-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: సమాచారం
ఆంధ్రప్రదేశ్ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం-2002
‘ఆంధ్రప్రదేశ్ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం’ 2002లోనే గవర్నర్ ఆమోదం పొంది, అదే నెలలో గెజెట్‌లో ప్రచురితమైనప్పటికి, 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ఈ పెళ్ళిళ్ళ తప్పనిసరి నమోదు చట్టం రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు, సాంప్రదాయాలకు వర్తిస్తుంది.
Posted in సమాచారం
Leave a comment
లాడ్లీ మీడియా అవార్డుల విజేతలకు అభినందనలు
గత నాలుగు సంవత్సరాలుగా పాఫ్యులేషన్ ఫస్ట్, భూమికల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న లాడ్లీ మీడియా అవార్డుల కార్యక్రమం ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిగింది. అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలనుంచి ఎంట్రీలొచ్చాయి గానీ ప్రింట్ నుంచి రాలేదు. ఈ సంవత్సరం లాడ్లీ అవార్డులు గెలుచుకున్న విజేతలు వీరే. 1. అత్తలూరి అరుణ హెచ్ ఎమ్ టివి … Continue reading
Posted in సమాచారం
Leave a comment
”భూమి పలికితేే ఆకాశం నమ్మదా??”
కొండవీటి సత్యవతి ”భూమి పలికితేే ఆకాశం నమ్మదా?” అంటూ నలభై మంది రచయిత్రుల ముందు కన్నీటి సంద్రాలైన వాకపల్లి అత్యాచార బాధిత మహిళల గుండె ఘోషను విని, విశ్వసించిన మహిళా న్యాయమూర్తికి జేజేలు పలకాల్సిన తరుణమిది.
Posted in సమాచారం
Leave a comment
భూమిక ఆఫీసులో లీగల్ ఎయిడ్ క్లినిక్
హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేస్తున్న బాధిత స్త్రీల సౌకర్యం కోసం భూమిక ఆఫీసులో ఒక సంవత్సర కాలంగా ఉచిత న్యాయ సలహా సెంటర్ నడుస్తున్న విషయం మీకు తెలుసు.
Posted in సమాచారం
Leave a comment
మన్యవాణి
మన్యం ప్రజలకు శుభవార్త! తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం, అడ్డతీగల గ్రామంలో లయ సంస్థ ఆధ్వర్యంలో ‘మన్యవాణి’ రేడియోస్టేషన్ నెలకొల్పాం.
Posted in సమాచారం
Leave a comment
పోలీస్‌స్టేషన్ ఆవరణలో మహిళా సహాయ కేందాల్రు
కె.సత్యవతి భారతదేశంలో లైంగిక అసమానతల్ని రూపుమాపే దిశగా, మహిళలపై హింసని నిర్మూలించడం, లింగ వివక్షతపై చైతన్యం కల్గించడం,
Posted in సమాచారం
2 Comments
నేటి మహిళలకు ఆదర్శం ఇందిరాజైసింగు
లింగభత్తిని మల్లయ్య ఇందిరా జైసింగు మనదేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. భారతీయ మహిళాలోకంలో ఆమెకంటూ ఒక ప్రత్యేకత ఉంది.
Posted in సమాచారం
2 Comments
భూమిక హెర్బల్ డైరీ-2008
‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.
Posted in భూమిక సూచిక, సమాచారం
2 Comments
అంతర్జాతీయ జల సత్కార గహ్రీత – సునీతా నారాయణ్
– డా. స్. వి. సత్యనారాయణ “నేను ఎక్కడి కెళ్లినా, ఏ ప్రాంతాన్ని సందర్శించినా అక్కడి మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? మురుగునీటి వ్యవస్థ ఎలా ఉందని గమనించడం నా జీవన విధానంగా మారిపోయింది. పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రారంభమైన నా జీవన యాత్ర క్రమంగా డ్రైనేజీ ఇన్స్‌పెక్టర్ స్థాయికి పరిణమించింది. నేడు ప్రపంచాన్ని కలవరపరుస్తున్న సమస్యలు … Continue reading
