Category Archives: నివాళి

నివాళి

ఎజెండాలో చేరని పిల్లల హక్కులు

ఎమ్‌.ఎ. వనజ (వనజ స్మరణలో…) ఉదయాన్నే లేచి పనులపై ‘బిజీ’గా రోడ్డుగా వెళ్లే మనకు వెంకటేషు, స్వరూప, జహంగీర్‌, కోటేషులాంటి పిల్లలు ఎంతోమంది కనబడుతూ ఉంటారు.

Share
Posted in నివాళి | Leave a comment

హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్‌

ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉద్యమానికి మరో పేరైన బాలగోపాల్‌ అక్టోబర్‌ 8  రాత్రి పదిగంటలకు అల్సర్‌తో హఠాత్తుగా మరణించాడు.

Share
Posted in నివాళి | Leave a comment

ఉద్యమ కేదారంలో పూసిన మందారం

కొండపల్లి కోటేశ్వరమ్మ రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ ఒకచోట కూర్చున్నా… విజయవాడను గూర్చీ…

Share
Posted in నివాళి | 1 Comment

నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి-కమలాదాస్‌

కొండవీటి సత్యవతి నేను డిగ్రీ పూర్తి చేసి నాకొక ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్‌ చేరిన తొలిరోజులు.

Share
Posted in నివాళి | Leave a comment

పట్టమ్మాళ్‌తో కాసేపు…

భైరవి తొమ్మిది పదుల నిండుజీవితం గడిపి, రాగం, తానం పల్లవులను పదిలంగా మనకొదిలి తాను ప్రశాంతంగా కన్ను మూశారు డి.కె.పట్టమ్మాళ్‌.

Share
Posted in నివాళి | 1 Comment

సౌందర్యం

డా. వాసిరెడ్డి సీతాదేవి (సుపస్రిద్ద రచయత్రి వాసిరెడ్డి సీతాదేవిగారు ఏపిల్ర్‌ 07 నాడు దివంగతులయ్యరు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ…. ) విజయవాడ వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ బస్‌ కదలడానికి సిద్ధంగా వుంది.

Share
Posted in నివాళి | 2 Comments

జేడ్‌గూడీ

సి.సుజాతామూర్తి మరణం పిలిచింది నన్ను నానావిధ భాషలతో తరుణం రాలేదని నే నిరసించా నా పిలుపులు అయినా అదనులేదని అరచిందది ఘోషలతో జయనాదం చేయకు మరి తెరిచే ఉన్నవి తలుపులు”

Share
Posted in నివాళి | 2 Comments

పి.సరళాదేవి కథలలో స్త్రీ పాత్రలు

 డా. పి.శర్వాణి పి. సరళాదేవి 1937 విజయనగరంలో జన్మించారు.  అక్టోబరు 19, 2007లో మరణించారు. 

Share
Posted in నివాళి | Leave a comment

‘మా’ భాగ్యమే సౌభాగ్యం

డా. రాజ్యలక్ష్మీ సేఠ్‌ (వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా వు గార్ల నాల్గవ కుమార్తె.

Share
Posted in నివాళి | Leave a comment

ఆనందభారతి

(సెప్టెంబర్‌ 16, జానకి అయ్యర్‌ మొదటి వర్ధంతి) పి. అనురాధ ”గంజాయివనంలాంటి సమాజంలో తులసిమొక్కలను పెంచుతున్న ఆనందభారతి తోటలో ప్రతి ఒక మొక్క పెద్ద వృక్షమై ఎదగాలని ఆశిస్తూ…”

Share
Posted in నివాళి | Leave a comment

విలక్షణ స్నేహశీలి వాసిరెడ్డి సీతాదేవి

– అబ్బూరి ఛాయాదేవి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment