మీ ఇష్టం మీదే! – నాగమణి

మీరు అనంతమై ఆక్రమించుకున్నప్పుడు

రెక్కలు లేని పక్షులమయ్యాం

మీరు ఆలోచనలై బంధించినపుడు

మనస్సును మార్చుకొన్నాం

మీరు అవకాశాలై అందుకున్నప్పుడు

ఆశలను వదులుకున్నాం

మీరు సవ్వడులై వలచినప్పుడు

ప్రకృతిలా ముడుచుకున్నాం

మీరు నీడల్లా వెంటాడుతున్నప్పుడు

పుడ్యమిలో దాక్కున్నాం

మీరు కారు చీకట్లై ఆవరించినప్పుడు

శిలలుగా మరల్చుకున్నాం

మీరు మేఘాలతో మాట్లాడుకున్నప్పుడు

శబ్దాలను విరుచుకున్నాం

మీరు గాఢనిద్రలో పలవరించినప్పుడు

రాత్రులను చుట్టుకున్నాం

మీరు విమర్శిస్తూ ఆనందిస్తున్నప్పుడు

సిగ్గుతో తలవంచుకున్నాం

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.