-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసం
దేవదాసీలు – ఓ పునరావాస ప్రయత్నం- సిహెచ్.మాధవి
దేవదాసీ వ్యవస్థ అంతరించిపోయింది ఈ వ్యవస్థ లేదు అని అధికార వర్గాలే చెప్పుకొంటున్నాయీ అయితే ఈ మాట నిజం కాదనే వాస్తవం గ్రామాల్లో పనిచేనే నాలాంటి కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తు చేస్తూ వుంటుంది. ఈ మధ్య
ఎగిసిన స్వేచ్ఛా కెరటం – ఇరోమ్ షర్మిలా- శీలా సుభద్రాదేవి
శాంతి కొరకు పొలికేక (A Cry for Peace) దీర్ఘ కవితకు మూలకవి ఐన నరేంద్ర మోహన్ దేశ విభజనకు పూర్వం లాహోర్‌లో జన్మించటం వలన కావచ్చు వీరు ప్రధానంగా దేశ విభజన, మతం, కులం, జెండర్ మొదలైన
Posted in వ్యాసం
Leave a comment
పురాణాలలో స్త్రీలపై నాయక – ప్రతినాయకుల దౌర్జన్యాలు- రేఖా చంద్రశేఖరరావు
పురాణాలన్నీ కట్టుకథలపై ఆధారపడి సమర్థవంతులైన రచయితల ద్వారా వ్రాయబడి, వివిధ కాలాల్లో అనేక ప్రక్షిప్తాలకు గురయి పెద్ద బరువయిన గ్రంథాలుగా తయారయ్యాయి.
Posted in వ్యాసం
Leave a comment
ప్రపంచీకరణలో – స్త్రీ – అస్తిత్వం – డా. వి. శాంతిలక్ష్మి
మహిళ అన్న పదంలోనే చాలా హూందాతనం దాగివున్న భావన కలుగుతుంది. ‘మహిళలూ… మహరాణులూ…’ అంటూ ఒక సంగీతకారుడు పాటకు పదాలను ూర్చినా, ‘ఆడదే ఆధారం’ అంటూ
Posted in వ్యాసం
Leave a comment
కాలువ మల్లయ్య కథలు – స్త్రీ జీవనం – బుట్టి సునీత
శ్రీకాలువ మల్లయ్యగారు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో శ్రీకాలువ ఓదేలు, శ్రీమతి పోచమ్మ దంపతులకు 12-1-1952 సం||లో జన్మించారు. వీరు అతిసామాన్య కుటుంబం నేపధ్యంగా గల సామాజిక వాస్తవిక స్పృహ ఉన్న (కథా)
Posted in వ్యాసం
Leave a comment
ధీరమహిళ భన్వరిదేవి – వేములపల్లి సత్యవతి
రాజస్థాన్ అనగానే మనకు రాణాప్రతాప్, రాణీ పద్మిని – భీమసింగ్ మొదలగు క్షత్రియరాజులు, త్యాగశీలి దాయిపన్నా గుర్తుకొస్తారు. కాలం మారింది. సామాన్య ప్రజల జీవన చిత్రణకు చరిత్రలో స్థానం లభించింది.
Posted in వ్యాసం
Leave a comment
మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయని విద్మహే
నూతన సహస్రాబ్దిలో స్త్రీలపై వేధింపులు ఆత్మ హత్యల వైపు నెట్టే అనివార్యతను కల్పించే స్థాయికి చేరాయి. 2000 జూన్ 14న సంగీతాశర్మ ఆత్మహత్య ఆ కోవలోదే భర్తనుండి విడాకులు తీసుకొని కొడుకుతో వుంటూ లాయరుగా ప్రాక్టీసు చేసుకొంటూ సీనియర్ న్యావాదిపెట్టే లైంగిక వేధింపులకు, ఒత్తిడికి తట్టుకోలేక మీర్ కౌన్సిల్ దృష్టికి
Posted in వ్యాసం
Leave a comment
తెలుగు సాహిత్యంలో మానవ వాదం – శ్రీమతి మోసర్ల శ్రీ అంజని
మానవ వాదులు పరిపక్వత కలిగిన వ్యక్తులు. ప్రతి వ్యక్తి ఏకాంతతను కలిగి ఉండే హక్కును వారు గుర్తిస్తారు. వాళ్ల ఆకాంక్షలను తీర్చుకోవటానికి, లైంగిక వ్యాపారంలో ఇష్టమైన వాటిని పొందటానికి, సంతానం విషయంలో ఎంపిక చేసుకునే హక్కును కలిగి ఉండటానికి, సమగ్రమైన, జ్ఞానయుతమైన ఆరోగ్య రక్షణను ఆశించటానికి గల హక్కులను
Posted in వ్యాసం
Leave a comment
ఇంటి పని – స్త్రీ వాద కథ- డా. యర్రదొడ్డి సుభాషిణ
పరిచయం : ఆధునిక కాలంలో స్త్రీ వాదమే నవ్యం. అందులో స్త్రీలు విప్పిన గొంతుక స్త్రీవాదంగా బలపడుతూ సమాజంలో నిలదొక్కుకుంది. స్త్రీవాదులు స్వేచ్ఛ, వివక్ష, అణచివేత, పితృస్వామిక అజమాయిషి, స్త్రీ అస్తిత్వం లాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అందులో ఒకటి ఇంటి పని. స్త్రీ కుటుంబంలో కూతురిగా, భార్యగా, తల్లిగా
Posted in వ్యాసం
