ప్రతిస్పందన

మణిపూర్‌ ముఖచిత్రం మహాగొప్పగా ఉంది. పూర్తిగా ఆ వెన్నెల్లో ఉన్నట్లు ఇరోమ షర్మిలని నిజంగా చూసిన అనుభూతి కలిగింది. చాలా విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.

……………. – శారద శివపురపు, హైదరాబాద్‌.

ఎడిటర్‌ గార్కి

”చిత్రకూటమి యాత్ర ఓ రకంగా సాహస యాత్ర” పర్యటను దృశ్యమానం చేశారు. అభినందనలు.

……………. – సాదనాల వేంకట స్వామి నాయుడు, ఇమెయిల్‌.

సత్యవతిగారు

మణిపూర్‌ గుండెను కోసింది. కన్నీళ్ళు కాదు రక్తజలపాతాలు నాకన్నీళ్ళు. అక్షరాలు కూడా గోడున ఏడుస్తున్నాయి. ఈ భూమిక ఈ భూమి పుత్రికల కన్నీటి సముద్రం. – ఝాన్సీ కె.వి. కుమారి, హైదరాబాద్‌.

…………….

సెప్టెంబర్‌ భూమిక ద్వారా నేను కూడా మణిపూర్‌ వెళ్ళి వచ్చిన ఫీలింగ్‌. మీ వ్యాసం అంతా బాగుంది. థ్యాంక్స్‌. – సత్యం వేమూరి, హైదరాబాద్‌.

…………….

సారావ్యతిరేక ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం – ఉద్యమించి సాధించిన ఫలితాన్ని దేన్నీ ప్రభుత్వాలకు అర్పించకూడదు. అలా చేస్తే మోసపోవడం తప్ప మరో పర్యవసానం ఉండదు. మద్యపాన నిషేధం ద్వారా సారా వ్యతిరేక ఉద్యమాన్ని తుడిచేసిన ప్రభుత్వం ఇప్పుడు లైసెన్సులు ఇచ్చి మరీ సారా వ్యాపారం చేయిస్తోంది.

– ఆరి సీతారామయ్య, ఇమెయిల్‌.

 

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.