నా ప్రాణం అమ్మ
నన్ను లాలించేది అమ్మ
నాకు సలహాలు ఇచ్చేది అమ్మ
నాకు ప్రేమ పంచేది అమ్మ
నాకు చదువు చెప్పే సరస్వతి అమ్మ నాకు ధైర్యం ఇచ్చే ఆదిపరాశక్తి అమ్మ
నా ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి అమ్మ
నాకు దానధర్మాలు నేర్పేది అమ్మ నాకు జీవితం గురించి తెలిపేది అమ్మ నా సర్వస్వం అమ్మ
నా ప్రాణం అమ్మ
నీ రుణం తీర్చుకోలేను అమ్మ
– శ్రీ కౌస్తుభ, 7 వ తరగతి