Leave a comment
స్త్రీల వాస్తవిక జీవితాన్ని చిత్రించిన కథకుడు ‘చాసో’ – బొద్దూరు విజయేశ్వర రావు
అనాదిగా సమాజంలో పురుషుల నిరంకుశత్వానికి గురవుతున్న స్త్రీలను గురించి తెలుగు సాహిత్యంలో చాలా కథలు వచ్చాయి. స్త్రీవాదం ఒక ప్రత్యేక ఉద్యమంగా రాకమునుపు నుండి స్త్రీల వెతలు కతలుగా రావడం మొదలైంది. అయితే సమాజంలోని స్త్రీ అస్థిత్వాన్ని గురించి వాస్తవికంగా నిర్భయంగా చిత్రించిన కథకులు మాత్రం తెలుగు సాహిత్యంలో
Posted in వ్యాసం
Leave a comment
చివరి మాట (మనకు తెలియని మన చరిత్ర)
తెలంగాణా పోరాటంలో పాల్గొన్న స్త్రీలను కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఉత్సాహం. అనుభవాన్ని వివరించటంపట్ల వాళ్ళు చూపించిన ఆసక్తిలో అప్పటి ఉద్యమం వాళ్ళకిచ్చిన ప్రోత్సాహం, ధైర్యం, స్వేచ్ఛ స్పష్టంగా మాక్కనపడ్డయ్. వాళ్ళ ఉత్సాహాన్ని ఇంటర్వ్యూల్లో మేమూ పంచుకున్నాం. జీవితంలో ఎప్పుడూ ఊహించనటువంటి అవకాశాలు రావటం,
Posted in వ్యాసం
Leave a comment
వృద్ధాశ్రమాలు మంచివే- పి.యశోధర
పూర్వపు రోజుల్లో వృద్ధాశ్రమాల పేరు వింటే చాలా చిన్నతనంగానూ, లోకువ భావంతో ఉండేవారు. పిల్లలు ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేరటం ఏమిటి? ఏం? పిల్లలు తల్లిదండ్రులను చూడని కసాయి వాళ్ళా అన్న చేదు భావాలు కూడా ఉండేవి. కాని, కాలం మారుతున్న కొద్దీ పిల్లల్లోనూ, పెద్దల్లోనూ,
Posted in వ్యాసం
Leave a comment
పోలవరం నిర్మాణం – జీవన్మరణ సంక్షోభం – అనిశెట్టి రజిత
అస్తిత్వ పోరాటాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాటికి ముగింపు అంటూ లేదు అని చరిత్ర కాల పరిస్థితులు తెలియజేస్తున్నవి. ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా అణగారిన ప్రజల గాథల బాధలన్నీ ఒక్కటే. వారు రెడ్ ఇండియన్లా.. నల్ల జాతీయులా లేక మన దేశంలోని గిరిజన ఆదివాసీలా? ఎవ్వరైనా వారి వెనుకబడిన తనం, పేదరికం, లోకజ్ఞానం లేనితనం, వెలివేతలు … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
నిరాడంబర కథన శైలితో రచనలు చేసిన డి. కామేశ్వరి – పి. సత్యవతి
స్వాతంత్య్రానంతర తొలి దశాబ్దా లలో రచన ప్రారంభించి విస్తృతంగా కథా నవలా రచనలు చేసి పాఠకుల ఆదరణ పొందిన రచయిత్రులలో డి. కామేశ్వరి ఒకరు. పందొమ్మిది వందల అరవైలలో రచన ప్రారంభించిన దూర్వాసుల కామేశ్వరి దాదాపు మూడువందల కథలతో పది కథాసంపుటాలు, ఇరవై యొక్క నవలలు ఒక యాత్రాకథనం, ఒక కవితా సంకలనం ప్రచురించారు. అనేక … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే
నూతన సహస్రాబ్ది మహిళా ఉద్యమం ప్రపంచీకరణ సందర్భం నుండి కొత్త సవాళ్ళకు జవాబుగా కొత్త స్వభావాన్ని సంతరించుకొంటూ కొత్త రూపాలతో విస్తరిస్తున్నది. యునైటెడ్ నేషన్స్ 2000 సెప్టెంబరు 6-8 తేదీలలో న్యూయార్క్ సిటీలో జరిపిన నూతన సహస్రాబ్ది సదస్సు (న్యూ మిలినియం సమ్మిట్) ఆధికారికంగా ప్రకటించిన అంతర్జాతీయ అభివృద్ధి సూత్రాలతో ఎనిమిదింటిలో ప్రత్యక్షంగా మహిళలకు సంబంధించినవి … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
మహిళా సాధికారత ఎండమావేనా? పై – పరిశీలన వ్యాసం – సైదులు పోలం, డా|| కె. ఐలయ్య
అర్థరాత్రి మహిళ నడిరోడ్డుపై నిర్భయంగా నడిచే రోజునే నిజంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని, మహిళకు సరియైన భద్రత, గౌరవం ఉన్నట్లని గాంధీజీ అన్నారు. కానీ 66 ఏళ్ళ స్వాతంత్య్ర భారతావనిలో నడిరాత్రి కాదు,
Posted in వ్యాసం
Leave a comment