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
నిరంతర చైతన్యశీలి కల్పన – డా. పుల్లూరి సంపత్‌రావు
సామాజిక ఉద్యమకారిణి, వర్ధమాన రాజకీయ నాయకురాలు కల్పన దయాల (1977`2021) ఈ నెల 19న లివర్ క్యాన్సర్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె రెండు దశాబ్దాలుగా అణగారిన వర్గాల ప్రయోజనం కోసం అనేక సంస్థలతో కలిసి పనిచేశారు. ఆమెకు
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
ప్రతిస్పందన
కనువిప్పు కలిగించే ‘‘నేనే తరగతి’’ భూమిక ఆగస్టు సంచికలో ప్రచురితమైన ‘‘నేనే తరగతి’’ వ్యాసం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. విద్యా వ్యవస్థ తీరును, విద్యార్థుల పట్ల ప్రస్తుత సమాజ బాధ్యతను
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, అమ్మా, చాలా కాలం క్రిందట ఒక యువ సాహిత్యాభిలాషి నా ఎదుటికి వచ్చి ‘కాళీ పట్నం వారిది నిస్వార్ధ సేవ’ అన్నాడు. నేనున్నాను కదా, ‘ఆయనది అంతా స్వార్థమే’ అని. నా మీద పడి పీక పిసుకుతాడనుకొన్నాను అతని కోపం చూసి ‘‘అవును తెలుగు కథలంటే, వాటి
Posted in ప్రతిస్పందన
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
(గత సంచిక తరువాయి…) గాంధీ`ఇర్విన్ ఒడంబడిక గురించి పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. చేసిన సత్యాగ్రహానికి, త్యాగాలకూ, చిందిన రక్తానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని యువతరం ఆవేశపడుతున్నప్పుడే భగత్‌సింగ్‌ని, అతని సహచరులను ఉరి తీశారు.
Posted in ధారావాహికలు
Leave a comment
పిల్లలు ఇవి కూడా చెప్తారా?! – పి. ప్రశాంతి
‘భావన ఏది? నిన్నటి నుంచి కనపడలేదు?’ ‘ఏమో, తెలీదు’ శాంతి అడిగిన ప్రశ్నకు చందు జవాబు. ‘తెలీకపోడం ఏంటి? ఎక్కడికన్నా వెళ్ళిందా?’ ఆశ్చర్యంగా మళ్ళీ అడిగిన శాంతి ప్రశ్నకి భావన తమ్ముడు చందు నించి మళ్ళీ అదే జవాబు. ‘మొన్నే కదా, కొమ్ముల కూర’ వండిచ్చింది.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఆదివాసీ స్త్రీ సాధికార జెండా- చల్లపల్లి స్వరూపరాణి
స్త్రీ వాదం తన పోరాటంగా చెప్పుకునే సారా వ్యతిరేక ఉద్యమంలో నల్లమల అటవీ గ్రామాల ఆదివాసీ చెంచు జాతి మహిళలు సైతం సారా నిషేధం కోసం రోడ్డెక్కి తమదైన ఉద్యమాన్ని నిర్మించారని ఎంతమంది స్త్రీవాదులకు తెలుసు? నల్లమల అడవిలో ఉండే అనేక చెంచు పెంటల్లో
Posted in మిణుగురులు
Leave a comment
అమ్మతో పుట్టని బిడ్డ -వి.శాంతి ప్రబోధ
‘‘అమ్మా… అమ్మా…’’ సన్నని గొంతు మెత్తగా… మృదువుగా వినిపించింది. ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఆమె. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. మరి ఎవరి పిలుపు? తననే పిలిచినట్టు ఉందని ఆశ్చర్యపోయింది ఆమె.
Posted in కధలు
Leave a comment
ప్రళయం తర్వాత ప్రశాంతత -పరిమళ కె
‘‘ఒసేయ్ పనికిమాలిన దానా! మన ఇంటా వంటా లేవు ఇలాంటి బుద్ధులు నీకు ఎక్కడినుంచి వచ్చాయే? ఇదంతా నా ఖర్మ. నువ్విలా చేస్తావని తెలిస్తే ఎప్పుడో నీ గొంతు నులిమి చంపేసేదాన్ని. ఇంకోసారి ఆ మాట ఎత్తావంటే చంపేస్తా’’ అని అరుస్తోంది సావిత్రమ్మ.
Posted in కధానికలు
Leave a comment
మహిళల ఆరోగ్యం – జోత్స్న ఆవుల
గత సంవత్సరం డిసెంబరు నెలలో విడుదలైన 5వ జాతీయ కుటుంబ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్`5) మొదటి దశ ఫలితాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం మంది మహిళలు తమ కోసం తాము ఉపయోగించుకునే చరవాణిలను కలిగి ఉన్నారు.
Posted in ఆరోగ్యం
Leave a comment
రాష్ట్రస్థాయి ఫోరమ్ మీటింగ్ -భూమిక టీం
భూమిక సంస్థ ఆధ్వర్యంలో 5`08`2021న రాష్ట్రస్థాయి ఫోరం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ‘‘స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా’’ పనిచేస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వరంగల్ నుండి సర్వోదయ యూత్
Posted in రిపోర్టులు
Leave a comment
గెవనపు గంటు -వి. ప్రతిమ
ఇవ్వాళ భారతి గురించి తెలుగు సాహిత్య ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గనాల మీద పల్లెపడుచులు బరువులెత్తుకుని అడుగులేసినట్టుగా ఎడారి బతుకుల్ని భుజాన వేసుకుని అత్యంత సహజంగా కథల బంగారు లోకంలోకి నడిచి వచ్చిందామె. బతుకు అందరికీ ఈతే కానీ కొందరికి అది ఎదురీత అవుతుంది. అట్లా బతుక్కి ఎదురీదాల్సి వచ్చిన మనుషుల గురించి చెప్పిన … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment