ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి!

భూమికలో గత సంచికలో ప్రచురించిన ”సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు”. ఈ కథలపై చాలా రోజుల నుండి వ్యాసం రాయాలని అనుకుని అశ్రద్ద చేస్తూ ఇప్పటికి రాయగలిగాను. ఆ వ్యాసాన్ని ఆక్టోబర్‌లో జానకీరాణీ వర్థంతి సందర్భంలో భూమికలో ప్రచురించినందుకు ధన్యవాదాలు.

– శీలా సుభద్రాదేవి, ఇ-మెయిల్‌

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.