-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2021 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: August 2021
హక్కుల ఉద్యమకారిణి జయశ్రీ – కొండవీటి సత్యవతి
జయశ్రీ గత మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో జయశ్రీది కంగు కంగున మోగే ఒక ధిక్కార స్వరం. ఒకవైపు అధికారులతో నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతూ మరోవైపు బాధాతప్తులకు అండగా నిల్చే జయశ్రీది కడప జిల్లాలో ఒక బలమైన గొంతు.
Posted in సంపాదకీయం
Leave a comment
మురికివాడ ముంగిట మెరిసే వెన్నెల రజనీ తిలక్ -చల్లపల్లి స్వరూపరాణి
దళిత స్త్రీ సమస్యను జాతీయస్థాయిలో ఒక ముఖ్యమైన ఎజెండాని చేసి విస్తృతస్థాయిలో పనిచేసి కుల, మత దురహంకారాలకు, పితృస్వామిక అణచివేత దారులకు వెన్నులో చలి పుట్టించిన సాహసి రజనీ తిలక్. ఆమె నిరుపేద దళిత జాతవ కులంలో పుట్టింది. వీరిది ఉత్తరప్రదేశ్
Posted in మిణుగురులు
Leave a comment
… నేనే తరగతి?! – పి. ప్రశాంతి
కారు శబ్దాన్ని ఎక్కడ్నుంచి పసిగట్టారో కాని కారు బడి దగ్గరికి చేరేసరికి పరిగెత్తుకొచ్చేశారు పిల్లలు. ఆ చిన్ని ఆదివాసీ గూడెంలో ఎటుచూసినా పది హేనేళ్ళలోపు పిల్లలు ఆడుతూనో, గెంతు తూనో కనిపిస్తారు. చంటి పిల్లల్ని చంక నేసుకుని ఆడేసుకుంటున్న ఏడెనిమిదేళ్ళ
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
అన్యోన్యం -టి. సంపత్ కుమార్
‘‘నే వెళతానంటే మీరు వినరు. జాగ్రత్తగా వెళ్ళండి. శ్వాస సరిగ్గా ఆడటం లేదంటూ మాస్క్‌ని కిందకి జరుపుకోకండి. ఇంటికొచ్చేవరకు అట్టే ఉంచుకోండి’’.
Posted in కధలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది. తల్లీ కొడుకులు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది.
Posted in ధారావాహికలు
Leave a comment
ఆక్సిజన్ దొరకని ఆత్మనిర్భర భారతం – సతీష్ బైరెడ్డి
దేశాన్ని కరోనా రెండవ కెరటం ముంచెత్తుతోంది. ఆసుపత్రులను కరోనా రోగులు ముంచెత్తుతుంటే స్మశాన వాటికల ముందు పొడవాటి బారులు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు తీవ్రమైన వెంటనే ఆసుపత్రుల కోసం జనం హాహాకారాలు పెడుతూ పరుగెడుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
కీర్తించబడని హౌషాబాయి ధీరత్వం పి.సాయినాథ్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా (అనువాదం: అపర్ణ తోట)
91 ఏళ్ళ హౌషాబాయి పాటిల్ బ్రిటిష్ కార్యాలయాలపై దారుణమైన దాడులు చేసిన విప్లవాత్మక కార్యదర్శి. 1943`46 మధ్య, ఆమె అండర్ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు, మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఆయుధాలు, బస్సులు మరియు పోలీస్‌స్టేషన్లను దోచుకుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
సాలిహాన్ రాజు మీద ఎదురుదాడి చేయగా – డా॥ పి.సాయినాథ్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
పది స్వాతంత్య్ర గాథలు ` 1. ఒడిశాలోని నువాపడాలో డేమాతి డే సబర్, ఆమె స్నేహితులు తుపాకీతో బ్రిటిష్ అధికారులను ఎదుర్కొన్నారు. ఆమె వేరే ఆదివాసీ ఆడవారితో కలిసి పొలంలో పనిచేస్తుండగా, వారి ఊరు సలిహా నుంచి ఒక యువకుడు వారివైపు వేగంగా పరిగెత్తుతూ అరిచాడు
Posted in వ్యాసాలు
Leave a comment
తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంక్షేమ చట్టం: ఒక పరిశీలన – డా॥ పి.కె.వి.ఎస్. రామారావు
సీనియర్ సిటిజన్స్ (వయోవృద్ధుల)కు మన ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలను కల్పించింది. రైల్ టికెట్లలో రాయితీ, బ్యాంకు డిపాజిట్లలో అధిక వడ్డీ, ప్రభుత్వ పింఛన్లు, దేవాలయాలలో ప్రత్యేక దర్శనాలవంటివి కొన్ని సౌకర్యాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
Posted in వ్యాసాలు
Leave a comment
అవతార దేవుళ్ళ అసలు నిజరూపాలు -నంబూరి పరిపూర్ణ
తమకు కష్టమన్నది లేకుండా ఇతర పరాయి ప్రాంతపు పాడి పంటలను, ప్రకృతి ఫలాలను దోచుకు బ్రతకాలనుకునే దూరప్రాంతాల ఆక్రమణదారులు చరిత్రలో తక్కువేమీ లేరు. తాము అడుగుపెట్టిన ఇతర ప్రాంతపు భూమిపుత్రుల్ని నిర్మూలించి, తాము సుఖరీతిలో బ్రతుకు
Posted in వ్యాసాలు
Leave a comment
గాలిలో ప్రాణవాయువు -దేవి
మన ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరుతో చాలామంది ప్రజలు నిరాశ పడుతున్నట్లు నేను గమనించాను. ఇదే ప్రభుత్వాన్ని పరిపాలనకు ఏ మాత్రం సంబంధం లేని కారణాలతో వీరే ప్రేమగా ఓటేసి తిరిగి అధికారంలోకి తెచ్చారు. ఈ నిరాశకు మూలకారణం మామూలే… జరగనివి
Posted in వ్యాసాలు
Leave a comment
ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాషువా -రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
గుర్రం జాషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళలో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను
Posted in వ్యాసాలు
Leave a comment
బ్రేక్ ద టాబు`1 – సరిత భూపతి
(Break the Taboo 1 ) మొన్నీమధ్య మలయాళంలో వచ్చిన ‘‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’’ అనే సినిమాలో, పడుకున్నప్పుడు పుస్తెలతాడు గుచ్చుకుంటే, విసురుగా సరిచేసుకునే ఒక సీన్ ఉంటుంది. ఒక్క సెకెండ్ మాత్రమే కనిపిస్తుంది ఆ సన్నివేశం. కానీ అది ఎంత తరతరాల చెర చాలా మందికి చెప్పినా అర్థంకాదు.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
మనిషిని తన స్వార్ధపు రంగుల్ని వదిలించుకుని మనసులోకి తొంగి చూడమని చెప్పిన ఇరానియన్ సినిమా – జ్యోతి
ఇరానియన్ సినిమా అంతర్జాతీయ సినీ ప్రపంచంతో పరిచయమున్న వాళ్ళందరికీ ఒక అద్భుతం. మానవ మనసులోని భావాలను, అనుభూతులను ఇరానీ సినిమా ఎంత విస్తారంగా పరిచయం చేస్తుందంటే, మానవ జీవితం ఒక అద్భుతంగా, ఒక అంతుపట్టని రహస్యంగా, ఎంత సోధించినా దరిచేరని రహస్య నిధిలా అనిపిస్తుంది. పసి పిల్లలను వ్యక్తులుగా, వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా, మానవ సృష్టి … Continue reading
Posted in సినిమా సమీక్ష
Leave a comment