Monthly Archives: December 2006

హెచ్ఐవి/ ఎయిడ్స్ ప్రత్యేక సంచిక

మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం… ఒకటిన్నర దశాబ్ద కాలంగా స్త్రీల సమస్యల గురించి, స్త్రీల అంశాల గురించి భూమిక చేస్తున్న కృషి మీకందరికి తెలుసు. ఈ కృషిలో భాగంగానే గత సంవత్సరం, అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా, స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రత్యేక సంచికను వెలువరించాం. రెండో ప్రయత్నంగా, … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్

ఆంధ్రప్రదేశ్ 2001 జనాభా లెక్కల ప్రకారం 76.2 మిలియన్‌ల జనాభాతో భారతదేశంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా వుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎక్కువగా వున్న ఆరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మిగతా ఐదు రాష్ట్రాలు: మణిపూర్, నాగాలాండ్‌లతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

మగవాడి మనోప్రపంచం

-(హెర్బ్ గోల్డ్‌బర్గ్ ఆంగ్ల వ్యాసం నుంచి కొంతభాగం) అనువాదం: మన్మధరావు మనిషిగా నాకు కొన్ని అనుభూతులున్నాయి. కానీ వాటిని బైటపెట్టినప్పుడల్లా నా పుట్టుక ప్రశ్నార్థకమైపోతుంది. ఉదాహరణకి నాకు పూలజడంటే యిష్టం. రంగురంగుల గౌన్లంటే యిష్టం. బిడ్డకి పాలిచ్చే అనుభవం యిష్టం. చిన్నప్పుడు మా అమ్మ నాకు కృష్ణుడి జడవేసి మల్లెపూలు చుట్టేది. అక్క గౌను తొడిగి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పెళ్ళి చేసేముందు పెద్దలు ఆలోచించాలి

-రమణి నేను నల్గొండ జిల్లాలో పల్లెటూర్లో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. ఒక అక్క, నేను ఇద్దరే అమ్మాయిలం. మా ఫాదర్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. మా ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయింది. అంతకుముందు అన్ని స్టేట్స్ తిరిగినాం. మా నాన్న ఎక్కడికి వెళ్ళితే అక్కడికి పోయాం. ఆరు ఏళ్ళనుంచి అక్కడే … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి వచ్చినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు

-రాజ్యలక్ష్మి నా పేరు రాజ్యలక్ష్మి, మాది తెనాలి. మాకు అయిదుగురు అన్నయ్యలు. నేను ఒకతినే అమ్మాయిని. చిన్నప్పటినుంచి నన్ను అందరూ బాగా చూసుకున్నారు ఒక్కదాన్ని అని. నాకు 17 ఏళ్ళలో పెళ్ళి చేశారు. పెళ్ళయిన 6 నెలలకు హెచ్ఐవి వుందని తెలిసింది. మా హస్బెండ్‌కి పెళ్ళయిన కొత్తలో బాగా జ్వరం వస్తుంటే అనుమానం వచ్చి హాస్పిటల్‌కి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నూరుశాతం విజయాల్లో నూటొక్క సందేహాలు

సెక్స్ వర్కర్ అనగానే మనకు స్త్రీలే గుర్తొస్తారు. కాబట్టి నీతులు, జాగ్రత్తలు, బాధ్యతలు, మందులు, ఆకస్మిక మరణాలు అన్నీ త్రేతాయుగం నాటి దృక్పధంతోనే నడుస్తాయి. సెక్స్ అంటే కనీసం ఇద్దరు ఇంకా ఎక్కువమంది పురుషులు భాగస్వాములుగా వుంటారని, రాకెట్ ఆధిపత్యం మొత్తం మెజారిటీ పురుషుల చేతిలోనే వుందని అలవాటుగా మర్చిపోతాం. కాబట్టి రబ్బరు తొడుగులతో సమస్య … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పనిలోనే నాకు మనశ్శాంతి

-వరూధిని నా పేరు వరూధిని, నా వయస్సు 27 సంవత్సరాలు. నేనూ, మా ఆయన (38) హెచ్ఐవితో జీవిస్తున్నాము. నాకు ఇద్దరు పిల్లలు. పాపకు 4 సంవత్సరాలు, బాబుకు 6 సంవత్సరాలు. అందరు ఆడవాళ్ళ మాదిరే నాకు పెళ్ళయితే నా భర్త నన్ను చాలా బాగా చూసుకోవాలని అనుకునేదాన్ని. మందు తాగకూడదు, నన్ను కొట్టకుండా, ఇబ్బంది … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుప్పకూలిన కలల సౌధం

