Category Archives: Uncategorized

Title Page

Share
Posted in Uncategorized | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

అమ్మవు కాదు అమ్మోరివికా – శారద శివపురపు

ఎవరొస్తారో తెలియదు ఎవరు రావాలనో తెలియదు మనసు వాకిలి తెరిచే ఉంది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఊసులెన్నో వేచి ఉన్నాయి

Share
Posted in Uncategorized, కవితలు | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

‘వజ్రాల దుద్దుల జత’

– తంగిరాల వెంకట సుబ్బారావు కవిమిత్రులు శ్రీ లకుమ బూదేశ్వరరావుగారు ”ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మీ ఫౌండేషన్‌ (యంయస్‌యస్‌యఫ్‌)” ను స్థాపించి, ఆ దివ్యగాయనీమణి గొప్పతనాన్ని తెలుగువారికి చాటి చెపుతూ, 2006లో ”స్మృతి కవిత” అనే 40 పుటల చిన్న గ్రంథాన్ని; 2012లో ”స్వరగంగ” అనే 300 పుటల పెద్ద గ్రంథాన్ని ప్రచురించారు. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఈ … Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

నన్ను ఆవహించిన ఆదిలాబాద్‌ అడవి

ఆదిలాబాదు అడవుల మీద మోహం ఈనాటిదా? కాదు కాదు…. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సమతా రోషిణి ఆ జిల్లాలో పనిచేసినపుడు… మనోరమ ఆదిలాబాదు కలెక్టారాఫీసులో ఉద్యోగం చేసినపుడు…. చాలా చాలా అనుకున్నాను. ఎన్నోసార్లు వాళ్ళను అడిగాను. 

Share
Posted in Uncategorized | Leave a comment

అందమైన ఆదిలాబాదు అడవుల్లోకి….

-తుర్లపాటి లక్ష్మి ‘లక్ష్మీ! రెడీగా వుండు… ఇరవై, ఇరవై ఒకటో తారీఖు… ఆ రెండు రోజులూ ఎక్కడికీ పోగ్రాం పెట్టుకోకు! హైద్రాబాదు నుండి భూమిక సత్యవతిగారు, ఆమె ఫ్రెండ్స్‌, రచయిత్రులు వస్తున్నారు! మనందరం అదిలాబాద్‌ అడవుల్లోకి వెళుతున్నాం’ ఫోన్‌లో అమృత మాటలు విని ఎగిరిగంతేశాను.

Share
Posted in Uncategorized | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

పిల్లల ప్రపంచం పుస్తకావిష్కరణ సభ

 – రమ్య, భూమిక. ‘పిల్లల ప్రపంచం’ అనేది ఒక చిన్న పిల్లల పత్రిక. ఈ పత్రిక ఆవిష్కరణ 24.3.2014న మసాబ్‌ట్యాంక్‌, విజయనగర్‌ కాలనీ, గవర్నమెంట్‌ హైస్కూల్‌ లో జరిగింది. ముఖ్య అతిధులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఈ పత్రికను ఆవిష్కరించారు.

Share
Posted in Uncategorized | Leave a comment

ఆలోచింప జేసే ఆదిలాబాద్‌ యాత్ర

– శోభా రాణి తెల్లవారుజామున 5 గంటలకు ఇల్లు చేరాం. అలసటగా అనిపించి 1 గంట పడుకొని లేద్దామని పడుకున్నాను. ఒక ఊరిలో ఒక నిరుపేద రైతు కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని అతిసామాన్య కుటుంబం. ఏ వసతులూ లేని ఎండకూ, వానకి తలదాచుకుంటే చాలు అనుకునే ఇల్లు. ఇంటిముందు పాలిచ్చే గేదెలు నాలుగు కోళ్లు,

Share
Posted in Uncategorized | Leave a comment

నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ ట్రిప్‌

– లక్ష్మీ , భూమిక మేము అందరము భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4 గం.లకు నిజామాబాద్‌ విజయ పబ్లిక్‌ స్కూల్‌కు వెళ్ళేసరికి అమృతలత గారు, రమాదేవిగారు అందరు బస్సు దగ్గరకు వచ్చి మా అందరిని ఎంతో అప్యాయంగా పలకరించారు. అమృతలతగారు కట్టించిన అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళారు. ఆ గుడి ఎంత అందముగా … Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

సగాలు రెండూ సమానమేనా?

 – రమా సుందరి బత్తుల పొద్దున్నే ఏదన్నా రాద్దామని ఒకసారి నన్ను నేను విదుల్చుకొని కూర్చొన్నానా! నాలో ఉండి, ఎప్పుడు ముచ్చటగా అచ్చరాలు కాగితం మీద పూయించే సిరా ఎందుకో మొరాయించి, మొండికేసింది. అచ్చరాలు రాయదంట. ఏమయ్యిందే నీకియ్యాల?” విసుక్కొన్నాను.

Share
Posted in moduga poolu, Uncategorized | 4 Comments

తిరగరాయాల్సిన కథలు ఇంకెన్నో తేలాల్సి వుంది

ఆ రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించేటప్పుడు మనసులో ఓ చిన్న అసౌకర్యం. అయితే అంతకుముందు గేటు బయట చూసిన వైలెట్‌ కలర్‌ పూలబంతులు ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గించేసాయి.

Share
Posted in Uncategorized | Leave a comment