ప్రపంచ మహిళా దినోత్సవం – డి.నాగమణి, 9వ తరగతి

‘అరవింద స్కూల్‌’ విద్యార్థులు రాసిన కవితలు

ప్రపంచానికి జన్మనిచ్చిన ఆదర్శమూర్తి,

అన్నింట్లో ముందుండే స్త్రీ మూర్తి,

విజయాలకు మూలకారణమై,

సమస్తాన్ని నడిపిస్తూ,

అందరినీ ప్రభావితం చేస్తూ,

సుఖదుఃఖాలన్నీ ఎదుర్కొంటూ,

కొండను సైతం ఢీకొనగల ధైర్యంతో,

జీవిత శిఖరాలకై పోరాడుతూ,

నీతిని, సంస్కృతిని పాటిస్తూ,

తప్పులను వ్యతిరేకిస్తూ,

న్యాయానికి ప్రాధాన్యమిస్తూ,

అనునిత్యం ఆశయాలకై శ్రమిస్తున్న

ఓ మహిళా! నీకివే నా జోహారులర్పిస్తున్న

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.