ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌,
కొన్ని పరిచయాలు, స్నేహంగా మారిన సమయాలు, చిన్న చిన్న అపార్థాలు, అలకలు, కోపతాపాలు, దబాయింపులు ఎంత బాగుంటాయి. గడిచిపోయిన ఆ కాలాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, ఎడబాటు మృత్యువు రూపంలో విడదీసిన సందర్భాల్లో వెలితిగా, ఆర్తిగా,

ఆర్ద్రంగా, గుండెలోంచి ఊట ఎగజిమ్ముతున్న దుఃఖంగా… పి.సత్యవతి గారు ఆహ్వానం లక్ష్మిగారి ‘అల్విదా’ను రాసిన గెస్ట్‌ ఎడిటోరియల్‌ తడిలో తడిపేసింది. ‘ఆహ్వానం’ పత్రికను ఆ రోజుల్లో నేనూ చూశాను. ఒకటి, రెండు నా కవితలు కూడా వచ్చాయనుకుంటా…
కఠినంగా దూరం చేసిన అనుబంధాల ఆత్మీయతల జ్ఞాపకాలను విచలిత మనసు వాకిట్లో పోసుకుని చెమ్మగిల్లిన కళ్ళతో తాకినట్లయింది.
` అనిశెట్టి రజిత

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.