-
Recent Posts
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
- వృద్ధాప్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు – డా. సమ్మెట విజయ
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: గ్రామీణ మహిళావరణం
అందరూ స్త్రీలే ఎంపికైన పంచాయితి
గాంధారి మండలం నిజాబాద్ జిల్లాలో స్త్రీల అక్షరాస్యత మరియు అభివృద్ధి సూచికలలో వెనకబడి ఉన్న మండలాలలో మొదటిది. గాంధారి మండలంలోని చద్మల్ గ్రామపంచాయితీ జిల్లా కేంద్రం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Posted in గ్రామీణ మహిళావరణం
Leave a comment
– ఎపి మహిళా సమత సొసైటి, కరీంనగర్ చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో మహిళా సమత సొసైటి 1998 సం. నుండి స్త్రీలను సంఘటిత పరచి వారి సమస్యలను / అవసరాలను తీర్చుకోవడం కోసం అవగాహన కల్పిస్తూ 36 మంది మహిళలతో జీవన జ్యోతి మహిళా సంఘంగా ఏర్పాటు కావడం జరిగింది.
Posted in గ్రామీణ మహిళావరణం
Leave a comment
– ఎమ్. సుచిత్ర జూన్ 14 నుంచి జజీరా తన ముగ్గురి పిల్లలతోపాటు ప్రభుత్వ కార్యాల యాల ఎదుట కూర్చొని ఇసుక తవ్వకాల నుంచి కేరళ సముద్రతీరం రక్షణ కోరుతూ నిశ్శబ్దంగా నిరసన తెలుపుతోంది.
Posted in గ్రామీణ మహిళావరణం
Leave a comment
…
– నర్సమ్మ నా తల్లి లచ్చమ్మ, తండ్రి పోచయ్య, నాకు ముగ్గురు అన్నలు. గంగయ్య, దుర్గయ్య, నింగయ్య. చెల్లలు – బుజ్జమ్మ. మేము మొత్తం 5 మందిమి. మా ఇంట్లో ఎవరికీ చదువు రాదు. మేము అందరము వ్యవసాయం కూలి పని చేసుకుంటు బతుకుతున్నాము. మా ఇంటిలో నేను మూడవదాన్ని.
Posted in గ్రామీణ మహిళావరణం
Leave a comment
–
కృష్ణవేణి (ఈ సంచికలోని గ్రామీణ మహిళా వరణ్యంలో మహబూబ్‌నగర్‌లోని మహిళా సమతా ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణా కేంద్రం లోని క్రిష్ణవేణి తను పెంపొందిం చుకున్న జీవన నైపుణ్యాల ద్వారా తనపై జరగబోయే అత్యాచార సంఘటనని ఎలా ఎదిరించ గలిగిందో తన మాటల్లోనే తెలుసు కుందాం.)
Posted in గ్రామీణ మహిళావరణం
Leave a comment
Posted in గ్రామీణ మహిళావరణం
Leave a comment
‘ ” ‘ ‘
– కొండవీటి సత్యవతి ‘గ్రామీణ మహిళావరణం’ పేరుతో ఈ సంచిక నుండే ప్రారంభిస్తున్నాను. క్షేత్ర స్థాయిలో ఈ రోజు ఎంతోమంది మహిళలు ఎన్నో అద్భుత కార్యాలను నిర్వహిస్తున్నారు. వీరంతా రకరకాల గొడుగుల కింద ఐక్యమై వున్నారు.
Posted in గ్రామీణ మహిళావరణం
Leave a comment
