సతత హరిత ` అసుర అక్షర నివాళి -` అంబటి సురేంద్రరాజు

దయాల కల్పన బంగారం లాంటి మనిషి. నిలువెల్లా ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. కల్పన వ్యక్తిగత జీవితంలోనే కాదు, రోజువారీ సామాజిక, రాజకీయ జీవితంలో కూడా క్రియాశీలి. సాటి మనుషుల మీద ప్రేమ, దయ ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి.

మిత్రుడు తడక యాదగిరితో పెళ్ళయిన నాటినుంచి కల్పన నాకు తెలుసు. తన ఆరోగ్య సమస్యలు, పిల్లలిద్దరి ఆరోగ్య సమస్యలు తీర్చే గురుతర బాధ్యత కల్పన నాకు అప్పగించింది. కానీ తనను అనారోగ్యం నుంచి కాపాడడంలో నేను విఫలమయ్యాను.
హృదయం లోలోతుల నుంచి ఉబికివచ్చే ఆనందంతో తొణికిసలాడుతూ, ఆ ఆనందం కలిగించే అనుభూతిని దరహాస చంద్రికగా వెదజల్లుతూ, తన చుట్టూ వెలుగు వలయాలను సృష్టించుకుంటూ నిత్య నూతనంగా జీవించిన సతత హరిత కల్పన.
కల్పన ఇంత తొందరగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం మన దురదృష్టం.

Share
This entry was posted in గెస్ట్ ఎడిటోరియల్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.