మన చిన్నప్పుడు అమ్మ మనల్ని
ఒక కొత్త లోకానికి తీసుకువస్తుంది
మనం నడవడానికి
సాయం చేస్తుంది
మనల్ని పెంచి పెద్ద చేయడానికి
కష్టపడుతుంది
మనం కూడా పెద్దయితే
అమ్మకి సహాయం చేయాలి
అమ్మ మనల్ని పెద్ద చేయటానికి
మొదటి మెట్టు అయ్యింది
మనం పెద్దైతే
మనం అమ్మకి మొదటి మెట్టు అవ్వాలి