ఆనందాల దీపావళి – వి.హేమ

నరకాసురుని సంహరణ
ఆహ్లాదకరమైన ఆవరణ
అంధకారాన్ని తరిమేసే వేళ Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

డిసెంబర్, 2023

డిసెంబర్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఆనంద తాండవమాడిరచిన జక్కీకు నవల – కొండవీటి సత్యవతి

తప్పెట్లు, తాళాలు వాయిస్తూ అపర్ణ తోట, దాసరి శిరీష గారి పేరుమీద ప్రింట్‌ చేసిన జక్కీకు నవల చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నవల చదువుతున్నంతసేపు మనసంతా గొప్ప ఆనందం తాండవమాడిరది. ఎండపల్లి భారతి చాలాకాలంగా తెలుసు. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మహిమ – డా. మజ్జి భారతి

పేపర్‌ చదువుతూ ఉంటే ఓ మూలనున్న వార్త ఆకర్షించింది సుమతిని. ‘నేను బాబాను కాదు. దేవుడిని కాదు. నాకేమీ మహిమలు లేవు. నేనూ మీలాంటి మనిషినే. మీ సమస్యలకు నేనేరకంగానూ పరిష్కారం చూపలేను. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

సీత నుండి స్థిమితం వరకు – అపర్ణ తోట

మొన్నొక రచయిత్రి ఒక కథ రాసింది. ఆ కథ చిన్నతనం నుండి విన్నదే, తెలిసినదే, చాలాసార్లు చదివినదే. అయినా ఆ కథకు చాలా మూతి విరుపు నుండి ముక్కు చిట్లించుకోవడాలు… అక్కడితో ఆగక విపరీతమైన బెదిరింపులు, ట్రోలింగులు. Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఓటు వేయించుకోవడానికి పనికిరారా? – వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… ఆడోల్లు ఓటేయనీకే గనీ ఓట్లు ఏయించుకోనికి పనికిరారా…?’’ అంటూ వేగంగా వచ్చిన యాదమ్మ అంతే వేగంగా లోపలకు వెళ్ళి చాట చీపురుతో వాకిలి శుభ్రం చేయడానికి పోయింది. ఆ సందేహం ఆమెకు ఎందుకు వచ్చిందో కానీ అది నిజమే కదా! Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

పెళ్ళికీ, కుటుంబ భాగస్వామ్యానికీ పితృస్వామ్యం నుండి విముక్తి కల్పిద్దాం!!! – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. తమ అంతరంగిక జీవితాల్లో పురుషాధిపత్యాన్ని అనుభవిస్తూ, జెండర్‌ అసమానతే ప్రధాన విలువగా ఉన్న దాంపత్య బంధాల్లోని పరలింగ స్త్రీలు ఈ ఉద్యమంలోకి పెద్ద ఎత్తున వచ్చారు. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

లైఫ్‌ మేకర్‌ కవిత్వం – బూర్ల వేంకటేశ్వర్లు

కవిత్వం ఏం చేస్తుంది? అని కవి కె.శివారెడ్డి రాసిన కవిత్వం మనందరికీ తెలిసిందే. మరి స్త్రీ ఏం చేస్తుంది? అని ప్రశ్న వేస్తే ఒక్క జవాబుతో సరిపుచ్చలేం. కానీ, ఆమెను ఒక మాటకు పరిమితం చేసి గృహిణి, ఇల్లాలు, హోమ్‌ మేకర్‌ వంటి మాటలకు పరిమితం చెయ్యడం ఎంత అన్యాయం. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆలివ్‌గ్రీన్‌ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’ – అనల

నాలుగు దశాబ్దాల ఉద్యమ గమనాన్ని, చరిత్రను సృజనాత్మకంగా మనముందుంచిన ఆలివ్‌గ్రీన్‌ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’కు రెడ్‌ శాల్యూట్‌.
‘అక్కలకెన్నో కష్టాలున్నాయని గుర్తొచ్చినప్పుడు నేను దళంల భర్తి గావాలెననుకున్న. అన్నలు సదువుకున్నోళ్ళు గదా, నేను దళంల వోతె నాక్కుడ నేర్పుతరేమో అని ఆలోశించిన. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

