Category Archives: ఐక్యతారాగం ప్రత్యేక సంచిక

‘ఐక్యతారాగం’ ఒక మంచి అవకాశం ` వెన్నెల

ఐక్యతారాగం శిక్షణకు అటెండ్‌ అవుతున్నప్పుడు, 1వ ఫేజ్‌లో 5 రోజులు అని చెప్పినపుడు, అన్ని రోజులు ఏమి చెప్తారా అని ఆలోచిస్తూ అటెండ్‌ అయ్యాను. భూమికతో పాటు వేదిక, గ్రామ్య నుండి కూడా ఈ శిక్షణకు వచ్చారని, వారు చేసే పని గురించి

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’లో నేర్చుకున్న విషయాలు ` ఇ.చంద్రకళ

మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి అందరం ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐక్యతారాగం ఇంకా కొనసాగాలి. తద్వారా మేము ఇంకా అనేక విషయాలను, కొత్త కొత్త

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

స్వంత అభిప్రాయం ` సుమలత

ఐక్యతారాగం శిక్షణలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శిక్షణలో పాల్గొనడం వలన టీమ్‌ అందరి మధ్యలో మంచి స్నేహ భావం పెంపొందింది. ఒక్కొక్క సంస్థ మరియు సంస్థలో పని చేస్తున్న వారి యొక్క విభిన్న ఆలోచనలు, ఎక్స్‌పీరియన్స్‌

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ వల్ల కాన్ఫిడెన్స్‌ పెరిగింది – డి.జి.మాధవి

నేను ఈ మూడు సంవత్సరాలలో జరిగిన ఐక్యతారాగంలో చాలా విషయాలు నేర్చుకోవడంతో పాటుగా కొన్ని అంశాలలో నన్ను నేను మార్చుకోగలిగాను. వ్యక్తిగతంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. చాలా అంశాలపై నా వ్యక్తిగత అభిప్రాయాలను అందరిముందు

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ మరిన్ని శిక్షణలు నిర్వహించాలి ` శ్రీను వరికుంట

నేను కర్నూలులోని ‘వేదిక’లో ఫెసిలిటేటర్‌గా చేస్తున్నాను. గతంలో నేను వేర్వేరు ఎన్జీఓలలో చేశాను, కానీ స్త్రీలతో కానీ, ప్రజలతో కానీ మాట్లాడాలంటే సిగ్గు పడేవాడ్ని. కానీ ఐక్యతారాగం శిక్షణలో చేరిన తర్వాత అక్కడ జరిగిన 4 సెషన్‌లలో ఎన్నో విషయాలు

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం వల్ల ఎన్నో నేర్చుకున్నాను ` ఎం.పద్మ

నేను ఐక్యతారాగంలో జరిగిన అన్ని శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యాను. నేను మహిళా సమతలో పనిచేసినప్పుడు చదువు, ఆరోగ్యం, సహజ వనరులు, పంచాయతీరాజ్‌లో స్త్రీల భాగస్వామ్యం, జెండర్‌`హింస కౌన్సిలింగ్‌ నైపుణ్యాల మీద శిక్షణలు తీసుకున్నాను, అలాగే

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ తర్వాత నా ఆలోచనా విధానం మారింది ` కె.సుమలత

ఐక్యతారాగం శిక్షణకి ముందు నేను ఒక స్త్రీని, బలహీనురాలిని. సమాజంలో కొన్ని పనులకు మాత్రమే పరిమితురాలిని. మనసుతో సంబంధం లేకుండా సమాజాన్ని, కుటుంబాన్ని, వయసుని దృష్టిలో పెట్టుకుని నా ప్రవర్తన ఉండేది. ఐక్యతారాగం శిక్షణ తరువాత నా ఆలోచనా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ తర్వాత నాలో వచ్చిన మార్పు ` అంజలి

ఐక్యతారాగానికి ముందు నేను ఏదైనా ఆఫీసులకు వెళ్ళవలసి వచ్చినపుడు, ఎక్కడికైనా ఒక్కదాన్నే వెళ్ళవలసి వచ్చినపుడు, మీటింగులలో మాట్లాడాలన్నప్పుడు, మీటింగులలో ఎక్కువమంది ఉన్నప్పుడు, నాకు తెలిసిన విషయాలు కూడా మాట్లాడేదాన్ని

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం శిక్షణ తర్వాత నాలో వచ్చిన మార్పు ` అన్నిమళ్ళ రాజేశ్వరి

శిక్షణకు ముందు నా ఆలోచనా విధానం అందరి సామాన్య మహిళలలాగే ఉండేది. కానీ శిక్షణ తర్వాత మహిళా సమస్యలను పితృస్వామ్య వ్యవస్థ దృష్టికోణంలో చూస్తూ, వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకుని పని ప్రదేశంలోని సమస్యలలో ఉన్న మహిళలకు కూడా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

థాంక్యూ ‘ఐక్యతారాగం’ ` రేవతి జాలూరి

ఐక్యతారాగంకి రాకముందు నా ఆలోచనా విధానం సాధారణంగా మహిళల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో అలాగే ఉండేది. అంటే మన పెద్దవాళ్ళు పెట్టిన కట్టుబాట్లలోనే ఆడవారు ఉండాలి,

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ తర్వాత నాలో వచ్చిన మార్పు – జె. ఆంజనేయులు

మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి, అందరూ ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, తెలియని విషయాలను ఒకరి ద్వారా తెలుసుకోవడం. మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం ట్రైనింగ్‌ గురించి నా అభిప్రాయం – ప్రవళిక

నేను ఐక్యతారాగం ట్రైనింగ్‌లో ‘‘ఇంటర్‌ సెక్స్‌వాలిటి’ని బాగా అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తి చుట్టూ వున్న అనేక ప్రభావాలు తనపై ఎలా పనిచేస్తాయో ‘‘అధికార చక్రం’’ అనే పద్దతి ద్వారా వివరంగా అర్థం అయ్యింది.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment