ఆడపిల్ల – లాస్య చంద్రిక. కె, 10వ తరగతి, అరవింద హై స్కూల్‌, కుంచనపల్లి

ఆడపిల్ల ఒక ఇంటికి దీపం
అందరికీ వెలుగునిచ్చే దీపం
తను కాలిపోతున్నా పట్టించుకునే వారెవరు
ఆడపిల్ల మనసు కాగితాన్ని నలిపేస్తున్నారు
తన మాట వినబడనీయక ఉరివేస్తున్నారు
తన జీవితాన్నే చిదిమేస్తున్నారు.
చీకటిలో మగ్గిపోతున్న బ్రతుకులు
తనవారి కోసమే ఈ శోకం…. అయినా
తననే తప్పుబడుతుంది ఈ లోకం
ఆడపిల్లగా పుట్టడం ఏం పాపం
ఆడపిల్లకే ఎందుకు ఆ శాపం

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.