స్త్రీవాద సాహిత్య యుగకర్త ఓల్గా – డా.అయ్యగారి సీతారత్నం

సాహిత్య చరిత్రలో యుగవిభజన అనేక విధాలుగా చేశారు. కానీ ప్రధానమైన, ప్రభావశీలిjైున కవులను బట్టి జరిగే కవుల యుగ విభజననే ఎక్కువమంది అంగీకరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ, విప్లవ సాహిత్యానంతరం యుగ విభజన అనకుండా స్త్రీవాదాన్ని కూడా ఒక సాహిత్య ధోరణిగా ప్రధాన రచయితల రచనలను Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమకాలీన సాహిత్యంలో విశిష్ట కవయిత్రి షాజహానా -డా.కోయి కోటేశ్వరరావు

తెలుగు కవులు వెంకమ్మలను, బుచ్చమ్మలను పట్టుకొని ఎంతకాలం వేళాడతారని, దేశ సౌభాగ్యమునకు మూలకారణమైన కాపు స్త్రీల కష్టములను ఎప్పుడు గ్రహిస్తారని సురవరం ప్రతాపరెడ్డి ఆరోపించాడు. ప్రాబల్య వర్గాల, మధ్యతరగతికి చెందిన స్త్రీల చుట్టూ స్త్రీవాద సాహిత్యం ప్రదక్షిణలు చేస్తోందని దళిత కవయిత్రులు ప్రశ్నించారు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆ తర్వాత అంతా నీ ఇష్టం – రోజారాణి దాసరి

నీ ఇష్టం ఉన్న బట్టలు వేసుకో, కాని ఈ బట్టలు వేసుకుంటేనే నీకు బాగుంటది,
అందంగా కనిపిస్తావ్‌… ఆ తర్వాత అంతా నీ ఇష్టం. Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మానవ మగ మృగం – దామెర లక్ష్మి

ఆడదాన్ని వివస్త్రను చేసి
అవమానించామని Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

చీపురు – నాంపల్లి సుజాత

ఏగిలివారక ముందే
శుద్ధి కార్యక్రమం మొదలు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా – ` శ్రీజ రేపకుల

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
తండ్రి చూసాడా?
తల్లి చూసిందా?
అన్న చూసాడా?

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
మేనమామ చూసాడాÑ మేనత్త చూసిందా?
తాతయ్య చూసాడా?
అమ్మమ్మ చూసిందాÑ నానమ్మ చూసిందా?

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

గిడుగు పుట్టినరోజు వచ్చింది – ప్రణతి

గిడుగు పుట్టినరోజు వచ్చింది
తెలుగు దినోత్సవం తెచ్చింది
గిడుగు తెచ్చాడు వెలుగుని
వెలుగు ఇచ్చింది మనకు తెలుగుని
తెలుగు భాష గొప్పతనం
తెలుగుజాతి గర్వతనం
ఇది మరువలేనిది
ఎప్పటికీ విడువలేనిది
ఇదే మన మాతృభాష
– ప్రణతి, 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తెలుగు భాషకు జాడ చూపిన గురజాడ – హేమలలిత

తెలుగు భాషకు జాడ చూపిన గురజాడ
మన తెలుగు భాషకు నీడ ఈ గురజాడ
ఎంతోమంది కవులు వచ్చారు
తెలుగు భాషకు జీవం పోశారు
తెలుగు బాటలో నడిచారు
మాతృభాషగా వచ్చింది
తెలుగు జాతి గౌరవాన్ని నిలిపింది
తెలుగు రాష్ట్రాలను కలిపింది
మధురమైన భాషగా నిలిచింది!
– హేమలలిత, 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మన ముఖ్య భాషలలో ఒకటైనది – రేవంత్‌ కృష్ణ

మన ముఖ్య భాషలలో ఒకటైనది
ఆంధ్ర తెలంగాణలో మాట్లాడునది
వినసొంపుగా ఉండునది Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తేనెకంటే తీయనైనది తెలుగు -మనస్విని,