-అనువాదం – కె.మాధురి శ్రుతికి మూడు సంవత్సరాలు నిండేసరికి, తరచు జ్వరాలతో, అతిసారంతో ఆస్పత్రి పాలయ్యేది. ఒక్క శ్రుతి అన్న పేరులోని మాధుర్యం తప్ప పిల్ల జీవితంలో ఏమాత్రం సంతోషం లేకుండాపోయింది. ఆమె బయటకి అంటూ వెళ్ళడం జరిగితే అది ఆస్పత్రికే.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి వున్న గర్భిణీ తెలుసుకోవలసినవి

ఉమ్మనీరు సంచి ముందుగానే పగిలిపోతే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ ఎక్కువగా వుంటుంది. తల్లికి గనేరియా, సిఫిలిస్, షాంక్రాయిడ్స్, హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధులు ఉన్నట్లయితే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా వుంటుంది. హెచ్ఐవి తల్లికి చుట్ట, సిగరెట్ తాగే అలవాటు ఉన్నా, మద్యం తీసుకునే అలవాటు ఉన్నా పుట్టే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సూదులతో పాటు హెచ్ఐవిని పంచుకున్నాను

-ఆనంద్ నా పేరు ఆనంద్. నాకు 22 సంవత్స రాలు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారిది సొంత వ్యాపారం. అమ్మ మాస్ మీడియాలో పనిచేస్తోంది. ఒక చెల్లెలు. ఇంకా కాలేజీలో వుంది. మాది మద్రాసుకు 400 కి.మీ. దూరంలో వున్న ఒక పట్టణం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మా వాళ్ళే నన్ను సెక్స్ వర్కర్‌ని చేసారు

-శ్రీదేవి వయస్సు 25 సం. మాది నెల్లూరు జిల్లా. నా చిన్నతనం అంతా లేమితనంతోనూ, సంఘర్షణతోనూ, మా అమ్మపై జరిగే హింస చూస్తూ గడిచింది. నా సవతి తండ్రి ఆమెను చాలా శారీరకంగా బాధపెట్టి, ఆమె సంపాదన అంతా లాక్కునేవాడు. నా తల్లి పనిమనిషిగా పనిచేసేది. నేను ఎప్పుడూ పాఠశాలకి వెళ్ళకుండా ఆమెతోపాటు పనిలోకి వెళ్ళేదాన్ని. … Continue reading

Share
Posted in వ్యాసాలు | 5 Comments

పాజిటివ్ జీవితాలు

-కల్పనా జైన్, అనువాదం: సీతారాం (హెల్త్ జర్నలిజంలో దిట్టగా కల్పనా జైన్ అనేక వార్తా కథనాలను అందించారు. 1994 మహారాష్టల్రో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆమె అందించిన వార్తా కథనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. టైమ్ రిసెర్చి పౌండేషన్‌లో, సామాజిక జర్నలిజంలో డిప్లొమా పొందిన తరువాత 1986లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పిల్లల్లో ఎయిడ్స్

ఈనాడు ప్రపంచంలో 23 లక్షల మంది పిల్లలు హెచ్ఐవికి గురై వున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులకి తల్లినుండి బిడ్డకు వ్యాధి సంక్రమించడమే కారణం. ఏటా 7 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే తల్లినుంచి ఎయిడ్స్ వ్యాధిని పొందుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కష్టాల్ని కవిత్వంతో అధిగమిస్తాను

-కనకదుర్గ (ఇంటర్‌వ్యూ: కె.సత్యవతి, ప్రసన్న) నా పేరు కనకదుర్గ. మాది విజయవాడ. కాని ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు 1997 లో పెళ్ళయింది. అపుడు నా వయస్సు 19 సంవత్సరాలు. 2000 లో బాబు, డెలివరీ టైములో నేను పాజిటివ్ అని వచ్చింది. బాబుకి టెస్ట్ చేయించాను, కాని రాలేదు. చెస్ట్ హాస్పిటల్‌లో కౌన్సిలర్స్ ఫలానా … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తల్లిదండ్రుల నుంచి బిడ్డకు హెచ్ఐవి రాకుండా నిరోధించడం ఎలా?

ఒకానొకప్పుడు తల్లికి హెచ్ఐవి వుంటే బిడ్డకి హెచ్ఐవి సోకకుండా నివారించడం అసాధ్యం అనుకునేవారు. కాని వైద్యశాస్త్ర ప్రగతితో హెచ్ఐవి తల్లినుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమించకుండా నివారంచడం సాధ్యమవుతోంది.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

నా తప్పుకి నా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు

-సైలేష్ నిజం చెప్పాలంటే నేను ఇదివరకు ఇలా లేను. ఒకవేళ మీరు నా గతంలోకి చూడగలిగితే, ఆరు సంవత్సరాల క్రితం మీరు సైలేష్ అనే ఒక ఆత్మవిశ్వాసం వున్న, చలాకీతనం వుట్టిపడుతున్న ఒక ప్రభుత్వ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న యువకుణ్ణి చూసివుండేవారు. నేను తిరగడానికి చాలా ఇష్టపడేవాడిని, అదీగాక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకోవడాన్కి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment