ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు!

భూమిక సంచికలో సత్యవతి గారు ”వైధవ్యం – రసి కారుతున్న ఓ రాచపుండు” పైన రాసిన అనుమానాలు అన్ని నేను కూడా ఎదుర్కొంటున్న ఒక చేతకాని, ఏమీ చేయలేని బాధితురాలిని. నేను చనిపోయేలోగా ఈ అరాచకాన్ని ఆపాలని, బాధ పెట్టిన వాళ్ళకి చట్టం శిక్షించేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని ఉంది.

– ఉదయలక్ష్మి, ఇ-మెయిల్‌

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.