ఆధిపత్య భావజాల స్థావరాలను బద్దలు కొట్టాల్సిందే – అశోక్‌ కుంబము

కవి అన్నట్లు ఆయనేమీ బాంబులు పంచలేదు. శత్రువు మీదికి గురిచూసి తుపాకి పేల్చలేదు. అతను చేసిందల్లా ఆధిపత్య భావజాలాన్ని ధ్వంసం చేసే కొత్త రాజకీయ, సాంస్కృతిక భావాలను, విలువలను నిర్మాణం చేశాడు. మార్క్సిజం వెలుగులో చరిత్రకు కొత్త భాష్యం చెప్పాడు. అంతటితో ఆగక ఆ చరిత్ర నిర్మాణంలో Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గ్రామీణ భారతదేశంలోని క్వీర్‌ ప్రజల రోజువారీ జీవితాలు – PARI లైబ్రరీ

ప్రైడ్‌ నెలలో, ూARI లైబ్రరీ పెద్ద మెట్రోలకు, నగరాలకు దూరంగా నివసిస్తోన్న క్వీర్‌ కమ్యూనిటీ వారి జీవితాలను, డేటాను వెలుగులోకి తెస్తోంది, వారి గొంతులను వినిపిస్తోంది. వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో ఎదుర్కొంటోన్న సామాజిక బహిష్కరణను గురించి తెలియజేస్తోంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జాతి వైతాళికుడు గద్దర్‌ – డా॥ కత్తి పద్మారావు

జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్‌. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. గద్దర్‌ పాటల్లో కరుణరసం ప్రవహిస్తుంది. తల్లి హృదయం ధ్వనిస్తుంది. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. ఆయన మాట పాటల్లో అట్టడుగు ప్రజల జీవన వేదం ఉంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అంబేద్కర్‌ ` హిందూకోడ్‌ బిల్లు – డా. బి.విజయభారతి

రాజ్యాంగ రచనా కార్యక్రమంలో అఖండ విజయం సాధించిన అంబేద్కర్‌ మరో విప్లవాత్మకమైన ప్రణాళికను చేపట్టారు. ఇది మరో సమరం. హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేసి, దానిని సమకాలీన సమాజానికి అనుగుణంగా రూపొందించడానికి పదేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉన్నత విద్యలో తెలంగాణ మహిళల అధిక నమోదు దేశానికే ఆదర్శం – డాక్టర్‌ కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు, వారి జీవన విధానం, మహిళా హక్కులు, అమలవుతున్న చట్టాల మీద అవగాహనతో కూడిన అర్థవంతమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మహిళా సాధికారత అంటే ఆధునిక సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా హోదాను, అవకాశాలను అనుభవిస్తూ నిర్ణయాత్మక స్థానంలో Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మణిపూర్‌ మంటలు మణిపూర్‌కే పరిమితం కాదు – మమత కొడిదెల

పవిత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఆదివాసీ మహిళల్నీ, దళిత మహిళల్నీ నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చెయ్యడం, ఆయా కుటుంబాల్లోని మగవాళ్ళనూ, పిల్లలనూ దారుణంగా హత్య చేయడం జరుగుతోంది. ఇలా జరిగిన ప్రతిసారీ దేశం నివ్వెరపోతోంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ దళిత స్త్రీ ఆవిష్కరణ ` రిజర్వేషన్‌ బోగీ కథలు – డా.ఎం.ఎం.వినోదిని

నేపథ్యం: జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్‌ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరానితనం చుట్టూ ఉన్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ రాసినా, ఏదైనా వేదిక మీద మాట్లాడినా, చెప్పాల్సిన విషయాన్ని Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇంతియానం – శ్రుతకీర్తి

నలభై అయిదు మంది ఇంతుల ప్రయాణ అనుభవాల ముచ్చట్లే ‘ఇంతియానం’. స్వర్ణ ఈ పుస్తకం గురించి చెప్పగానే, తన ప్రయత్నం చూసి మురిసిపోయాను. పుస్తకం చేతిలోకి రాగానే ప్రయాణపు విలువ తెలిసినదాన్ని కాబట్టి ఆబగా హత్తుకొని చదివాను. Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

‘తొలి అడుగులు’ ఒక వినూత్న ప్రయోగం -ఆర్‌. శశికళ

మీరు ఎన్నో వాట్సప్‌ గ్రూపులలో సభ్యులుగా ఉండి ఉంటారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, తెలియజేస్తూ ఉండొచ్చు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్లను వర్తమాన రాజకీయ, సాంస్కృతిక అంశాలపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికలుగా వాడుతూ ఉంటారు కదూ. కానీ ఎప్పుడైనా ఓ వాట్సప్‌ గ్రూప్‌ 11 మంది మహిళలతో కొత్తగా కలం Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తిర్యగ్రేఖ – కథాసమీక్ష – శాంతి శ్రీ బెనర్జీ

ఆడెపు లక్ష్మీపతిగారు 1996లో రాసిన కథ ‘తిర్యగ్రేఖ’. ఇటీవల అన్వీక్షికి పబ్లిషర్స్‌ ద్వారా వెలువడిన ఆయన రెండవ కథా సంపుటి ‘త్రిభుజపు నాలుగో కోణం’లో చేర్చబడిరది. ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని రాయబడిరది ఈ కథ. ఆ సంఘటన గురించి దాదాపు కథ చివర్లో మనకు చెబుతారు రచయిత. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

వంటింటికి సెలవిస్తే… – కావూరి శారద

నిత్యం నిప్పు రాజేసి వండి వడ్డించే
వంటింటికే నిప్పంటించాలనే ఆలోచన
కుటుంబ వ్యవస్థనే కూల్చేస్తుంది! Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అంగడి మాయ -రూపరుక్మిణి.కె

ఎక్కడా…
సొంతంగా నిలబడలేని
వానికే ఎక్కువ ఆరాటం… Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

నీకు నీవే రక్ష! -అల్లూరి గౌరీలక్ష్మి

ఆధునిక అమ్మాయీ! ఒక్కసారి
నీ బలమెంతో దృష్టి సారించుకో
కర్కోటక రక్కసి మూకల నుంచి Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

సెల్‌ఫోన్‌ వాడు… కానీ… – రమాదేవి చేలూరు

సెల్‌ఫోన్‌ వాడు… కానీ…
` రమాదేవి చేలూరు
కుడి ఎడమైతే పొరపాటే! Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

స్నేహం,
ఒక తీయని జ్ఞాపకాన్ని ఇచ్చావు
మరపురాని ఆనందం ఇచ్చావు Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

స్నేహం గొప్పతనం
చిరకాలం నిలిచిపోయేది నీ స్నేహం
నిన్ను ఎప్పటికీ మరువలేనిది నా స్నేహం Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment