-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: ప్రత్యక సంచిక – నంబూరి పరిపూర్ణ
పరిపూర్ణత్తయ్య – మాధవి నంబూరి
ఆ పేరు వింటేనే నా చిన్నతనంలో గుర్తుకు వచ్చే విషయం అత్తయ్య క్రమశిక్షణ! అత్తయ్య అంటే క్రమశిక్షణ! ఆ తరువాతే ఏమయినా… మా అమ్మ మమ్మల్ని ముందే హడలుగొట్టేది, ‘మీ పూర్ణత్తయ్య పెద్ద ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్’ అని. ఇహ దానితో అత్తయ్య ఇంటికి వస్తుందంటే చాలు మా భాష, ప్రవర్తన చక్కగా ఉండేలా జాగ్రత్త … Continue reading
జీవితంలో ఒకసారైనా కలవలేదు – ఝాన్సీ పాపుదేశి
జీవితంలో ఒకసారైనా కలవకుండానే వారి గురించి ఇలా రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐదేళ్ళ క్రితం రైటర్స్ మీట్ ద్వారా నాకు పరిపూర్ణ గారి కుమారుడు దాసరి అమరేంద్ర పరిచయం. అపర్ణ తోట కూడా. తర్వాతెప్పుడో అమరేంద్ర గారు పరిపూర్ణ గారు రాసిన ‘‘వెలుగుదారుల్లో’’ పుస్తకం పంపించారు. అలా ఆమె జీవితం నాకు పరిచయమైంది. … Continue reading
మా ‘‘షీ… రో’’! – మనోజ నంబూరి
ఈ మధ్య నంబూరి పరిపూర్ణకి సరిగ్గా తూగే పేరొకటి కనిపెట్టబడిరది. జాస్తి శివ అనే ఓ ఎన్నారై పిల్లల ప్రేమికుడు, ఈ గొప్ప పదాన్ని మన మధ్య గల ధీరల కోసం తీసుకొచ్చారు. అదే ‘షీరో’. హీరోలకి, హీరోయిజాలకి మాత్రమే ఉనికి ఉన్న ఈ దేశంలో ఈ ‘షీరో’ అనే పదం కాస్త కలవరపాటుని కలిగించొచ్చు … Continue reading
చీకటిని వెలుగుగా మార్చుకున్న ఒక దీపం కథ ఇంటర్వ్యూ : చైతన్య పింగళి
ఒక దీపం వెయ్యి వెలుగులు, నంబూరి పరిపూర్ణ జీవితం సాహిత్యం ` వ్యక్తిత్వం పుస్తకాన్ని ఆగష్టు 27న అంతర్జాలంలో ఆవిష్కరించారు. సారూప్య అంతరంగాలు: ఆగస్టు 27 నంబూరి పరిపూర్ణగారి 92వ పుట్టినరోజు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
Unveiling Resilience: A Woman’s Journey of Strength and Struggle in Velugu Daarulalo by Namburi Paripurna – Divya Tyagi
The most compelling narratives of human achievement often emerge from the depths of personal struggle, adversity, and triumph. These stories, woven with the threads of resilience, determination, and emotional resonance, stand as a testament to the indomitable spirit of humanity.