Monthly Archives: January 2007

రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారసభ

2006 సంవత్సరానికి సంబంధించి రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారం, విశిష్ట కథానికా పురస్కార సభ 31 డిశంబరు 2006 న నగర కేంద్ర గ్రంధాలయం, చిక్కడపల్లిలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ,చలమేశ్వర్ పురస్కారాల ప్రదానం చేసారు.

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ – ఒక పరిశీలన

– జి.చంద్రమౌళి, కె.రాధిక నేడు భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో బాలకార్మిక వ్యవస్థ ప్రధానమైనది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మన సమాజంలో నేటికి బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత ఒకవైపు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చుననీ యాజమాన్య దోపిడి పెరిగిపోవడం బాల … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కథాసదస్సు

– నాయని కృష్ణకుమారి చాలా రోజుల తర్వాత ఈ మధ్య (13.11.06) ఒక కథా సమ్మేళనానికి హాజరయ్యాను. ‘సఖ్యసాహితి’ నిర్వహించిన ఆ సభకు అధ్యక్షురాలు శ్రీమతి ఆనందా రామంగారు. ప్రారంభకులు శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవిగారు. ఆమె ప్రారంభ వచనాలు కథా హృదయాన్ని ఆవిష్కరించాయి.

Share
Posted in వ్యాసాలు, సాహిత్య వార్తలు | Leave a comment

కథ, వ్యాసాల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

భూమిక ఆధ్వర్యంలో జరిగిన కథ, వ్యాసాల పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం 18-10.06 వ తేదీన సుందరయ్య కళా నిలయంలో జరిగింది.రచయిత్రి శిలాలోలిత ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించారు. భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ “భూమిక విజయవంతంగా నిర్వహంచిన కథ, వ్యాసాల పోటీలలో ఇది రెండవది.

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

కొడవటిగంటి కుటుంబరావు కథలలోని “స్త్రీ పాత్రలు”

– ఎలసాని వేదవతి ఆధునిక సాహిత్య రచనలో 19 వ శతాబ్దంలో విభిన్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందరో రచయితలు తమ రచనల ద్వారా ఒక నూతన శకాన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అటువంటి ఆధునిక సాహిత్య రచయితలలో “కొడవటిగంటి కుటుంబరావు” అగ్రశ్రేణికి చెందినవారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబహింస నుండి మహిళలకు రక్షణ కల్పించే రక్షణాధికారుల జాబితా

జిల్లా – అధికారి పేరు – ఆఫీసు ఫోన్ నెం. – సెల్ ఫోన్ .నెం శ్రీకాకుళం – బి. కనకదుర్గ – 08942-221276 – 9440814582 విజయనగరం – ఉషారాణి – 08922-777985 – 9440814584 విశాఖపట్నం – ఎ.ఇ.రాబర్ట్స్ – 0891-2706156 – 9440814575

Share
Posted in వ్యాసాలు | Leave a comment