Category Archives: నివాళి

నివాళి

మనలో మనిషి మహాశ్వేత – ఎన్‌.వేణుగోపాల్‌

గుర్తు చేసుకుంటుంటే అదంతా నిన్ననో, మొన్ననో జరిగినట్టు కళ్ళలో కదలాడుతోంది. అప్పుడే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి.

Share
Posted in నివాళి | Leave a comment

వెళ్లిపోయిన వెన్నెల రచయిత్రి శివకౌముదీదేవి – అనిశెట్టి రజిత

జీవితంలో మనం ఊహించలేని విషాదం మృత్యువు. రావడం పోవడమేగా జీవితమంటే అని సరిపెట్టుకోలేని అగాధం మృత్యువు.

Share
Posted in నివాళి | Leave a comment

సావిత్రి (కవి సావిత్రి గారి జయంతి మే 18 సందర్భంగా) – అరణ్య కృష్ణ

బందిపోట్లు ”పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన”ని పంతులుగారన్నప్పుడే భయమేసింది

Share
Posted in నివాళి | Leave a comment

దాశరథి రంగాచార్య- వాడ్రేవు చినవీరభద్రుడు

దాశరథి రంగాచార్య వెళ్ళిపోయారు. ఒక ప్రాకృత కవి అన్నట్టు అటువంటి మనిషి వెళ్ళిపోతే ఊరి మధ్యలో పెద్ద మర్రిచెట్టు వేళ్ళతో పెకలించుకుపోయినట్టు ఉంటుంది. పెద్ద ఖాళీ ఏర్పడుతుంది.

Share
Posted in నివాళి | Leave a comment

శివలెంక రాజేశ్వరీదేవి- నామాడి శ్రీధర్‌

శివలెంక రాజేశ్వరీదేవి జన్మతః ఓ అద్భుతమైన కవిత. మనమధ్యన ఒంటరిగా జీవించిన అమాయక బాలిక. శరత్‌, చలం, చండీదాన్‌ రచనల్లోంచి రెక్కలు కట్టుకువచ్చిన దయాళువైన వనిత. ఎల్లల్లేని న్వేచ్ఛలోకి అశ్రుబిందువై

Share
Posted in నివాళి | Leave a comment

ద్వివేదుల విశాలాక్షి గారి కథన కౌశలం – నిడదవోలు మాలతి

1960వ దశకంలో తెలగుకథ, నవల జాజ్వలమానంగా ప్రకాశించిందని అందరికి తెలిసిందే. అందునా

Share
Posted in నివాళి | Leave a comment

జానీ బామ్మకు జోహారు-మృణాళిని

ఆకాశవాణి ఉద్యోగులకు, శ్రోతలకు ‘రేడియో అక్కయ్య’ గానూ మా పిల్లలకు ‘జానీబామ్మ’గానూ ఎంతో

Share
Posted in నివాళి | Leave a comment

మహిళోద్యమ శిఖరం మల్లాది సుబ్బమ్మ – డ

ా|| కనుపర్తి విజయబక్ష్‌ ఆమె పేరు వినని మహిళోద్యమ కార్యకర్తలు వుండరు. ఆమె ఉపన్యాసం విన్నవాళ్ళందరికీ తెలుసు. ఆమె గొంతెత్తి ఉపన్యసిస్తే అదొక జలపాతం వలె పైనుండి ఎగిసిపడుతు గలగల ప్రవహించవలసిందే! తాను చెప్పదలచుకొన్న అంశాన్ని ఏ రకమైన సంకోచం లేకుండా నిర్భీతిగ చెప్పటం ఆమె అలవాటు.

Share
Posted in నివాళి | Leave a comment

హృదయాంజలి –

 వి.ప్రతిమ దేశభక్తి అంటే కార్గిల్‌కి పోయి యుద్ధం చేయడం మాత్రమే కాదు.. తన ధర్మాన్ని, తన బాధ్యతను, తన కర్తవ్యాన్నీ నిర్వర్తించడం.

Share
Posted in నివాళి | Leave a comment

‘ …’

– జూపాక సుభద్ర నిన్న (7-7-2013) రాత్రి ఆరున్నరనించి తొమ్మిదిన్నరదాకా ఇందిరాపార్కు సమీపంలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ ఆడిటోరియంలో, మట్టిపూలు రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో బహుముఖ సాంస్కృతిక ప్రజ్ఞాశీలి చంద్రశ్రీ మొదటి వర్ధంతి సందర్భంగా ‘చంద్రశ్రీ యాదిలో…’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కారంచేడు పోరాట నాయకురాలు డాక్టర్‌ ప్రజ్ఞ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Share
Posted in నివాళి | Leave a comment

-శీలా సుభద్రాదేవి పాప్యులర్‌ రచనలతోనే కీర్తి కిరీటాలు అలంకరించుకున్న కొంత మంది రచయిత్రుల సరసన పేర్కొనదగిన రచయిత్రి శ్రీమతి గంటి వెంకటరమణ.

Share
Posted in నివాళి | Leave a comment

సీనియర్‌ కమ్యూనిస్టు నాయకురాలు మహిళా ఉద్యమ నేత శ్రీమతి మర్ల వెంకట రమణమ్మ మృతి

ఆమె 16-2-1929 న కర్ణాటకలోని హోస్‌పేటలో జన్మించారు. 1945లో డా|| మర్ల కాశీ విశ్వనాధం గారితో వివాహం జరిగింది.

Share
Posted in నివాళి | Leave a comment

అడవుల్లోంచి పొలాల్లోకి

కొడవంటిగంటి  రోహిణిప్రసాద్‌ తెలుగు సమాజంలో 21 వ శతాబ్దంలో కూడా శాస్త్రీయ దృక్పథం సమగ్రంగా, సవ్యంగా వ్యక్తం కావడం లేదు. ప్రకృతి పట్ల, సమాజం పట్ల, మనిషిపట్ల ఉండవలసిన హేతుబద్ద, భౌతికవాద, శాస్త్రీయ ఆలోచనలు చాలామందిలో ఉండడం లేదు.

Share
Posted in నివాళి | Leave a comment

శ్వేత విప్లవ పితామహులు డా.వర్గీస్‌ కురియన్‌

సూరంపూడి పవన్‌ సంతోష్‌ కొన్ని దశాబ్దాల ముందు నగరాల్లో, కాస్త పెద్ద పట్టణాల్లో చిర పరిచిమైన దృశ్యం ఒక మిల్క్‌ బూత్‌  ఎదుట తెల్లవారుతుండగానే క్యూలో జనం.

Share
Posted in నివాళి | 1 Comment

సదా మీ ‘యాది’లో..

డా. రోష్ని వారం వారం వచ్చిన ‘యాది’ వ్యాసాలు చదివిన తర్వాతే తెలంగాణ భాషలోని సౌందర్యం తెలిసోచ్చింది. అది చదివాక మిగితా తెలంగాణా రచయిత్రుల రచనలు చదివే ప్రేరణ కలిగింది.

Share
Posted in నివాళి | Leave a comment

అభివృద్ధి – వెలుగు నీడలు

( ఇటీవల మరణించిన ఆర్‌.ఎస్‌.రావుగారికి భూమిక నివాళి) ఆర్‌.ఎస్‌.రావు మా యూనివర్సిటీ పక్కనే  హీరాకుడ్‌ డ్యాము వుంది. మహానది మీద కట్టిన ఈ ఆనకట్ట స్వాతంత్య్రా నంతర భారతదేశంలో

Share
Posted in నివాళి | Leave a comment