యుక్త వయస్కులతో యువ సమ్మేళనం – రమ్య

యుక్త వయస్కులైన ఆడపిల్లలు మరియు యువతీ యువకులను స్వశక్తి పరులుగా చేయడానికి పంచాయతీల పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై అహ్మదాబాద్‌లో 14 సెప్టెంబర్‌, 2023 నుంచి 16 సెప్టెంబర్‌, 2023 వరకు, మూడు రోజుల పాటు జరిగిన కన్సల్టేషన్‌కు దేశంలోని Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ‘పెళ్ళాడే మొగాడేడీ?’ – రమాదేవి చేలూరు

శ్రీపాద వారి కథలు వస్తురీత్యా ప్రణయం, సంఘ సంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చారిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ విభజించుకోవచ్చు. ఎన్నో పద్య రచనలు, నాటకాలు, రూపికలు, నవలలు, అనువాదాలు, వైద్య గ్రంథాల్ని రచించారు. Continue reading

Share
Posted in కథా పరిచయం | Leave a comment

మణిపూర్‌ మంటల వెనుక ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రలు – డా॥ కత్తి పద్మారావు

మణిపూర్‌ మారణకాండ గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన సిగ్గుపడే ఘట్టాలు వీటన్నింటిమీద ప్రధానమంత్రి 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా ఈ ఆఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా వీక్షించింది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డెబ్భై ఐదేళ్ళుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం – నరేన్‌

‘‘నా పేరు రోసలిండ్‌ పెచాస్కీ. నేనిక్కడ న్యూయార్క్‌లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలామంది యూదులు కూడా ఉన్నారు. గాజాలో జరుగుతున్న మారణకాండను వ్యతిరేకించడానికి ఇక్కడ మేము గుమిగూడాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగాల్సిందే. గాజా నుండి వస్తున్న దారుణమైన వార్తలు వింటూ మేము రోజూ దుఃఖిస్తున్నాము. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భామ్రాగడ్‌లో నెలసరి నరకయాతన – జ్యోతి శినోలి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మాడియా సముదాయానికి చెందిన మహిళలను ఋతుక్రమానికి సంబంధించిన అపోహలు బలవంతంగా ఊరి బయట ఉండేలా చేస్తున్నాయి. శిథిలమై, అపరిశుభ్రంగా ఉండే ‘కుర్మా ఘర్‌’లో ఒంటరిగా ఉండాల్సి రావటం వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సనాతన ధర్మ మర్మం విప్పిన కొడవటిగంటి కుటుంబరావు కథలు – కాత్యాయనీ విద్మహే

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యమంతా 1931`1980 మధ్యకాలంలోనిది. చదివిన ఫిజిక్స్‌ బిఎ, 1930లలో అందివచ్చిన మార్క్సిస్ట్‌ అవగాహన ఆయన ఆలోచనలకు శాస్త్రీయమైన చూపును ఇచ్చాయి. ఆ క్రమంలోనే అరసం (1942), విరసం (1970) సహజంగా ఆయన చిరునామా అయ్యాయి. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యాపార ప్రకటనలు – స్త్రీవాద ప్రభావం – డా.అయ్యగారి సీతారత్నం

ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార రంగం ప్రాముఖ్యత పెరిగింది. వ్యాపార రంగంలో వ్యాపార ప్రకటనల ప్రాధాన్యత పెరిగింది. ఈ రంగంలో ప్రకటనలు అత్యంత ముఖ్యమైనవి. వ్యాపార ప్రకటనలు కేవలం వస్తువుల అమ్మకాన్ని పెంచేవి మాత్రమే కాదు, సమాజంపై, వ్యక్తులపై Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment