అనుకున్నదొక్కటి అయినదొక్కటి (అంచనాలు తారుమారు) – యం.లక్ష్మి

గెలుపోటములు
కాలం చేతిలో కీలుబొమ్మలు
నేటి విజయానికి

నాటి చరిత్రే మూల సూత్రం
ఈనాటి ఈ విఫలానికి
ప్రజలే ప్రత్యక్ష సాక్షాలు
తుప్పు పట్టిన కారుకు
కొత్త రంగులేసి ఇంకెన్నాళ్ళు
ప్రజల్ని మభ్యపెట్టేది
ఓటు
పాత ప్రభుత్వానికి కంచె వేసి
నవ్యత్వానికి దారులు వేసింది
కుటుంబ పాలనకు స్వస్థి పలికింది
మళ్ళీ సింహాసనం గద్దెక్కి
పాలిద్దామన్న కల చెదిరి
ప్రజలకు మంచిరోజులోచ్చాయనే
మాట నిజమయ్యింది
విజయమెప్పుడు ఎవరికీ
దాసోహం కాదని
కాలమెప్పుడు
వ్యక్తి శత్రువేనని
ఋజువయ్యింది
పధకాల పేరుతో
ప్రజల నోరు నొక్కేసావు
నిరుద్యోగమనే మాటకు
నీల్లోదిలి యువత
భవితలో క్రీనీడ నింపి
జీవితాలపై కొట్టిన దెబ్బ
ఓటుతో
బదులు చెప్పింది
అంచనాలు తారు మారయ్యాయి
విజయాలు పరుల చెంత చేరాయి
-తెలుగు అధ్యాపకులు, పూవీ కళాశాల, రామచంద్రపురం

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.