స్త్రీ గెలుపు ‘నాచి విజయం – అనిశెట్టి రజిత

క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి చెందిన చరిత్ర ప్రసిద్ధుడైన శాస్త్ర నిష్ణాతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఏలేశ్వరోపాధ్యాయుడు. వీరిది ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబం. ఆంద్ర విదుషీమణులు అనే గ్రంథంలో ఆంధ్ర శేషగిరిరావు గారు, వీరు పల్నాటి ప్రాంతం వారని రాశారు. కానీ, తెలంగాణ పరిశోధకులు ఏలేశ్వరోపాధ్యాయుడు నల్గొండ జిల్లా వాసి అని కొన్ని ఆధారాలు చెప్తున్నారు. అది నిర్ధారణకు రావాల్సి ఉంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఓరుగంటి మహాలక్ష్మమ్మ ` ఆంధ్రప్రదేశ్‌లో బహుముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు-డా॥ వి.దిలీప్‌కుమార్‌

19వ శతాబ్దంలో భారతదేశంలోని సామాజిక`మతపరమైన ఉద్యమాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ ఉద్యమాలు స్వాతంత్య్ర పోరాటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడ్డాయి. బ్రిటీష్‌ పాలనకు బదులుగా భారతదేశం తన స్వంత నిర్ణయం తీసుకోవాలని ప్రజలు భావించడం ప్రారంభించారు. ఆంధ్రాలో రాజకీయ చైతన్యం, ముఖ్యంగా స్త్రీల భాగస్వామ్యం విశాల దృక్పథంగా పరిగణించబడుతుంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నరకబడ్డ తలలు వీరికి నల్లకలువలు – మహాకవి డాక్టర్‌ కత్తి పద్మారావు.

ఆ గిరిజాల జుట్టులో
సూర్యకిరణాలు అల్లుకున్నాయి
కడలి అలలు ఆ కనురెప్పలలో Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

వివేకం ` మానవబుద్ధి – నిర్మలాదేవి యన్‌

చాకిరీ చేసుకుంటే తప్ప పొట్ట గడవని అమ్మాయి… పాపం
ఏమిటా రసపైత్యపు చూపులు? Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భరతమాత తలవంచుకోదా…?? – శైలజ బండారి

(మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటనకు నిరసనగా)
`
ఆడదాన్ని వివస్త్రను చేసి
అవమానించామని
సంబరపడతారు వాళ్ళు. Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఉత్సాహంతో దీపావళి – కె.శరణ్య, 8వ తరగతి

దీపాల పండుగ వచ్చింది
పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచింది
దీపం వెలిగించిన వేళ Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

వచ్చె వచ్చె దీపావళి – ఎస్‌.కె.సుజహత్‌ ఫాతిమా, 10వ తరగతి

వచ్చె వచ్చె దీపావళి వచ్చె
ఇచ్చె ఇచ్చె కాంతిని ఇచ్చె Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

దీపావళి కనుల పండుగ – ఎన్‌.జ్ఞానేశ్వరి, 8వ తరగతి

దీపావళి కనుల పండుగ
ఉంది కనులకు నిండుగ, Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తెలుగు ప్రాచీన కావ్యాలలో కవయిత్రులు జాతి, వార్త, చమత్కారాలు – వేపాడ మమత

1. ఉపోద్ఘాతంః
తెలుగు లిఖిత సాహిత్యం ఆవిర్భావానికి పూర్వం వేదకాల సాహిత్యంలో యజుర్వేదంలో సులభ, గార్గి, మైత్రేయి, అపల, ఘోష, గోధ, విశ్వపర, లోపాముద్ర, జహుర్నామ వంటి స్త్రీ పండితుల పేర్లు కనిపిస్తున్నాయి. తెలుగు నాట తొలి సంకలన గ్రంథం ‘‘గాథా సప్తశతి’’. ఇందులోని మహిళా కవులతో తెలుగు మహిళా కవుల ప్రాచీనత క్త్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి దారి తీసుకుని వెళ్తుంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నవంబర్, 2023

నవంబర్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

బాలికలు భారతదేశ భవిష్యత్తు – కొండవీటి సత్యవతి

‘‘పాపం పుణ్యం ప్రపంచమార్గం మెరుపు మెరిస్తే వాన కురిస్తే
కష్టం సౌఖ్యం, శ్లేషార్ధాలూ ఆకసమున హరివిల్లు విరిస్తే Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చెంచులక్ష్మి – సామాన్య

మా ఊరిలో రెండు బడులుంటాయి. చిన్న బడి, పెద్ద బడి. చిన్న బడంటే ఐదవ తరగతి వరకూ ఉండే ప్రాథమిక పాఠశాల. ఊర్లో పుట్టిన దిగువ తరగతి పిల్లలు, మధ్య తరగతి పిల్లలు, చాలామంది ఆడపిల్లలు ఇక్కడే చదువు మొదలు పెడతారు. ఐదవ తరగతి పూర్తయ్యాక పక్కనే ఉండే పెద్ద బడికి వెళ్ళిపోతారు. నేను కూడా అలాగే ఆరవ తరగతిలో పెద్ద బడికి వెళ్ళాను. పెద్ద బడిలో చాలా చెట్లుంటాయి. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

స్త్రీవాదులుగా పిల్లల్ని పెంచటం – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
సమకాలీన రాడికల్‌ స్త్రీవాద ఉద్యమంలో పిల్లలపై దృష్టి ఒక కేంద్ర బిందువుగా ఉన్నది. పిల్లల్ని సెక్సిజం అంటకుండా పెంచితే భవిష్యత్తు ప్రపంచంలో సెక్సిజంకి వ్యతిరేక ఉద్యమ అవసరమే ఉండదని స్త్రీలు ఆశపడ్డారు. మొదట్లో దృష్టంతా పిల్లలు పుట్టినప్పటి నుండి వారిపై రుద్దబడే అబ్బాయిలూ, అమ్మాయిలూ అనే సాంఘిక పాత్రల మీదా, వాటి ప్రభావం పైనా ఉన్నది. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

పాతివ్రత్య మోహం – ఆపర్ణ తోట

ఆడవారికి ఒక వయసు వచ్చాక వారిని గుర్తించడానికి రెండు అర్హతలు ఇవ్వబడతాయి. ‘కుమారి’ అనో లేదా ‘శ్రీమతి’ అనో రెండు చిన్న పదాలు. వాటి అర్థాలు సమాజంలో వారి స్థానాన్ని నిర్దేశిస్తాయి. Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

పాపం ఒకరిది ` శాపం మరొకరిదా?! – వి.శాంతి ప్రబోధ

వాకిలి బరబరా ఊడ్చి వచ్చిన యాదమ్మ పేపర్‌ చదువుతున్న నా ముందు వచ్చి నిల్చుని ‘‘నిన్నటి మాట మర్చి ఈ పొద్దు కొత్త పాట అందుకుంటే మంది నమ్ముతరా’’ అంది. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

అతడు అడవికి అండ – కొమెర జాజి – కొండవీటి సత్యవతి

కొమెర జాజి… ఇతని గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. నల్లమల అడవితో నా అనుబంధం చాలా గాఢమైంది. నల్లమలలో చాలా ముఖ్యమైన ఒక కృషి గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment