-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
మానవ హక్కులు-ఆవిర్భావం-సందేశం (10 డిసెంబర్ అంతర్జాతీయ మానవ హక్కుల రోజు) – అనిశెట్టి రజిత
హక్కులకూ బాధ్యతలకూ అర్థం తెలియకుండా మనిషి జీవించిన యుగాలూ, కాలాల నుండీ క్రమేణా మానవ సమాజమంతా ఏర్పడి గుర్తింపబడిన వ్యవస్థలు, భూమ్మీద పుట్టిన మానవ ప్రాణికి హక్కులూ బాధ్యతలూ ఉంటాయని గ్రహిస్తూ గుర్తించడం జరిగింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
కె.సుభాషిణి కథలు – స్త్రీ జీవిత చిత్రణ – ఆచార్య మూలె విజయలక్ష్మి
స్త్రీలు అన్ని రంగాల్లో అడుగిడినారు. మెరుగైన జీవితానుభవాలను పొందుతున్నారు. ఇంకా చర్చలు, సమావేశాలు, సదస్సులు, సాహిత్యం అవసరమా అనే ప్రశ్న పురుషుల నుండి ఎదురవుతోంది.
Posted in వ్యాసం
Leave a comment
తెలుగు రచయిత్రులు – పర్యావరణ చేతనా స్పృహ – డా. తన్నీరు కళ్యాణ్ కుమార్
Posted in వ్యాసం
Leave a comment
సుప్రీంకోర్టు తీర్పు సమంజసం కాదు… తల్లిదండ్రుల సంరక్షణ ఇద్దరిదీ… – పసుపులేటి రమాదేవి
మన కోర్టులు కొన్నిసార్లు క్లిష్టమైన తీర్పులు ఇస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు కర్నాటక దంపతుల కేసులో విడాకులకు సంబంధించి ఇచ్చిన తీర్పులో భార్య కనుక వేరే కాపురం పెట్టాలని పట్టుబడితే భర్త విడాకులు ఇచ్చేయొచ్చని తీర్పు చెప్పింది.
Posted in వ్యాసం
Leave a comment
నేను నేనే నేను! – జి.ఎస్.రామ్మోహ న్
నోట్ల రద్దుమీద కొంతమంది మిత్రుల అభిప్రాయాలు చూశాక ఇది రాయాలనిపించింది. నోట్ల రద్దు ఫలానా కంపెనీలకు లాభం చేకూర్చడానికి అని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫలానా ఫలానా వారికి ముందే తెలుసు అని ఆరోపిస్తున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
పిల్లల భూమిక
సెప్టెబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అరవింద స్కూల్, మంగళగిరి పిల్లలు వ్రాసిన అభిప్రాయాలు, కవిత…
Posted in పిల్లల భూమిక
Leave a comment
అత్తింటి పెనం మీంచి… షెల్టర్ హోమ్ పొయ్యిలోకి… కె. సత్యవతి & పి. ప్రశాంతి
ముప్ఫై సంవత్సరాలు… మూడు దశాబ్దాలుగా నేను స్త్రీల అంశాలమీద పనిచేస్తున్నాను. స్త్రీల మీద పెరుగుతున్న హింసని అతి సమీపంగా గమనిస్తున్నాను. మారుతున్న స్త్రీల సమస్యలు, ఆ సమస్యల కొత్త రూపాలు, ఆఖరికి టెక్నాలజీ సృష్టిస్తున్న అనేకానేక
Posted in సంపాదకీయం
Leave a comment
ఎర్రజెండా రెపరెపల్లో మెరిసిన విద్యుల్లత మల్లు స్వరాజ్యం – వేములపల్లి సత్యవతి
యుద్ధభూమిలో అరివీర భయంకరులై శత్రువులతో పోరాడి అసువులు బాసినవారిని వీరులని, వీర మరణం పొందారని అంటాము. జాతి స్వేచ్ఛ, దేశ స్వాతంత్య్రాల కొరకు కంకణం కట్టుకుని ఉద్యమాలను స్థాపించి ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి సమిధలైన వారిని త్యాగధనులని, లబ్దప్రతిష్టులని, నిష్కళంక దేశభక్తులని
Posted in జీవితానుభవాలు
Leave a comment
ప్రతిస్పందన
అమ్మా! అక్టోబర్ సంచికలో ‘కుటుంబమే కాదంటే..?!’ నన్ను కదిలించింది. అత్యుక్తులు లేకుండా రచయిత్రి పి.ప్రశాంతి వ్రాశారు. వారికీ, మీకూ నా అభినందనలు. మా దూరపు చుట్టాలలో 70 ఏళ్ళ క్రిందట
Posted in ప్రతిస్పందన
Leave a comment
భూమిక వార్షిక రచనల పోటీ
భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కథ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. రచనలు తప్పనిసరిగా స్త్రీల అంశాలమీదే వుండాలి.
Posted in ప్రకటనలు
Leave a comment