తేనెకంటే తీయనైనది
ఎప్పటికీ మరువలేనిది
అన్ని భాషల కంటే సులభమైనది
ఎంతో ప్రసిద్ధి చెందినది
అమ్మ ప్రేమను తెలుపుతున్నది
వినడానికి చాలా కమ్మనైనది
పలకడానికి చాలా సులువైనది
రాయడానికి చాలా అందమైనది
అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది
తెలుగు ప్రజలకు గర్వాన్నిచ్చినది
తెలుగు యోధులకు పౌరుషాన్నిచ్చినది
మా తెలుగు భాష ఎంతో ప్రత్యేకమైనది!!
– 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

సెప్టెంబర్, 2023

సెప్టెంబర్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అనుదినం, అనుక్షణం సెక్సిజమ్‌ – కొండవీటి సత్యవతి

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం జయప్రభ ‘చూపులు’ అనే కవితలో ‘‘రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.’’ అని రాశారు. ప్రతి మహిళ ఈ చూపుల దాడిని అన్ని చోట్ల, అన్నివేళలా అనుభవిస్తుంది. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

కులం, మతం, జాతి భారత స్త్రీని వివస్త్రను చేస్తున్నదా? – వి.శాంతి ప్రబోధ

‘‘ఇదెక్కడి ఘోరమమ్మా! రోడ్డు మీద నడవాలంటే భయమయితాంది. ఈడ మదమెక్కినోళ్ళు తోడేళ్ళ లెక్క ఆడోళ్ళమీన పడి గుడ్డలూడబీకుతుంటే చుట్టూతా జనం గుడ్డివాళ్ళయిండ్రట. దర్శి కాడ మగనితో పెండ్లాం సుత ఆడదాని మీద పడి గుడ్డ లూడబీకె… కోపముంటే, కక్షలుంటే ఆడోళ్ళ బట్టలూడబీకుడేనా? థూ… సిగ్గులేని మనుషులు’’ గొణుక్కుంటూ చీపురుతో బర బరా ఊడవటం మొదలుపెట్టింది యాదమ్మ. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

కొత్త పాఠం – నామని సుజనాదేవి

ఎంత ఉద్యోగం చేసినా, అంతో ఇంతో ధైర్యవంతురాలిని అయినా ఒక్కోసారి పరిస్థితుల వల్ల భయం బారిన పడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆ రోజు నాకు జీవితం ఒక కొత్త పాఠం నేర్పుతుందనీ నేను అనుకోలేదు. వృత్తిరీత్యా నేను ప్రముఖ సంస్థలో ఆఫీసర్ని కావడంతో బాధ్యతల వల్ల ఆలస్యంగా రావడం పరిపాటే. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

హింసకి ముగింపు పలకటం – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
కుటుంబంలో హింస గురించి సాంస్కృతిక చైతన్యాన్ని పెంచి, దాన్ని ఆపాలంటే మన ఆలోచనా రీతుల్లోనూ, మన కార్యాచరణలోనూ తేవాల్సిన సమూల మార్పుల గురించి జరిపిన ప్రయత్నం సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఇప్పటివరకూ తెచ్చిన సానుకూల మార్పుల్లో అతి విస్తృతమయిందని చెప్పకోవచ్చు. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

‘ఎల్‌జిబిటిక్యూ భారతీయ సంస్కృతిలో భాగమే’ – దీప్తి సిర్ల

ముకుంద మాల మన్నెం. తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి ‘‘మాలా ఆంటీ’’. ఈవిడతో మాట్లాడుతూ ఉన్నంతసేపు మాక్సిమ్‌ గోర్కీ నవల ‘‘అమ్మ’’లో అమ్మ పాత్రలోని కొన్ని కోణాలు మనకు కనబడతాయి. ఒక సాధారణ మధ్య తరగతికి చెందిన మహిళ, తన బిడ్డ కోసం ఎలా అవరోధాలని అధిగమిస్తూ తన Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment