నాకు ఇష్టమైనది అమ్మ
ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైనది అమ్మ
మనకు మంచి మాటలు చెప్పేది అమ్మ
మన బాగోగులు ఎల్లప్పుడూ చూసేది అమ్మ
మనకు చదువు నేర్పేది అమ్మ
మనకు ప్రేమను అందించేది అమ్మ
అందరికన్నా ముఖ్యమైనది అమ్మ
మనకు జీవితాన్ని ఇచ్చేది అమ్మ
మనకు జ్ఞానాన్ని అందించేది అమ్మ
మనకు అన్నిటిని అందించేది అమ్మ
మనకు నేనున్నాననే బలం అమ్మ
మనం ఆచరించే ధర్మం అమ్మ
మనలను గొప్ప స్థాయిలో నిలిపేది అమ్మ
– థెరిసా, 7 వ తరగతి